అక్కినేని అఖిల్‌కి జోడీ కుదిరింది 

అక్కినేని అఖిల్‌ తొలి సినిమా ‘అఖిల్‌’ తర్వాత ఇంకా రెండో సినిమా మీద సైన్‌ చెయ్యనే లేదు. అప్పుడే జోడీ ఏంటనుకుంటున్నారా? ఇది సినిమా జోడీ కాదండీ. రియల్‌ లైఫ్‌ జోడీ. అఖిల్‌కు లైఫ్‌ పాట్నర్‌ దొరికింది. న్యూయార్క్‌లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు పూర్తి చేసి వచ్చిన శ్రియ భూపాల్‌తో అఖిల్‌కి ఎప్పట్నుంచో పరిచయం ఉందట. ఆ పరిచయం ఇప్పుడు ప్రేమగా మారి పెళ్లి పీటల దాకా చేరింది. హైదరాబాద్‌లో స్థిరపడిన ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమారై […]

స్విస్‌ ఛాలెంజ్‌: కేంద్రానికి ఇష్టంలేదా? 

అమరావతి నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్విస్‌ ఛాలెంజ్‌కి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు. ఆయన మొదటి నుంచీ ఆ పద్ధతిలోనే రాజధాని నిర్మాణం జరుగుతుందని చెబుతూ వచ్చారు. దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చే సమయంలో స్విస్‌ ఛాలెంజ్‌పై వివాదాలు తెరపైకొస్తున్నాయ్‌. అది ఏమాత్రం శుభపరిణామం కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్రం కూడా దానికి సానుకూలం కాదని ప్రధాన ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చెబుతుండగా, రాజధాని నిర్మాణంలో పారదర్శకత అవసరమని విదేశీ కంపెనీలకు భూములను కట్టబెట్టడం సబబు కాదనే అభిప్రాయం […]

కేసీర్ లోని ఉద్యమనేత నిద్రలేస్తున్నాడా!

ఎవరితోనైనా పెట్టుకోవాలంటే వారి వెనుక ఎవరున్నారో చూసి పెట్టుకోవాలి అనే నానుడి మనం వినే ఉంటాం. కేంద్రం పోయి పోయి కొరివితో తల గోక్కోవడానికి సిద్దపడుతోంది. అసలేదైనా చిన్న అంశం దొరికితేనే అవతలివాళ్ళని కబడ్డీ ఆడుకునే రకం కేసీర్ ది. కావాలంటే ఈ విషయం రోశయ్యనడగండి చెప్తారు. హైద్రాబాద్ స్పెషల్ జోన్ అన్న అంశాన్ని పట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనే ఒక ఊపు ఊపేసారు ఆయన. ఒకటేమిటి తెలంగాణకి ఏ చిన్న విషయంలో అయినా అన్యాయం జరుగుతోందనిపిస్తే […]

మహేష్ మూవీ టైటిల్ అదికాదంట

బ్రహ్మోత్సవం భారీ పరాజయం తరువాత ప్రిన్స్ మహేష్ బాబు తదుపరి సినిమా విషయంలో దేన్నీతేలిగ్గా తీసుకోవడం లేదు.సినిమా టైటిల్ దగ్గరినుండి అన్ని విషయాల్లో చాలా శ్రద్ద తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ప్రముఖ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా ఓ భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు తమిళ భాషల్లో రూ.80 కోట్ల బడ్జెట్టుతో తెరకెక్కించే ఈ చిత్రానికి ‘వాస్కో డా గామా’ అనే టైటిల్ పెడుతున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. అయితే ఆ టైటిల్లో […]

అమెరికాలో నాని నితిన్ లకు అంత మార్కెట్ ఉందా!

