సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాతో ఇటీవల భారీ హిట్ అందుకున సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా హిట్ సినిమాలు లేని రజనీకాంత్‌కు ఈ సినిమాతో భారీ కమ్ బ్యాక్ వచ్చింది. ఈ మూవీ ఏకంగా రూ.650 కోట్ల భారీ కలెక్షన్లను వసులు చేసి పాన్ ఇండియా లెవెల్‌లో బీభత్సం సృష్టించింది. రజిని సినీ కెరీర్‌లోనే ద బిగ్గెస్ట్ హిట్స్ సినిమాల్లో ఇది ఒకటి అని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే తాజాగా ఆయనకు సంబంధించిన ఓ న్యూస్ […]
Category: Featured
Featured posts
శృతిహాసన్ తో చేయి కలిపిన కమల్ హసన్.. ఇద్దరు కలిసి ఏం చేశారంటే..?
విశ్వనటుడు కమలహాసన్, ఆయన కూతురు శృతిహాసన్ వీరిద్దరికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. త్డ్రికి తగ్గ తనయురాలుగా శృతిహాసన్ నటిగా, గాయనిగా, సంగీత దర్శకురాలిగా ఇలా మల్టీ టాలెంటెడ్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ తండ్రి కూతుళ్ళు కాంబినేషన్లో సినిమా కోసం కోట్లాదిమంది ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ చాలాకాలం క్రితం మొదలైంది. కానీ ఏవో రీజన్స్ చేత మధ్యలోనే ఆగిపోయింది. దీనితో వీరి అభిమానులు […]
మధుమేహం ఉన్నవారు బెల్లం తీసుకోవచ్చా? తీసుకోకూడదా? ….!!
ప్రస్తుత రోజుల్లో మధుమేహం వ్యాధితో చాలామంది బాధపడుతున్నారు. దీనికి గల కారణం మారుతున్న జీవనశైలి, ఆరోగ్యపు అలవాట్లు. చిన్నవాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు ఈ సమస్యతో బాధపడుతున్నారు. డయాబెటిక్ పేషెంట్లు చక్కెరకు బదులుగా బెల్లం తినవచ్చా… తింటే ఏమవుతుందనే సందేహాలు మనలో చాలామందికి ఉంటాయి. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం తినవచ్చని, అలా అని ఏది పడితే అది తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి బెల్లం […]
అరటికాయతో బజ్జీలు కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి.. తింటే వదలరు..!!
చాలామంది అరటికాయతో కూర, బజ్జి లాంటివి వేసుకుంటూ ఉంటారు. కానీ వెరైటీగా ఈ డిష్ ట్రై చేస్తే బాగుంటుంది. ఈ బనాన ఫింగర్ కట్‌లెట్‌లా తయారు చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. కావాల్సిన పదార్థాలు: • అరటికాయలు రెండు (మీడియం సైజువి, ముక్కలుగా ఉడికించి, తొక్క తీసి, చక్రాలకు మధ్యలో ఉండే గింజలను తొలగించి, ముక్కలు గుజ్జులా చేసుకోవాలి). • అటుకులు-అర కప్పు (కొన్ని నీళ్లలో నానబెట్టి, పేస్ట్ లా చేసుకోవాలి) • కొత్తిమీర తగినంత, […]
ప్రభాస్, అనుష్కకు ఒక కొడుకు ఉన్నాడు.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్..!!
ప్రభాస్, అనుష్క ఈ జంట అంటే అందరికీ ఇష్టమే. స్క్రీన్ కాన్సెప్ట్ కూడా అదిరిపోతుంది. కాబట్టి జోడి కి సూపర్ హిట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని గతంలో ఎన్నో రూమర్స్ వచ్చాయి. లేటెస్ట్ గా ఓ కొడుకు కూడా ఉన్నట్లు ఫోటో ఎడిట్ చేసి షేర్ చేశారు అభిమానులు. చైర్ పై కూర్చుని బిడ్డను చేతిలో పెట్టుకున్న అనుష్క.. కింద కూర్చుని కొడుకును చూసి మురిసిపోతున్న ప్రభాస్.. […]
పాన్ ఇండియా లెవెల్లో ఇన్వెస్టిగేషన్ చేశారు.. నవదీప్ సెన్సేషనల్ కామెంట్స్..!!
డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారుల విచారణ ముగిసింది. శనివారం ఉదయం విచారణకు హాజరైన నవదీప్ ను నర్సింగరావు, సునీత్ రెడ్డి నేతృత్వంలో అధికారులు సుమారు 6 గంటల పాటు విచారించారు. డ్రగ్స్ కేసులో దేవరకొండ సురేఖ, రామచంద్ర తో పరిచయంపై ఆరా తీసినట్లు తెలుస్తుంది. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన నవదీప్.. పాన్ ఇండియా లెవెల్ లో ఇన్వెస్టిగేషన్ చేశారని చెప్పాడు. డ్రగ్స్ కేసులో నాకు నోటీసులు అందడంతోనే విచారణకు వచ్చేసాను. […]
తల్లికి క్యాన్సర్ అని చెప్పి.. స్టేజ్ పైనే గుక్క పెట్టి ఏడ్చేసిన ఆ స్టార్ హీరోయిన్..!!
కోలీవుడ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ వరల్డ్ రోజ్ డే సందర్భంగా క్యాన్సర్ పేషెంట్స్ తో ఇంట్రాక్ట్ అయింది. ఈ క్రమంలో స్టేజ్ పైనే ఏడ్చేసింది. తన తల్లికి గత ఏడాది క్యాన్సర్ నిర్ధారణ అయిందని.. అప్పుడు తనను కూడా టెస్ట్ చేయించుకోమని డాక్టర్స్ సూచించారని చెప్పింది. అమ్మ సిక్ అయినా ప్రతిసారి భయమేస్తుందని.. కానీ అవన్నీ బయటకు కనిపించకుండా త్వరగా కోలుకుంటుందనే భరోసా ఇస్తామని తెలిపింది. తనను కాపాడుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు అయినా చేస్తామన్న ప్రియా… […]
ఇంట్లోకి దోమలు రానీకుండా చేసే సింపుల్ టిప్స్ ఇవే..!
ఇటీవల రోజుల్లో దోమ కాటు కారణంగా డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా లాంటి ఎన్నో సమస్యలతో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. వాన కాలంలో అయితే దోమలు విచ్చలవిడిగా ఇళ్లలోకి ప్రవేశించి అందరిపై అటాక్ చేస్తూ ఉంటాయి. దీంతో దోమల భారీ నుంచి తప్పించుకోవడానికి లోషన్లు, క్రీమ్‌లు, స్ప్రేలు, దోమలు బ్యాట్లు, ఆల్ అవుట్ లు అంటూ చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల […]
ఈ కుర్రాడిని గుర్తుపట్టారా..? 23 సర్జరీలు తర్వాత కాళ్ళను తిరిగి రప్పించుకున్న స్టార్ హీరో..!?
ఈ ఫోటోలో ఉన్న కుర్రాడు ఇప్పుడు ఒక పెద్ద స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా.. ఇతని తండ్రికి సినిమాలంటే పిచ్చి.. ఆ ఇంట్రెస్ట్ తోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు కానీ ఊహించిన రేంజ్‌లో సక్సెస్ కాలేదు. దీంతో అతని కొడుకుని కూడా ఇండస్ట్రీ లోకి రప్పించాడు. నటనలో నేటి తరం కమలహాసన్ అనే ముద్ర వేసుకున్నాడు. ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ కి కేరాఫ్‌గా నిలిచిన ఇతగాడు ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ […]