ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం చాలా కామన్ అయిపోయింది. ప్రతి ఇండస్ట్రీలోను ఇలాంటి బాధలు పడుతూనే ఉన్నారు ఆడవాళ్ళు. మరీ ముఖ్యం గా సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లను, క్యారెక్టర్ ఆర్టిస్ట్లను అవకాశాల పేరు తో తెగ వాడేసుకుంటున్నారు ఈ మగ మహా డైరెక్టర్లు. సినిమా లో నటించాలనే కోరిక తో అవకాశం కోసం వాళ్ళు వస్తే.. తమ కోరికలు తీర్చుకునేస్తున్నారు కొందరు డైరెక్టర్లు. మా పరిస్ధితి ఇది రా బాబోయ్ అంటూ సిగ్గు విడిచి […]
Author: admin
తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్..సరిగ్గా ఆ రోజే..లక్ అంటే ఇదేగా.!!
అమ్మ అని పిలిపించుకోవాలని ఎవ్వరికి ఉండదు చెప్పండి. ప్రతి ఆడపిల్ల ఆ పిలుపు కోసం వెయిట్ చేస్తుంటుంది. దీనికి హీరోయిన్లు కూడా మినహాయింపు కాదు. ఇప్పటికే తన అందచందాలతో నటనతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన టాలీవుడ్ పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్.. తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. తన ప్రెగ్నెన్సి కి సంబంధించిన ఫుడ్, హెల్త్ కేర్, యోగా ఇలా తాను చేసే అన్ని పనులు గురించి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ తన […]
బ్రేక్ కోసం వైజాగ్ వెళ్తున్న ఏజెంట్!
యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్ని ఇంపార్టెంట్ సీక్వె్న్స్‌లను ఇంకా షూట్ చేయాల్సి ఉండగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇండస్ట్రీ వర్గా్ల్లో వినిపిస్తోంది. ఈ సినిమా కోసం అఖిల్ భారీగా మేకోవర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కోసం వైజాగ్ వెళ్తోంది ఈ చిత్ర యూనిట్. తాజాగా వైజాగ్‌లో ఓ […]
పవన్ లేకుండానే మొదలెడుతున్న భవదీయుడు భగత్ సింగ్..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ‘భీమ్లా నాయక్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి లైన్‌లో పెడుతున్నాడు ఈ స్టార్ హీరో. ఇప్పటికే దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో హరిహరవీరమల్లు అనే సినిమాలో నటిస్తున్న పవన్, మరోసారి దర్శకుడు హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. భవదీయుడు భగత్ సింగ్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను ఇప్పటికే అనౌన్స్ […]
తారక్ కోసం బాలీవుడ్ పాపను దించుతున్నారా?
ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీం పాత్రలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఇక తారక్ తన నెక్ట్స్ చిత్రాలను కూడా పాన్ ఇండియా మూవీలుగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ తన 30వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకముందే తన 31వ చిత్రానికి సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా […]
విడాకుల తరువాత సమంత ఆగట్లేదుగా!
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత తన మాజీ భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత వరుసబెట్టి సినిమాలను సైన్ చేస్తూ దూకుడును ప్రదర్శిస్తుంది. అయితే ఆమె కేవలం ఇలాంటి సినిమాలే చేయాలని అనుకోవడం లేదట. తనకు ఫేం వచ్చే ప్రతి పాత్రను ఓకే చేస్తూ పోతుంది. ఈ క్రమంలోనే అమ్మడు మరింత బోల్డ్‌గా మారుతోందట. ఇప్పటికే యశోద, శాకుంతలం వంటి సినిమాల్లో సమంత అందాల ఆరబోతను ప్రేక్షకులు త్వరలో చూసేందుకు రెడీ అవుతున్నారు. కాగా లీడ్ రోల్స్ […]
కొట్టుకునేందుకు రెడీ అవుతున్న తారక్, చరణ్!
టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ కోసం దాదాపు మూడేళ్లుగా సావాసం చేశారు స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్. వీళ్లిద్దరు ఆన్‌స్క్రీన్‌పై కంటే కూడా ఆఫ్‌స్క్రీన్‌లో బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారారని పలు ఇంటర్వ్యూల్లో చెబుతూ వచ్చారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోనూ వీరిద్దరి స్నేహం చూసి అభిమానులు పండగ చేసుకున్నారు. కానీ వీరి స్నేహం మూడునాళ్ల ముచ్చటగా మారబోతుందట. త్వరలోనే వీరు ఒకరినొకరు కొట్టుకునేందుకు రెడీ అవుతున్నారట. ఇంతకీ అసలు మ్యాటర్ ఏమిటో చూద్దామా. ఆర్ఆర్ఆర్ సినిమా నుండి […]
మగధీరకు పదిరెట్లుగా హరిహర వీరమల్లు!
టాలీవుడ్ స్టార్ హీరోలు చేసే సినిమాల్లో ఏదో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఆ సినిమాకే హైలైట్‌గా ఉండటం మనం చూస్తుంటాం. ఉదాహరణకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘మగధీర’ చిత్రంలో వంద మందితో ఫైట్ సీక్వెన్స్, ఆ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు అంతకు పదిరెట్లు ఎక్కువగా ఉండే యాక్షన్‌ను చూపించబోతున్నాడు పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్. దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా కోసం పవన్ తెగ […]
ఒకప్పటి స్టార్ హీరోయిన్‌ను ఇలా చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్!
టాలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగిన స్టార్ బ్యూటీలు ఆ తరువాత ఆఫర్లు లేకనో, పెళ్లిల్లు చేసుకునే తమ కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెట్టడం కామన్. అయితే చాలా వరకు హీరోయిన్లు ఫేడవుట్ అయ్యే సమయంలో ఇలా చేస్తుంటారు. కానీ కెరీర్ పీక్స్‌లో ఉండగా, స్టార్ హీరోయిన్ స్టేటస్ ఉన్నప్పుడు ఎవరైనా సినిమాలకు దూరం అవుతారా.. అంటే.. కాదనే చెప్పాలి. కానీ మన అచ్చ తెలుగు హీరోయిన్ అయిన లయ మాత్రం ఇలా చేసి అందరికీ షాకిచ్చింది. హీరోయిన్‌గా […]