అడిగినంత ఇస్తానన్న అమ్మడు బెట్టు చేస్తుందే..!

గ‌త కొంత‌కాలంగా టాలీవుడ్ పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్ సాధిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో చాలామంది బాలీవుడ్ నటీనటులు కూడా టాలీవుడ్ పై మగ్గుచూపుతున్నారు. గతంలో సౌత్ హీరో హీరోయిన్లకు బాలీవుడ్ హీరో, హీరోయిన్ల కంటే రెమ్యున‌రేషన్ తక్కువగా ఉండడంతో బాలీవుడ్ నటినట్లు టాలీవుడ్ లో నటించడానికి ఆసక్తి చూపేవారు కాదు. అయితే ఇటీవల కాలంలో పాన్ ఇండియా లెవెల్లో హిట్ సినిమాలు తమ ఖాతాలో వేసుకోవడంతో టాలీవుడ్ సినిమాల్లో బాలీవుడ్ హీరో, హీరోయిన్లు కూడా నటించడానికి […]

హిట్ డైరెక్టర్ తో కోలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న స్టైలిష్ స్టార్‌..

‘ పుష్ప ‘ సినిమాతో జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం ‘ పుష్ప 2 ‘ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉండగా.. దాదాపు 1000 కోట్లు బిజినెస్ జరుగుతుందని టాక్. ఇక ఈ మూవీ తర్వాత బన్నీ.. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. జాతీయ అవార్డు అనంతరం బన్నీ రేంజ్ మరింత పెరిగింది. అంతేకాదు తెలుగుతో పాటు కోలీవుడ్, […]

నా సామిరంగా.. నాగార్జున నా సామిరంగా హీరోయిన్లు వీళ్లే..!

అక్కినేని నాగార్జున గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల తాజాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ప్రస్తుతం మాస్ యాక్షన్ మూవీ నా సామి రంగ సినిమాలో నటిస్తున్నాడు. డాన్స్ డైరెక్టర్ విజయ బన్నీ తొలిసారిగా మెగా ఫోన్ పడుతూ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ సినిమా గ్రాండ్ గా తెర‌కెక్కిస్తున్నారు. శ్రీనివాస్ చిట్టూరి ప్రొడ్యూసర్ గా, ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడిగా మాస్ […]

పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సమంత.. బిఆర్‌ఎస్‌లో కీలక పదవి..!!

స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. “ఏం మాయ చేసావే” సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన సమంత.. స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక ఈ మధ్య కాలంలో మయోసైటిస్ బారిన పడి కొన్ని రోజులు సినిమాలకు దూరమైంది. ఇక ఆ తరువాత మళ్లీ కోల్కొని ఖుషి సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈమె అమెరికాకి వెళ్ళింది. మయోసైటిస్ చికిత్స కోసం సమంతా కొన్ని నెలల పాటు అమెరికాలో ఉండనుంది. […]

వావ్.. బ్యాటరీ బైక్ తయారు చేసిన ఇంటర్ స్టూడెంట్..!

నేటి విద్యార్థులు తమ శక్తి సామర్థ్యాలు, తెలివి తేటాల‌తో అనేక పనుల్లో తమ సత్తా చాటుతున్నారు. అలాగే ద్వారకాతిరుమలలో ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి కూడా తన సత్తా చూపించాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం. శ్రీవారి దేవస్థానం సంస్కృత ఉన్న‌త‌ పాఠశాల పూర్వ విద్యార్ధి బ్యాటరీ బైక్ తయారు చేసి తన ప్రతిభ చాటాడు. కొమ్మర గ్రామానికి చెందిన మండా దిలీప్ కుమార్ స్థానిక పాఠశాలలో గతేడాది పదో తరగతి పూర్తి చేశాడు. ప్రస్తుతం నల్లజర్ల మండలం దోపిచర్ల […]

ఈ వారం ఓటీటీ, థియేటర్స్ లో ప్రేక్షకులను పలకరించబోతున్న తెలుగు, హిందీ సినిమాలు ఇవే..

కరోనా తర్వాత నుంచి ఓటీటీ సినిమాలకు మంచి డిమాండ్ వచ్చిందని చెప్పుకోవాలి. ఒకప్పటితో పోలిస్తే థియేటర్స్ తో పాటు ఓటీటీలో కూడా పలు వెబ్ సిరీస్, మూవీస్‌కు మంచి ఆదరణ లభిస్తుంది. ఈవారం ప్రేక్షకుల ముందుకి వచ్చి అలరించే సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓటీటీ: ‘ నేను గ్రూట్ సీజన్ 2 ‘ నేడు నేట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. ‘ టాప్ బాయ్ సీజన్ 3 ‘ మూవీ సెప్టెంబర్ 7న నెట్ […]

నల్లదాక్షతో యంగ్ లుక్.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు..!!

ఎల్లప్పుడూ ఎవరైనా కోరుకునేది తమ మొహం కాంతివంతంగా, అందంగా ఉండాలని.. దానికోసం అనేక పాట్లు కూడా పడుతూ ఉంటారు. అలాగే వేల‌కు వేలు డబ్బులు కూడా పోస్తు ఉంటారు. సహజంగా ఇంట్లో తయారు చేసుకున్న వాటితో వ‌చ్చే గ్లో ఇంకెక్కడ రాదని చెప్పొచ్చు. ఇప్పుడు చెప్పబోయే చిట్కాతో మీ మొహాన్ని అందంగా చేసుకోవచ్చు. అదేంటో ఇప్పుడు చూద్దాం. 1. నల్ల ద్రాక్షతో ఫేషియల్.. మరింత యంగ్‌లుక్ లోకి.. నల్ల ద్రాక్ష పండ్లను పేస్టులా చేసుకోవాలి. ఇందులో ముల్తానీ […]

‘ టీచర్ ‘ రోల్‌లో ప్రేక్ష‌కుల‌ని మెపించిన‌ హీరోయిన్‌లు వీళ్లే….!!

కొందరి హీరోయిన్లు టీచర్స్ గా నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. నటనతో, అందంతో, కట్టుబొట్టుతో అందరిని అలరించారు. ఇంతకీ ఆ హీరోయిన్స్ ఎవరు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1. ధనుష్ సార్ (తమిళ్లో ‘ వాతి’) సినిమాలో కాలేజీ లెక్చరర్ మీనాక్షి గా సంయుక్త మీనన్ నటించిన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. 2. ‘ గార్గి ‘సినిమాలో స్కూల్ టీచర్ గా నటించి మెప్పించింది సాయి పల్లవి. 3. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ‘ వెంకీమామ ‘ సినిమాలో […]

పవన్ కళ్యాణ్ ముందే ఊహించాడా.. భారత్ కామెంట్స్ వైరల్.. (వీడియో)

ఇండియా కాస్త భారత్ గా మారిపోనుందా.. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్. దీనికి ముఖ్యమైన కారణం మన దేశం పేరును ఇండియా అని కాకుండా భారత్ అనే జి20 సమ్మిట్ ఆహ్వాన పత్రికలో రాయడమే. ఇండియా త్వరలోనే మాయం కాబోతుందా.. భారత్‌గా మార్చేందుకు సన్నహాలు జరుగుతున్నాయా.. అనే అనుమానాలు జనంలో మొదలయ్యాయి. జీ20 సమ్మిట్‌ ఆహ్వాన పత్రికలో రాష్ట్రపతి ద్రౌపది మురుమును ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి బదులుగా ది ప్రెసిడెంట్ ఆఫ్ భరత్ […]