స‌మంత విడాకులైన దానికి నీకు అది అవ‌స‌ర‌మా…!

రీసెంట్ గా “ఖుషి”మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సమంతా పై ఫ్యాన్స్ డిఫరెంట్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇందులో సామ్, విజయ్ దేవరకొండ బోల్డ్, రొమాంటిక్ సీన్స్ తో రెచ్చిపోయారు. దీంతో పలువురు అభిమానులు ఇలాంటి సీన్లు చేయడం అవసరమా? అంటూ సమంతను తిట్టి పడేస్తున్నారు.’

నీకు పెళ్లయింది. తరువాత విడాకులు తీసుకున్నావు.. ఆ తర్వాత ఇంకోటి ఇంకోటి అయింది. హెల్త్ ప్రాబ్లం కూడా వచ్చింది. అయినా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు తీయడం మానేసి, బాత్రూమ్లో కెమెరా ముందు లిప్ కిస్లు, బెడ్ సీన్లు చేస్తున్నావ్. సొసైటీ కి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నవ్’ అని గట్టిగా ట్రోల్స్ చేస్తున్నారు.

మరికొందరు మాత్రం సామ్ కి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ఆమె తన పాత్రకు న్యాయం చేసింది. అంతేకానీ ఎవరిని ఉద్దేశించి ఇలాంటి సీన్స్ లో నటించలేదు. పెళ్లి, ప్రేమ అంటే రొమాంటిక్ గానే ఉంటారు. సినిమాలో అదే చూపించారు’అంటూ సమంత ని వెనకేసుకొస్తున్నారు.