తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరాంను విమర్శించవద్దని మంత్రులు, పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో విమర్శలు చేస్తే దాన్ని విపక్షాలు అనుకూలంగా మరల్చుకునే అవకాశముందనే ఉద్దేశంతో కేసీఆర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఇప్పటికే చాలా నష్టం జరిగిందని గ్రహించిన కెసిఆర్ నష్ట నివారణకి పూనుకున్నాడు. రెండేళ్ళ పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో టి.సర్కార్ తీరుపై కోదండరాం విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆపై కోదండరాంను తప్పబడుతూ మొత్తం […]
Author: admin
నాని కి సురభి అంత దగ్గరైందా!!
నిఖార్సయిన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఛార్మింగ్ బ్యూటీ సురభి, ఆ సక్సెస్ తనకు ‘జెంటిల్‌మెన్’ సినిమాతోనే దక్కుతుందనే నమ్మకంతో ఉంది. ఈ బ్యూటీ ఇటీవల శర్వానంద్‌తో ‘రన్ రాజా రన్’ సినిమాలో మెరిసింది. సినిమా ఘనవిజయం సాధించింది. సురభికి అవకాశాలూ పెరిగాయి. కానీ ఆ సినిమాలో సురభి జస్ట్ గ్లామరస్ డాల్‌లానే కనిపించింది. పెద్దగా ఆమె నటనా ప్రతిభను చాటుకోడానికేమీ లేదు. తొలి సినిమా ‘బీరువా’ కూడా అంతే. ‘జెంటిల్‌మెన్’ సినిమాలో మాత్రం సురభికి నటించడానికి చాలా […]
కాపులంతా ఒక్కటైతే, చంద్రబాబు పరిస్థితేంటి?
కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులంతా సమావేశం కానున్నారట. ఇందులో సినీ, రాజకీయ రంగాలకు చెందినవారున్నారని సమాచారమ్. ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నట్లు తెలియవస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కాపు సామాజిక వర్గ ప్రముఖులు, ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న కాపు ఉద్యమం – రాజకీయాలపై ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారట. ముద్రగడ పద్మనాభం దీక్ష విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుని ఖండిస్తోన్న నేతలంతా ఈ కాపు సమావేశానికి హాజరు కానున్నట్లు సమాచారమ్. సినీ రంగం నుంచి […]
చరణ్‌తో సమంత ఇంక అంతేనా?
సమంత ప్రెజెంట్ ఉన్న యంగ్ హీరోలందరితోనూ జత కట్టింది. ఒక్క మెగా పవర్‌స్టార్ చరణ్‌తో తప్ప. ఎందుకో మరి ఈ ముద్దుగుమ్మకి చరణ్‌తో జతకట్టే అవకాశం రాలేదు ఇంతవరకూ. తన కన్నా ఎంతో వెనక వచ్చిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ చరణ్‌తో రెండో సారి అవకాశం దక్కించుకుంది. మరి ఈ మద్దుగుమ్మకి ఎందుకో ఒక్కసారి ఛాన్స్ కూడా రాలేదు. త్రివిక్రమ్ హీరోగా సమంత ఫిక్స్ అయిపోయింది. ఫ్యూచర్‌లో చరణ్ త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమా వరకూ సమంతని […]
రామ్, రాశీఖన్నా ఇంకోస్సారి
ఎనర్జిటిక్ హీరో రామ్ ఈ సంవత్సరం హిట్ కొట్టి మంచి బోణీ కొట్టాడు. చాలా రోజుల తర్వాత తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నాడు ఈ ఏడాది ‘నేను, శైలజ..’ సినిమాతో యంగ్ హీరో రామ్. ఆ సినిమా తరువాత రామ్ తన తదుపరి సినిమా జాడ లేదు ఇంకా. అయితే తాజాగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కబోతోందట. ఈ సినిమాలో ముద్దుగుమ్మ రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించనుందట. గతంలో […]
పాపం ఈ జంపింగ్ లు అభివృద్ధి కోసమేనట..హవ్వ..
