ఇపుడు తెలుగు సినిమాలు, హీరోల హవా నడుస్తోంది. బాహుబలి లాంటి సినిమాతో ప్రభాస్ ఈ ప్రపంచానికి పరిచయం అయ్యాడు. ఇక ఏది ఎలా వున్నా ఇక్కడి హీరోలు మాత్రం ‘మా హీరో గొప్ప అంటే, మా హీరో గొప్ప’ అంటూ గప్పాలు కొట్టుకుంటూ బతకడం షరా మామ్మూలే. అదే ఇప్పుడు తేలిపోయింది. వారు కొట్టుకువడం కాదు, మనం ఈ విషయం తేల్చదామని ఇండియాలో మోస్ట్ పాపులర్ సర్వే కంపెనీ ‘ఆర్మాక్స్ మీడియా’ తాజాగా ఓ సర్వే చేసింది. […]
Author: admin
పిట్ట గోడపై క్యాట్ వాక్ చేస్తూ మృతిచెందిన తెలుగు హీరోయిన్ గురించి మీకు తెలుసా ?
సినిమా ఇండస్ట్రీ అనగానే ఎందరో వస్తుంటారు పోతుంటారు. అయితే వారిలో కొందరు మాత్రమే ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. అలాంటి వారు ఒక మన తెలుగు ఇండస్ట్రీలోనే కాదు కన్నడ, తమిళ, మళయాళం ఇలా ప్రతి ఒక్క ఇండస్ట్రీలోనూ ఉంటారు. అటువంటి వారిలో ఒకరే మన ఈ నివేదిత జైన్. ఈమె 90వ దశకంలో కన్నడలో అడుగు పెట్టిన అందాల రాశి. అయితే అడుగు పెట్టిన అనతి కాలంలోనే తనకి ఉన్న అందం వలన అలాగే తన […]
టైగర్ కోసం ఏకంగా ఏడు కోట్ల సెట్..?
మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ హీరో ఇటీవల ‘ఖిలాడి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, అది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ మూవీగా నిలిచింది. కాగా రవితేజ ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రాక్షసుడు అనే సినిమాలను లైన్‌లో పెట్టాడు. కాగా ఈ సినిమాలతో పాటు రీసెంట్‌గా ‘టైగర్ నాగేశ్వర్ రావు’ అనే పీరియాడికల్ బయోపిక్ చిత్రాన్ని కూడా స్టార్ట్ చేశాడు మాస్ రాజా. […]
కిక్కులోనే కానిస్తానంటోన్న కేజీయఫ్ డైరెక్టర్..!
కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కేజీయఫ్ చాప్టర్ 2’ తాజాగా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో రిలీజ్ అయ్యి వసూళ్ల మోత మోగిస్తోంది. ‘కేజీయఫ్ చాప్టర్ 1’కు వచ్చిన భారీ రెస్పాన్స్‌తో ఈ సీక్వెల్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. ఇక కేజీయఫ్-2 సినిమాతో కేవలం సౌత్ ఆడియెన్స్‌నే కాకుండా నార్త్ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకున్నాడు ఈ డైరెక్టర్. ఇక కేజీయఫ్-2 మేనియాతో ప్రేక్షకులు ఊగిపోతుంటే, ఈ సినిమా డైరెక్టర్ తన […]
ఆచార్య కోసం వస్తున్న సీఎం జగన్..?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు చిరు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 29న రిలీజ్ చేసేందుకు చిత్ర […]
హనుమాన్ దీక్షలో ఎన్టీఆర్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో నటించి మెప్పించాడు. ఇక ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించగా, ఇందులో మరో హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించాడు. కొమురం భీం పాత్రలో తారక్, అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ పవర్‌ఫుల్ పర్ఫార్మె్న్స్‌లు ఇవ్వగా, ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. కాగా తన నెక్ట్స్ మూవీని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ […]
మహేష్ బాబుతో ఎప్పటికైనా సినిమా చేయాలని ఉంది అంటోన్న స్టార్ డైరెక్టర్!
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు నటిస్తు్న్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాతో మహేష్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత మహేష్ తన నెక్ట్స్ మూవీని స్టార్ డైరెక్టర్ రాజమౌళి ద్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఓ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ […]
ప్రొడ్యూసర్స్ కి బాగా లాభాలు తీసుకచ్చిన టాప్ 5 చిత్రాలు ఇవే !
తెలుగు ఇండస్ట్రీ లో రీసెంట్ గా విడుదల అయ్యి ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన సినిమాల లిస్ట్ ఇదే.. ఏ సినిమా అయినా… అది అమ్ముడు పోయిన రేటు కంటే కూడా ఎక్కువగా వసూళ్లు సాధించిన వాటినే ఇండస్ట్రీ లో హిట్ సినీమాగా పరిగణిస్తారు. మరి ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమాతో సహా తెలుగు ఇండస్ట్రీ లో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టిన సినిమాల విషయానికి వచ్చినట్లయితే… రీసెంట్ గా దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు […]
” ఇండస్ట్రీలో సొంత విమానాలు హీరోలు ..వాటి కోసం ఎంత ఖర్చు చేసారో తెలుసా ?
తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, బన్ని ఏ హీరోలకు లేని ప్రత్యేకత వీళ్ళు మాత్రమే సొంతం చేసుకున్నారు. అయితే ఈ నలుగురు స్టార్ హీరోలకు ఈ హీరోలకు ఓన్‌గా తమకంటూ సొంత విమానాలు ఉన్నాయి. ఇక మన సినిమా స్టార్స్.. ఖరీదైన అద్దాల మేడల్లో.. పడవల్లాంటి కార్లలో.. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అంతేకాదు.. విలువైన గాడ్జెట్స్ వాడుతూ వార్తల్లో హల్ చల్ చేస్తుంటారు. ఇక ఇండస్ట్రీలో కొంతమందికి మాత్రమే సొంత విమానులు ఉన్నాయి. […]