బాలీవుడ్ లో లిప్ లాక్ సీన్స్ సర్వసాధారణం అయిపోయాయి. చిన్న సినిమానుండి పెద్ద సినిమా వరకు లిప్ లాక్ సీన్లు ఉంటూనే ఉన్నాయి. హీరోయిన్లు కూడా ఇప్పుడిది కామన్ లే అని మారం చేయకుండా ఒప్పేసుకుంటున్నారు. అలాంటిది బాలీవుడ్ లో అగ్ర హీరోగా ఉన్న సల్మాన్ ఖాన్ మాత్రం లిప్ లాక్ సీన్ కి నో చెబుతున్నాడు.అందునా అనుష్క శర్మ తో ససేమిరా అనేసాడట. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ స్టార్ డమ్ తో సమానమైన అమీర్ […]
Author: admin
‘జెంటిల్‌మేన్’ సెన్సార్ టాక్
నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘జెంటిల్‌మేన్’ సెన్సార్ పూర్తియ్యింది. ఈ నెల 17న విడుదల కానుంది. మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకతవంలో తెరకెక్కిన చిత్రమిది. ‘అష్టా చమ్మా’ తర్వాత అంటే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత నాని, మోహన్ కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందిన చ్రితమిది. ‘ఆదిత్య 369’, ‘వంశానికొక్కడు’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కౄష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సురభి, నివేదా థామస్ కథానాయికలుగా నిర్ణయించారు. […]
ఇంతకి దాసరి విసుర్లు ఎవరిపైనో తెలుసా?
అంజలీదేవి, సావిత్రి, ఎస్వీఆర్, జమున, కైకాల వంటి సీనియర్ నటీనటులకు పద్మశ్రీలు లేవంటే అది అందరి దౌర్భాగ్యం. మన ప్రభుత్వాలు ప్రతిభను గుర్తించవు. రికమండేషన్లనే గుర్తిస్తాయి. ఇదో దరిద్రం.. అని విమర్శించారు. ఎవరో ముక్కు, మొహం తెలీని వారికి పద్మశ్రీలు ఇస్తున్నారు. అందువల్ల వాటి విలువ పడిపోయింది. ఇప్పుడు ఇచ్చినా వాటికి విలువే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ కొనసాగిన అసోసియేషన్లలో ఈ’ అసోసియేషన్ చాలా యాక్టివ్‌గా పనిచేస్తోందని… అత్యుత్తమంగా పనిచేస్తూ పేదకళాకారుల్ని ఆదుకుంటోందని కితాబు […]
ఆ బంగ్లాలో… అమ్మాయి ఆత్మ తిరుగుతోందా?
దయ్యాల సినిమాల హవా ఇప్పుడు అన్ని చిత్ర సీమల్లో నడుస్తోంది. ముఖ్యంగా దక్షిణాదిలో మరీను. ఆ సినిమాలకు పెట్టే ఖర్చు కచ్చితంగా వచ్చే అవకాశం ఉండడంతో నిర్మాతలు కూడా ఓకే చేస్తున్నారు. కాగా ఇప్పుడు కన్నడలో ఓ సినిమా రూపొందుతోంది. అది కన్నడతో పాటూ తెలుగు, తమిళ, హిందీల్లో కూడా విడుదలవ్వబోతోంది. నిజంగా జరిగిన కథ ఆధారంగా దానిని తీస్తున్నారు. గుజరాత్ లో 1997లో ఓ 13 ఏళ్ల అమ్మాయి కాలిన గాయాలతో మరణించింది. ఆమె టెస్ట్ […]
ముద్రగడ సీబీఐని అందుకే వద్దొంటున్నారా?
కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో కీలక మలుపు ఏమిటంటే ఆసుపత్రిలో బలవంతంగా తనను చేర్చినప్పటికీ ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించడానికి సిద్ధపడటంలేదు. బలవంతంగా వైద్యులు ఆయనకు ఫ్లూయిడ్స్ ఎక్కించాలని చూస్తుండగా, వారిని ప్రతిఘటిస్తున్నారు ఆయన. ఇంకో వైపున తుని విధ్వంసంపై సిబిఐ విచారణ చేయించడానికి సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు ప్రభుత్వం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. సిబిఐకి ఇచ్చేంత చిత్తశుద్ధి చంద్రబాబు ప్రభుత్వానికి లేదు. అందుకనే ముద్రగడ అంగీకరించాలనే అడ్డుపుల్ల వేసింది. ముద్రగడ కూడా సిబిఐ విచారణకు ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే […]
డైరెక్టర్ క్రిష్ ది ప్రేమ వివాహం కాదా!!
