కంటి చూపుతో అందరినీ భయపెట్టే బాలయ్య.. ఆమె పేరు వింటేనే వణికి పోతాడా..?!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి తారకరామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తండ్రికి తగ్గ తనయుడుగా సినిమాల్లో కొనసాగుతున్నాడు బాలకృష్ణ. ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకుంటూ సీనియర్ స్టార్ హీరోగా కొనసాగుతున్న వరస సినిమాలో నటిస్తూ యంగ్ హీరోలకీ దీటుగా సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో బాలకృష్ణ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అందుకున్నాయి. ఇక ప్రస్తుతం బాలయ్య భగ‌వంత్ కేస‌రి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ప్రేక్షకుల్లో ఈసినిమాపై భారీ అంచనాలు […]

సైబర్ వలలో పడకూడదంటే.. తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవే..

చాలామంది సైబర్ నేరగాళ్లు చేతులో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఈ సమస్యలో ఎక్కువగా చిక్కుకుంటున్నారు. ఫోటోలని మార్పిడి, లేదా బోల్డ్ వీడియోస్ కింద చేయడం వల్ల చాలామంది ఆడపిల్లలు డిప్రెషన్ కి గురవుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. వీటి మీద పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు కారణం అంటున్నారు ప్రజలు. ఇలా సైబర్ వల్ల చిక్కుకొని ఆపాస్ పాలు కాకుండా ఉండాలన్న ఎటువంటి నష్టం కలగకూడదంటే కొన్ని […]

షారుక్ ఖాన్ కు వై ప్లస్ భద్రత కేటాయించిన మహారాష్ట్ర ప్రభుత్వం.. కారణం ఇదే..!!

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌కు భద్రత.. మహారాష్ట్ర ప్రభుత్వం మరింతగా పెంచింది. పఠాన్, జవాన్ సినిమాలు విజయం సాధించిన తర్వాత ఆయనకు బెదిరింపు ఫోన్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయని షారుక్ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దీంతో అత‌డికి భద్రత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. షారుక్ భద్రతను వై+గా మార్చారు. షారుక్ ఖాన్ లిఖితపూర్వక ఫిర్యాదుతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐజి, విఐపి భద్రత కల్పించాలని గవర్నమెంట్ […]

భార్యతో కలిసి ఫారన్‌లో ఎంజాయ్ చేస్తున్న బన్నీ.. పిక్స్ వైరల్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ మూవీ పుష్ప 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పుష్పా సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ను సంపాదించుకున్న అల్లు అర్జున్ ఇటీవల భార్య స్నేహ రెడ్డితో కలిసి పారిస్‌లో సందడి చేశాడు. స్నేహ పుట్టినరోజు సందర్భంగా ప్యారిస్‌కు వెళ్లిన ఈ జంట అక్కడ ఎన్నో బ్యూటిఫుల్ పిక్స్ దిగారు. ప్రస్తుతం ఆ పిక్స్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. […]

శోభన్ బాబును ఆ విషయంలో ఘోరంగా అవ‌మానించిన‌ జయలలిత తల్లి..!!

సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు శోభన్ బాబు. త‌ను ఇండస్ట్రీకి వచ్చిన ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ.. ఎన్టీఆర్ గారి ప్రోత్సాహంతో ఆయన సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉండేవాడు. అలాంటి సమయంలో సోలో హీరోగా కూడా అతనికి కొన్ని సినిమాల్లో అవకాశాలు లభించాయి. అతను ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరో రేంజ్ ని అందుకున్నాడు. ఈయన కృష్ణతో కలిసి చాలా మల్టీ స్టార్ సినిమాల్లో నటించాడు. శోభన్ బాబు […]

పల్లవి ప్రశాంత్ ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవుతారు..

రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎంత పాపులారిటీ ద‌క్కించుకుంటున్నాడు. హౌస్‌ లోపలికి రావడానికి మినీ యుద్ధమే చేసిన ఈ రైతుబిడ్డ హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత కూడా అదే రేంజ్ లో టాస్క్ లలో చెలరేగిపోతున్నాడు. మొదటి వారం ర‌తికరోజ్‌ మాయలో పడి కొద్దిగా తడబడినప్పటికీ.. తరువాత గురువు శివాజీ సలహాలతో తేరుకొని టాప్ కట్టిస్టెంట్గా రాటుదేలాడు. అసమాన ఆట తీరు చూపించి బిగ్ బాస్ […]

ఇండ‌స్ట్రీలో ఎలా మెల‌గాలో ఆయ‌న ద‌గ్గ‌రే నేర్చుకున్నా.. అలియా భట్ కామెంట్స్ వైర‌ల్‌..!!

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా క్రేస్ తెచ్చుకున్న అలియా భట్ ” హార్ట్ ఆఫ్ స్టోన్ ” తో హాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. తాజాగా అలియా భట్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్‌కు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది. ఇంతకీ అలియా ఏం మాట్లాడింది అంటే.. ” దర్శకులు సంజయ్ లీల భన్సాలీ , కిరణ్ జోహార్ ల నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అలాగే హీరో షారుక్ వల్లే […]

మద్యంతో పట్టుబడిన రమ్యకృష్ణ.. మొత్తానికి దొరికిపోయిందిగా (వీడియో)..!!

తాజాగా మంత్రి రోజాపై టీడీపీ లీడర్ బండారు సత్యనారాయణ మూర్తి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో నటి రమ్యకృష్ణ స్పందిస్తూ తన స్నేహితురాలిపై చేసిన వ్యాఖ్యలను ఖండించింది. ” మంత్రి రోజాని బండారు సత్యనారాయణ అసభ్యకరంగా మాట్లాడటం దారుణం. మన దేశంలో మాత్రమే భరతమాతకు జై అని గర్వంగా చెబుతాం. ఇలాంటి దేశంలో ఓ మహిళపై ఎంత నీచంగా మాట్లాడతారా? అతన్ని క్షమించకూడదు ” అని ఫైర్ అయింది. దీంతో రోజాకు సపోర్ట్ […]

చిరంజీవి భార్య సురేఖ గురించి ఆసక్తికర విష‌యాలు బయటపెట్టిన నాగబాబు..!!

ఇండస్ట్రీలో అన్నదమ్ములు కలిసి వచ్చి ఫ్యామిలీ పరంగా కూడా ఇప్పటివరకు ఎలాంటి గొడవలు పడకుండా ఉన్న ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీ అనే చెప్పాలి. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ మధ్య అనుబంధం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక చిరు భార్య సురేఖ కూడా నాగబాబు, పవన్ కళ్యాణ్ విషయంలో తల్లిలాగా వ్యవహరిస్తుంది. కానీ ఎంత అన్యోన్యంగా ఉన్నప్పటికీ అన్నదమ్ముల మధ్య అప్పుడప్పుడు విభేదాలు వస్తూనే ఉంటాయి. అలా చిరు, నాగబాబు మధ్య మనస్పార్ధాలు వచ్చినప్పుడు […]