రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అనేక పథకాల్లో అమ్మ ఒడి పథకం కూడా ఒకటి. నిజా నికి అన్ని పథకాల కంటే.. కూడా.. మహిళల్లో వైసీపీకి, జగన్‌కు భారీ ఇమేజ్‌ను సొంతం చేసిన పథకం కూ డా ఇదే. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఈప థకాన్ని.. వరుసగా రెండు సంవత్సరాలు విజయవం తంగా అమలు చేశారు. ఈ పథకం కింద.. రూ.15000లను బిడ్డలను పాఠశాలలకు పంపించే తల్లులకు ఇస్తున్నారు. తొలి ఏడాది రూ.15000 ఇచ్చిన […]
Author: admin
250 కోట్ల స్కామ్‌లో హీరోయిన్ జెనీలియా… ఇంత పెద్ద స్కాం వెనక ఏం జరిగింది..!
తెలుగు చిత్రపరిశ్రమలో హీరోయిన్ జెనీలియా గురించి తెలియని ప్రేక్షకుడు లేడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే తన సినిమాల ద్వారా తన క్యూట్ క్యూట్ అందాల ద్వారా అంతలా గుర్తింపు సంపాదించుకుంది జెనీలియా. తుజే మేరీ కసం అనే హిందీ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జెనీలియా తమిళంలో బాయ్స్ అనే సినిమాలో నటించింది. ఇక తెలుగులో సుమంత్ హీరోగా నటించిన సత్యం సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. తర్వాత సాంబ, నా అల్లుడు, […]
మొదట హీరోయిన్.. కొరియోగ్రాఫర్.. ఇప్పుడు పాలిటిక్స్‌లో ఉంది.. ఎవరో తెలుసా…!
సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు ఎంతో మంచి కలెక్షన్ ఉంది. సినిమాలలో బాగా రాణించిన వారు ఇక ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వారు ఇక అటు తర్వాత రాజకీయాల్లోకి వెళ్లడం ఇక రాజకీయాల్లో కూడా రాణించడం చేశారు. ఇప్పటి వరకు ఎంతోమంది హీరో హీరోయిన్ లు ఇలా సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లి సత్తాచాటిన వారు ఉన్నారు. ఇక అలాంటి వారిలో గాయత్రి రఘురాం కూడా ఒకరు ఇక అసలైన అందానికి ప్రతిరూపమైన ఈ […]
ఆ ఒక్క ‘సీన్’తో కృష్ణ గారి అభిమానులు ఫైర్.!
తమ అభిమాన హీరోను తెలుగులో ఫ్యాన్స్ ఆరాధిస్తుంటారు. సినిమా విడుదలైందంటే చాలు కటౌట్లు పెట్టి పాలాభిషేకం చేస్తుంటారు. ఎవరైనా తమ హీరోను ఒక్క మాట అన్నా అంతెత్తున లేస్తుంటారు. అవసరమైతే కొట్టడానికి కూడా వెళ్తుంటారు. ఇక ఇలాంటి కారణాలతోనే మల్టీస్టారర్ చిత్రాలను నిర్మించేందుకు మేకర్స్ కొంత వెనుకంజ వేస్తున్నారనేది వాస్తవం. ఇటీవలే విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ నటించారు. అందులో ఎన్టీఆర్ పాత్ర కంటే రామ్ చరణ్ పాత్రలోనే హీరోయిజం అధికంగా చూపించారనే విమర్శలు […]
రాజశేఖర్ కూతురు అలా చేస్తోందా..?
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కెరీర్ ప్రస్తుతం చాలా నెమ్మదిగా సాగుతోంది. అయితే ఆయన ఫ్యామిలీ నుండి ఆయన కూతుళ్లు హీరోయిన్లుగా తమ అదృష్టాన్ని చెక్ చేసుకుంటున్నారు. నటనాపరంగా మంచి మార్కులే పడుతున్నా, కమర్షియల్ సక్సెస్ మాత్రం వారికి రావడం లేదు. దీంతో రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ ఇప్పుడు ఓ గట్టి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శివాని రాజశేఖర్ త్వరలో జరగబోయే మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనేందుకు రెడీ అయ్యిందట. ఈ మేరకు సోమవారం ఆమె ఫెమినా […]
రౌడీ స్టార్‌తో రెచ్చిపోనున్న సమంత..?
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్‌గా మారింది. ఇప్పటికే శాకుంతలం, యశోద వంటి పాన్ ఇండియా చిత్రాలను లైన్‌లో పెట్టిన ఈ బ్యూటీ.. తమిళ, హిందీ భాషల్లోనూ పలు క్రేజీ సినిమాలు చేస్తోంది. నాగచైతన్యతో విడాకుల తరువాత అందాల ఆరబోతకు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు ఈ భామ. అయితే తాజాగా మరోసారి రెచ్చిపోయేందుకు రెడీ అవుతోంది సమంత. టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో ఘాటైన రొమాన్స్‌కు రెడీ […]
పుష్ప రాజ్ మారుతన్నాడా..?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘పుష్ప’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ బన్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ పాత్రలో చేసిన యాక్టింగ్, ఆయనకు మరింతపేరును తీసుకొచ్చింది. కాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా పుష్ప 2ను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాలో […]
ప్రభాస్ అన్ని రోజుల్లో ముగించేస్తాడా..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీ రాధేశ్యామ్ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలతో రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమాలో దమ్ములేకపోవడంతో, ప్రేక్షకులు ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. ఇక ఈ సినిమా షాక్ నుండి కోలుకున్న ప్రభాస్, ప్రస్తుతం తన నెక్ట్స్ భారీ చిత్రాలను పూర్తి చేసేలోగా, ఓ చిన్న సినిమాను చేయాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే దర్శకుడు మారుతితో ప్రభాస్ ఓ […]
పెళ్లికి రెడీ అంటోన్న పవన్ హీరోయిన్.. వరుడు కూడా రెడీ!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కొమురం పులి చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ మూవీగా నిలిచింది. పవన్ సరికొత్త లుక్‌లో కనిపించినా, ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నిఖీషా పటేల్ హీరోయిన్‌గా నటించింది. అమ్మడికి ఈ సినిమా తరువాత టాలీవుడ్‌లో మరొక ఆఫర్ అంటూ ఏమీ రాలేదు. […]