విలక్షణ సినిమాల డైరెక్టర్ క్రిష్‌కి పెళ్లి కుదిరింది. అల్లరి నరేష్, శర్వానంద్‌లతో క్రిష్ రూపొందించిన ‘గమ్యం’ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుం’, ‘కంచె’ ఇలా అన్నీ విభిన్నమైన చిత్రాలే తీశారాయన. తెలుగు సినీ రంగంలో క్రిష్ అంటే క్రియేటివ్ డైరెక్టర్ అన్న గుర్తింపు లభించింది. ఈ దర్శకుడు త్వరలో పెళ్ళి పీటలెక్కనున్నాడు. హైద్రాబాద్‌కి చెందిన డాక్టర్ శృతితో క్రిష్ పెళ్లిని పెద్దలు నిర్ణయించారు. ఆగష్టులో పెళ్లికి పెద్దలు ముహూర్తం పెట్టారనీ సమాచారమ్. […]
ఇది ఆంధ్ర కాదు అమిత్ జీ..లెక్క పక్క ఉండాలే!!
తెలంగాణను బీజేపీ ఆదుకోలేదని తెలంగాణ నుంచి పోలవరం ముంపు మండలాల పేరుతో ఖమ్మం జిల్లాలోని కొంత ప్రాంతాన్ని దోచుకుని, తమ మిత్రపక్షం కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్‌కి అప్పగించిందని తెలంగాణ రాష్ట్ర మంత్రి, టిఆర్‌ఎస్ ముఖ్య నాయకుడు హరీష్‌రావు విమర్శించారు. నల్లగొండ జిల్లాలో నిన్న బిజెపి భారీ బహిరంగ సభ నిర్వహించగా, ఆ సభకు హాజరైన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, తెలంగాణకు 90 వేల కోట్ల రూపాయల నిధుల్ని కేంద్రం ఇచ్చిందనీ అయినా తెలంగాణ […]
అ..ఆ..అంత సీన్ లేదా!పోస్టుమార్టం రిపోర్ట్..
ఆడియో ఫంక్షన్ లో త్రివిక్రమ్ చెప్పింది అక్షర సత్యం.మనం జీవితంలో ఏం చేస్తున్నా,ఎక్కడున్నా అప్పుడప్పుడు వెనక్కి తిరిగి మన మూలాల్ని మనం వెతుక్కునే ప్రయత్నం చేయాలి .కొన్ని జ్ఞాపకాలు మరచిపొవాలనిపించవు,కొన్ని ప్రయాణాలు ఆపలనిపించావు,కొన్ని అనుబూతులు ఎంత పంచుకున్న ఆపాలనిపించవు.స్నేహితులతో కలసి చెప్పుకున్న కబుర్లు,క్రికెట్ ఆడి సరదాగా తిరిగొస్తు త్రాగిన సిగరెట్లు,ఒక టీ కె డబ్బులుంటే ఇద్దరు కలసి హాఫ్ తాగిన రోజులు మరపురానివే . ఇదంతా ఇప్పుడు మల్లి గుర్తుచేయడానికి ఒక బలమైన కారణం ఉంది.పైన చెప్పినవన్నీ […]
ఎట్టకేలకు నోరు విప్పిన చిరంజీవి..
ముద్రగడ పద్మనాభం అరెస్టు ఖండిస్తున్నట్లు రాజ్యసభ ఎంపీ చిరంజీవి బహిరంగ లేఖ రాశారు. అంతేకాదు తుని ఘటనను సీబీఐ విచారణ చేపట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా చిరంజీవి పేర్కొన్నారు. దాంతో పాటు తుని ఘటనలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను ఎవరూ సమర్థించరని పేర్కొన్నారు. ముద్రగడ దీక్షకు దిగిన సందర్భంగా పోలీసులు ఆయన పట్ల వ్యవహరించిన తీరుపై చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ముద్రగడపై వ్యవహరిస్తోన్న తీరు కక్ష సాధింపు చర్యలా ఉందని […]