కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌కి మళ్ళీ వాచిపోయింది. ఫిరాయింపు రాజకీయాలతో ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లలో రాజకీయ పెత్తనం చెలాయించాలని చూసిన నరేంద్రమోడీకి దిమ్మతిరిగే షాక్‌లు తగులుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు ప్రయత్నించి, భంగపాటు ఎదుర్కొంది నరేంద్రమోడీ ప్రభుత్వం ఇటీవలే. అది చాలదన్నట్లు అరుణాచల్‌ప్రదేశ్ రాజకీయాల్లోనూ నరేంద్రమోడీ సర్కార్‌కి మొట్టికాయ పడింది. 2015 డిసెంబర్‌లో అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కుప్పకూలింది. కాంగ్రెస్ అప్పటివరకూ ఆ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అయితే 21 మంది ఎమ్మెల్యేలతో పార్టీ ఫిరాయించేలా చేసి, కాంగ్రెస్‌ని […]
Author: admin
మెగాస్టార్ వైజ్ డెసిషన్
తిరిగి సినిమా రంగంలోకి వచ్చాక చిరంజీవి ఆలోచనల్లో చాలా మార్పు కనిపిస్తోంది. కాంగ్రెసు నాయకుడిగా ఉన్నప్పుడు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడానికి తటపటాయించారు చిరంజీవి. కానీ కాంగ్రెసు వాసనలు పక్కన పెట్టిన చిరంజీవి, అందర్నీ కలుపుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎక్కడా తన పట్ల వ్యతిరేకత రాకుండా జాగ్రత్తపడుతున్న చిరంజీవిని చూస్తే ఆయన అభిమానులకే ముచ్చటేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో చిరంజీవి పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమమే అయినప్పటికీ ఇందులో విపక్షాలేవీ పాల్గొనవు మామూలుగా అయితే. […]
మోడీ ర్యాంకింగ్స్:కేసీర్ No1 మరి బాబు?
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోడీ షాకిచ్చారు. ఈ విషయంలో కేసీఆర్ మాత్రం హ్యాపీగా ఉన్నారు. అదేంటి అనుకుంటున్నారు. ప్రతి మూడు నెలలకు రాష్ట్రాల పనితీరుపై ముఖ్యమంత్రులకు ప్రధాని మోడీ ర్యాంకులిస్తారు. వివిధ వర్గాలు, ప్రభుత్వ నిఘా సంస్థలు, ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా సమాచారం సేకరించి విశ్లేషిస్తారు. అలా సేకరించిన సమాచారం ఆధారంగా సీఎంలకు ర్యాంకులిస్తారు. ఈసారి మోడీ కేటాయించిన ర్యాంకుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఫస్ట్ ప్లేస్ వచ్చిందట. దేశంలో ప్రజాభిమానం ఉన్న ముఖ్యమంత్రుల్లో […]
జగన్ గూటికి ఉండవల్లి:ఆ ఇద్దరికి చిక్కులే!
వైసీపీ నుండి టీడీపీ లో చేరికలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టే కనిపిస్తోంది.ఇంకా ఎవరైనా మిగిలున్నారంటే అది వైసీపీ తూర్పు గోదావరి MLC ఆదిరెడ్డి జంపింగ్ ఒక్కటే మిగిలినట్టుగా కనిపిస్తోంది.ఇక గత కొద్దీ రోజులుగా చోటా మోటా నాయకులు,మాజీలు అనేకమంది వైసీపీ లో చేరనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.వీరిలో టీడీపీ,కాంగ్రెస్ కు చెందిన చాలా పెద్ద లిస్ట్ ఉంది. ముక్యంగా ద్వితీయ శ్రేణి నాయకులని పక్కనపెడితే కాంగ్రెస్ మాజీ MP ల చూపు ఇప్పుడు వైసీపీ పైనుందని సమాచారం.వీరిలో […]
ధోని లవ్ స్టోరీ ఫెయిల్ అయిందట!
