రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్దాలు కొనసాగుతున్నాయి. ఇరు తెలుగురాష్ట్రాల మధ్య నీటి సమస్య ను పరిష్కరించలేక కేంద్రం చేతులెత్తేసింది.ఇరు రాష్ట్రాల మధ్యనున్న నీటి సమస్య లను మీరే తేల్చుకోవాలని సూచించింది. కృష్ణా నీటి వాటాలు కొన్నాళ్ల పాటు యధాస్థితి లోనే కొనసాగుతాయని చెప్పింది. ఈ సమస్యకు పరిష్కారం లభించక పోవడం తో మరో నెల రోజుల పాటు గతసంవత్సరం లాగే నీటి వాటాలు ఉంటాయని తెలిపింది. ఈ లోగా రెండు రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు […]
Author: admin
గేర్ మార్చిన మెగా మేనల్లుడు!!
ఈ రోజుల్లో ఓ సినిమా 50 రోజులు ఆడాలంటే గగనమే. బాక్సాఫీస్ లెక్కలు తప్ప, ఎక్కువ కాలం ఓ సినిమాని ప్రేక్షకులు ఆదరించే పరిస్థితి లేదు. విడుదలైన వారం, రెండు వారాలు కలెక్షన్ల లెక్కలు వేసి సినిమాని పక్కన పడేస్తున్నారు. హిట్, ఫ్లాప్, యావరేజ్ వంటి టాగ్‌లైన్ తగిలించేసి సినిమా ప్రాధాన్యాన్ని తగ్గించేస్తున్నారు. స్టార్ హీరో సినిమాలకు కూడా ఈ తిప్పలు తప్పడం లేదు. అందుకే ప్రస్తుతం చాలా అరుదుగా 50 రోజుల పంక్షన్లు జరుగుతున్నాయి. ఇక […]
ఇండస్ట్రీ కి సవాల్ విసురుతున్న ఛాందినీ చౌదరీ!!
తెలుగు ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు ఆదరణ తక్కువే అన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ‘కుందనపు బొమ్మ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఛాందినీ చౌదరీ సెన్సేషనల్ వ్యాఖ్యలు చేస్తోంది. రావడం రావడంతోనే ఈ ముద్దుగుమ్మ చాలా కాన్పిడెంట్‌గా మాటలు తూటాల్లా పేలుస్తోంది. అన్ని రకాల టాలెంట్ ఉన్న తెలుగమ్మాయిల్ని ఆదరించి చూడండి ఇండస్ట్రీ ఏ రకంగా దశ తిరుగుతుందో అంటూ సవాల్ చేస్తోంది. రాఘవేంద్రరావు సమర్పణలో ముళ్లపూడి వరా దర్శకత్వంలో రూపొందిన ‘కుందనపు బొమ్మ’ సినిమా ఈ రోజు […]
మల్లన్నపై కేసీఆర్ మొండి వైఖరి ఎందుకట!!
మల్లన్న సాగర్ రోజురోజుకీ వివాదాస్పదమవుతోంది. తెలంగాణ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ కారణంగా పెద్ద ప్రమాదమే పొంచి ఉన్నట్లు కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న వేళ, ఇప్పటికీ ఈ వివాదంపై కెసియార్ సర్కార్ స్పందన ఏమాత్రం సబబుగా లేదు. ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకోమని బాధితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంటే, వారి డిమాండ్లపై సానుకూలంగా స్పందించాల్సింది పోయి, తామే పెద్ద నిర్వాసితులమని తన తల్లిదండ్రులకు ఆ బాధ ఏంటో తెలుసని మంత్రి కెటియార్ చెప్పడం శోచనీయం. కెసియార్ ప్రాజెక్టు నిర్వాసితుడో […]
‘సుల్తాన్’ నోటికి తాళం పడింది
‘సుల్తాన్’ సల్మాన్‌ఖాన్ నోటికి తాళం పడింది. రేప్ వివాదంలో ఇరుక్కున్న ఈ కండల వీరుడు ఆ వివాదం తీవ్రతతో జాగ్రత్తపడ్డాడు. ఇకపై ఎక్కువగా మాట్లాడకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. ఎక్కువసేపు ఉన్నా, తక్కువే మాట్లాడతానని చెప్పాడు కూడా. వివాదంపై మాత్రం స్పందించలేదు. తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకుని, ఇంకా తప్పుగా ప్రచారం చేశారని మాత్రమే సమాధానమిచ్చాడు సల్మాన్‌ఖాన్. అయితే అతని తండ్రి, తన కుమారుడు చేసిన వ్యాఖ్యలు తప్పేనని ఒప్పుకున్నాడు. అదే సంస్కారం సల్మాన్‌ఖాన్ కూడా ప్రదర్శించి […]
గ్యారేజీపై హైప్‌ని తారక్ తట్టుకోగలడా!