ఈ మధ్య ఏ తెలుగు సినిమా మొదలుపెట్టినా US మార్కెట్ ని దృష్టిలో ఉంచుకుని సినిమాని తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు.దానికి తగ్గట్టుగానే అక్కడ తెలుగు సినిమాలకి కలెక్షన్స్ పంట పండుతోంది.ఆమద్యన బాహుబలి కలెక్షన్స్ సునామి సృష్టిస్తే ఆ తరువాత వచ్చిన శ్రీమంతుడు ఆ పరంపరని కొనసాగించింది. తాజాగా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర తెలుగు సినిమాల జోరు తగ్గలేదు అని ఆ రెండు సినిమాలు మళ్ళీ నిరూపించాయి.. ‘అ ఆ’ .. ‘జెంటిల్ మన్’ చిత్రాలు సత్తా చాటుతున్నాయి. […]

ఆసక్తిని రేపుతున్న పవన్ త్రివిక్రమ్ దాసరి టైటిల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంబంధించి ఏ చిన్న సమాచారం అయినా ఒక్క ఫిల్మ్ నగర్ లోనే కాదు మొత్తం సినీ,రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతుంది.ఇక పవన్ కొత్త సినిమా కబుర్ల గురించి అయితే పుకార్లు షికార్లు చేస్తూనే ఉంటాయి.ఇప్పటికే పవన్ తో ఖుషి డైరెక్టర్ సూర్య ఓ సినిమా సెట్స్ మీద వున్న విషయం తెలిసిందే.ఆ సినిమాకి తొలుత హుషారు అని టైటిల్ నిర్ణయించగా తరువాత నిర్మాత శరత్ మరార్ “కడప కింగ్ “అనే టైటిల్ […]

స్వామీ ఇక చాలు:మోడీ

ఎట్టకేలకు ప్రధాని మోడీ సుబ్రహ్మణ్య స్వామివ్యాఖ్యలపై స్పందించాడు.ఇప్పటికే స్వామి వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీ కి చాలా నష్టం జరిగిన మాట వాస్తవం.మోడీ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామికి ఝలక్ ఇచ్చారు ప్రధాని మోడీ. ఆర్బీఐ గవర్నర్ రాజన్, ఆర్థకశాఖ అధికారులపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్న స్వామిపై ఇక చాలు ఇప్పటికి చేసిన నిర్వాకం చాలు అన్నరీతిలో వ్యాఖ్యలు చేశారు. వారిపై ఆరోపణలు చేయడం సరికాదని తేల్చిచెప్పారు. దేశంలో వ్యవస్థే గొప్పదని […]

మెగాస్టార్ హీరోయిన్ ఆమే

మెగా స్టార్ చిరంజీవి ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని చేస్తోన్న150వ చిత్రం క‌త్తిలాంటోడు చిత్ర షూటింగ్ ఇటీవ‌లే ప్రారంభ‌మ‌య్యింది. అయితే ఇంత వర‌కూ ఈ చిత్రానికి హీరోయిన్ ని ఎంపిక చేయ‌క‌పోవ‌డం విశేషం. మొద‌ట్లో ఈ చిత్రంలో చిరు స‌ర‌స‌న అనుష్క యాక్ట్ చేస్తోంద‌నే టాక్ వినిపించినా త‌ర్వాత న‌య‌న‌తార‌, దీపికా ప‌దుకునే పేర్లు కూడా వినిపించాయి. కాని వీరిలో ఒక్క‌రిని కూడా హీరోయిన్ గా చిత్ర యూనిట్ సెలెక్ట్ చేయ‌లేదు. తాజాగా మ‌రో హీరోయిన్ పేరు ఈ లిస్ట్ […]

టాలీవుడ్ లోకి మరో మెగా డాటర్

మరో మెగా వారసురాలు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. అయితే నటనలో కాదండోయ్.. నిర్మాణ రంగంలో తన సత్తా చాటడానికి రెడీ అవుతోందట. ఇంతకీ ఎవరామె అనుకుంటున్నారా…. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ. రజినీకాంత్ కూతరు సౌందర్య లాగే శ్రీజ కూడా సినీ నిర్మాణంలోకి ఎంటరవ్వాలని ఆశపడుతోందంట. మొదట లోబడ్జెట్ సినిమాలతో ప్రారంభించి.. క్రమంగా భారీ చిత్రాల వైపు అడుగులు వేయనుందని తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన వారసుల లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. రామ్ […]