నల్గొండ లోక్‌సభ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్, ఎమ్మెల్యేలు భాన్కర్ రావు, రవీంద్రనాయక్ తాము అధికార టీఆర్‌ఎస్ పార్టీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములం కావాలనే టీఆర్ఎస్‌లో చేరుతున్నామని సెలవిచ్చారు. తాము ఎల్లుండి సీఎం కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంకో అడుగు ముందుకేసి మాట్లాడుతూ కాంగ్రెస్‌ను వీడుతుండడం తమకు బాధ కలిగిస్తోందని అన్నారు. కాంగ్రెస్‌లోని అంతఃకలహాలతో తాము మనో వేదనకు గురయ్యామని […]
భర్త వేధింపులు తాళలేక..రేప్ స్టోరీ అల్లుకుంది..
ఆమె ఓ నర్సు. ముంబైలోని థానే హాస్పిటల్ లో ఉద్యోగం చేస్తోంది. మంచి జీతమే. కానీ ఇంట్లో పరిస్థితే బాలేదు. భర్త వేధింపులు. కొడుకు తమవాడే కాబట్టి కుటుంబసభ్యులదీ అతని మాటే. నిత్యం గొడవలు. ప్రశాంతత లేదు. మొత్తానికి 26ఏళ్లకే ఆమె జీవితంపై నిరాశ పెంచుకుంది. చనిపోవాలని అనుకోకపోయినా ఈ గొడవలను తప్పించుకోడానికి ఓ ప్లాన్ వేసుకుంది. ఇలా చెప్తే వేధించకుండా వదిలేస్తారనుకుందో ఏమో గానీ తనపై కొందరు అత్యాచారం చేశారని ఇంట్లో చెప్పింది. హాస్పిటల్ నుంచి […]
అపోలో కిడ్నీ దందాలో వాళ్లూ ఉన్నారా?
కొన్ని రోజుల క్రితం దేశ రాజధానిలో కిడ్నీ రాకెట్ గుట్టురట్టు చేశారు పోలీసులు. ఈ గ్యాంగ్ లో ఢిల్లీలో పెద్ద కార్పోరేట్ హాస్పిటల్ అపోలో పేరు బయటకొచ్చింది. ఇక్కడే పలువురికి కిడ్నీ మార్పిడి జరిగినట్లు తేలింది. ఆపరేషన్లు చేసింది సీనియర్ డాక్టర్లే. అయితే వారికి అసలు విషయం చెప్పకుండా వాళ్ల అసిస్టెంట్లు పనికానిచ్చినట్లు పోలీసులు చెప్పారు. కానీ తాజాగా కిడ్నీ విభాగానికి చెందిన ముగ్గురు సీనియర్ వైద్యులను ప్రశ్నించాలని నిర్ణయించారు. ఇంటరాగేషన్ లో రాజ్ కుమార్ రావ్ […]
దీపిక లైఫ్‌లో కింగ్‌ఫిషర్ చీకటి కోణం!!
దీపిక పదుకొన్ యువతరం గుండెల్లో దిల్ కా ధడ్కన్. బాలీవుడ్‌లో క్రేజీయెస్‌ట హీరోయిన్. ఓవైపు కమర్షియల్ సినిమా నాయికగా రాణిస్తూనే, ప్రయోగాలతోనూ ఆకట్టుకుంటోంది. అయితే దీపిక ఇంత పెద్ద స్థాయికి ఎదగడం వెనక ఆసక్తికర సంగతులు ఉన్నాయి. వాస్తవానికి దీపిక ఓ క్రీడాకారిణి. బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా జాతీయ స్థాయిలో ప్రతిభ చూపించింది. తరువాత మోడలింగ్ లోకి వచ్చి 2006లో కింగ్‌ఫిషర్ క్యాలెండర్‌గాళ్‌గా ఆలరించింది. ఇక అక్కడినుంచి సినిమా ఛాన్సులు వరించాయి. కన్నడ సినిమా ఐశ్వర్యతో కెరీర్ ప్రారంభించి […]