కొరటాల శివ డైరెక్షన్‌లో రానున్న ‘జనతా గ్యారేజ్’ సినిమాపై విపరీతమైన హైప్ నెలకొంది. ఎంతలా? అంటే జూనియర్ ఎన్టీఆర్ అదేనండీ తారక్ తట్టుకోగలడా? అన్న అనుమానాలు కలిగేంతలాగా అట. సినీ వర్గాల్లో ‘జనతా గ్యారేజ్’ గురించి జరుగుతున్న చర్చ, సినీ ప్రముఖులనే ఆశ్చర్యపరుస్తోందని సమాచారమ్. కనీ వినీ ఎరుగని స్థాయిలో సినిమాకి బిజెనెస్ అవడానికి కారణాలు అనేకం ఉన్నాయి. అందులో తారక్ మెయిన్ ఫ్యాక్టర్. తారక్‌కి దర్శకుడు కొరటాల శివ ఫ్యాక్టర్ యాడ్ అవడంతో, సినిమా మీద […]
బ్రెగ్జిట్ బాంబ్ -మార్కెట్ క్రాష్
యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవాలని బ్రిటన్ నిర్ణయించుకోవడంతో ఒక్కసారిగా ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అయ్యాయి. దాంతోపాటు బ్రిటిష్ కరెన్సీ పౌండ్ విలువ కూడా ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత దారుణంగా పడిపోయింది. గత 31 ఏళ్లలో అత్యంత దిగువ స్థాయికి పౌండ్ పడిపోయింది. 10 శాతానికి పైగా నష్టాన్ని చవిచూసింది. వాస్తవానికి బ్రిటిష్ ప్రజలు యూరోపియన్ యూనియన్ లో ఉండటానికే మొగ్గు చూపిస్తారని అంతా భావించారు. కానీ ఊహించని రీతిలో వెళ్లిపోవాలని ఓటు వేయడంతో మార్కెట్లు తీవ్రంగా […]
బ్రెగ్జిట్ బాంబ్ -మొదటి వికెట్ పడింది!!
యురోపియన్ యూనియన్‌తో 43 ఏళ్ల బంధాన్ని తెంచుకోబోతోంది యునైటెడ్ కింగ్‌డమ్. చారిత్రక రెఫరెండమ్‌లో బ్రిటన్ ప్రజలు విడిపోవడానికే పట్టం కట్టారు. 51.9 శాతం మంది ఈయూని వీడాలని ఓటేయగా, 48.1 శాతం మంది కలిసుండటానికి మద్దతు తెలిపారు. మొత్తంగా విడిపోవాలని కోటి 74 లక్షల 10 వేల 742 మంది ఓటేయగా, కలిసుండాలని కోటి 61 లక్షల 41 వేల 241 మంది కోరుకున్నారు. లండన్, స్కాట్లాండ్ కలిసుండాలని పట్టుబట్టగా, వేల్స్‌తోపాటు ఇతర ఇంగ్లిష్ షైర్స్ బ్రెగ్జిట్‌కే […]
షాక్ ఇస్తున్న సంపూ ఓవర్సీస్ క్రేజ్
హిట్టు-ఫట్టులతో పనిలేదు. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బరిలో ఉన్నాడంటే అందరికీ ఆసక్తే. అతడి సినిమాలు ఎలా ఉన్నా ముందస్తుగా వచ్చే టీజర్లు, ట్రైలర్లను జనాలు తెగ చూస్తుంటారు. తొలి చిత్రం ‘హృదయ కాలేయం’ నుంచే టాలీవుడ్ లో సంచలనం రేపాడితడు. సరికొత్త అభినయం, ఆహార్యంతో మంచి మార్కులే కొట్టేశాడు. దీంతో బాక్సాఫీసు వద్ద ఆయన చిత్రాలకు మంచి గిరాకీ ఏర్పడింది. ఈ కోవలో సంపూ నటిస్తున్న తాజా చిత్రం ‘కొబ్బరిమట్ట’ మరింత సెన్సేషన్ రేపుతోంది. టైటిలే ఇంత […]