తన హార్డ్ హిట్టింగ్ తో బౌలర్లను ఉతికారేసే ధోనీ జీవితంలో ఓ విషాదగాధ ఉంది. మహీ ఫస్ట్ లవ్ విషాదాంతం అయింది. టీమిండియాలోకి రాకముందే ధోనీ ప్రేమలో పడ్డాడు. ప్రియాంక ఝా అనే అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఆమే తన జీవితంగా బతికాడు. ప్రియాంకను పెళ్లి చేసుకుందామనుకున్న ధోనీ.. ఓవైపు ప్రాక్టీస్ చేస్తూనే ఖాళీ సమయాల్లో ఆమెతో గడిపేవాడు. కానీ మహీ అనుకున్నది జరగలేదు. ఓ యాక్సిడెంట్ లో ప్రియాంక చనిపోవడంతో ధోనీ ఒంటిరివాడయ్యాడు. […]
కబాలి మధ్యలో ప్రభాస్ పెళ్ళి!!
ప్రభాస్ కి పెళ్లా అనుకుంటున్నారా?అయితే మీరు తప్పులో కాలేసినట్టే.పెళ్లి సరే మధ్యలో కబాలి ఏంటనే గా మీ సందేహం.అయితే అసలు స్టోరీ చదవాల్సిందే.మెట్టమెదటి సారిగా రెబల్‌స్టార్ ప్రభాస్ అభిమానులకోసం చేస్తున్న చిత్రం ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి. ఆ చిత్రానికి సంభందించిన మెషన్ పోస్టర్ ఇటీవలే విడుదల చేశారు. ఇప్పుడు ధియోట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సారి సౌత్ఇండియన్ సూపర్‌స్టార్ రజనీ కాంత్ హీరోగా మెస్ట్ క్రేజియస్ట్ ఫిల్మ్ కబాలి చిత్రంతో […]
పట్టిసీమ:చుక్క నీరు రాలేదు బాబూ..
అధికార పార్టీ ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన పట్టిసీమ ముచ్చటగా మూడోసారి గండి పడింది. ప్రారంభించడం ఆ వెంటనే ఏదో ఒక సమస్యతో ఆపేయడం గత మూడు సార్లు ఇదేతంతు. ఎక్కడైనా ఏ కొత్త ప్రాజెక్టునైనా పూర్తయిన తరువాత జాతికి అంకితం చేయడం మనం చూస్తాం. కానీ మన చంద్రబాబు లోకానికి విరుద్ధంగా ఆలు లేదు చూలు లేదు ఆరంభించేద్దాం అన్న చందాగా తయారయ్యారు. అది పట్టిసీమయినా సరే అమరావతి సచివాలయం అయినా సరే. ప్రారంభించడం జాతికి అంకితం చేయడం […]
అల్లువారింట మరో పండగ!
అల్లు అర్జున్ సినిమా కెరీర్ లో దూసుకుపోతున్నాడు.తాజా సరైనోడు బ్లాక్ బస్టర్ హిట్ అతని ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.ఇంకో వైపు అల్లు అర్జున్ స్నేహ దంపతులు తమ చిన్నారి బుడతడు అయాన్ రాకతో అల్లు వారింట సందడే సందడిగా ఉంది.కాగా ఇప్పుడు అల్లువారింట మరో పండుగరాబోతోందని ఫిల్మ్ నగర్ టాక్.అల్లు అర్జున్ స్నేహ దంపతులు రెండో బిడ్డకు త్వరలోనే వెల్కమ్ చెప్పనున్నారని సమాచారం. మొన్న హరితహారం కార్యక్రమం లో పాల్గొన్న ఈ జంటను చూసిన వారందరు స్నేహ […]
‘బ్రాట్’ కోరిక కాదనలేక పోయిన చరణ్
సెలబ్రిటీల్లో చాలామంది పెట్స్‌ను ఇష్టపడుతుంటారు. ఒత్తిడిని దూరం చేసుకునేందుకు రోజులో కొద్దిసేపు పెంపుడు జంతువులతో గడుపుతుంటారు. ఈ లిస్ట్‌లో మన మెగా హీరో రామ్ చరణ్ కూడా ఉన్నారు. ఆయన వద్ద ‘బ్రాట్’ అనే విదేశీ జాతికి చెందిన కుక్కపిల్ల ఉంది. ఈ పప్పీని శ్రీమతి ఉపాసన నుంచి బాహుమతిగా పొందారు. ఈ కుక్కపిల్ల చాలా ఇంటెలిజెంట్. యాక్టివ్. అదంటే ‘మగధీర’ చరణ్ కి ప్రాణం. చరణ్ ఎక్కడికి వెళుతున్నా … తానూ వచ్చేస్తానంటూ ‘బ్రాట్’ కూడా […]