చిరంజీవి సినిమాకి మరో స్పెషల్ ఎట్రాక్షన్ రెఢీ అవుతోంది. ఈ మధ్యే చిరంజీవి చిన్న కూతురు శ్రీజని వివాహమాడాడు కళ్యాణ్. ఆయనకు నటన మీద ఇంట్రెస్ట్ కలుగుతోందట. అందుకే తన కోరికను మామ చిరంజీవి ముందుంచగా అందుకు మెగాస్టార్ ఓకే అన్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోల మధ్యే పోటీ ఎక్కువగా ఉంది. ఇప్పుడు మళ్లీ కొత్త హీరో తయారవుతున్నాడు. అయినా కానీ చిన్నల్లుడి కోరిక తీర్చేందుకు చిరంజీవి సిద్ధంగానే ఉన్నాడట. […]
Author: admin
కొడుకు ముందే బంగారు బాబుని చంపేశారు
బంగారు బాబు గుర్తున్నాడా?1.27 కోట్ల రూపాయల విలువ చేసే 22 క్యారెట్లు , 3.5 కిలోల బరువు గల చొక్కాను ధరించి గతంలో వార్తల్లోకి ఎక్కాడు ఈ బాబు.బంగారం చొక్కాతో వార్తల్లోకెక్కిన బంగారు బాబు అలియాస్ గోల్డ్‌మన్ దత్తాత్రేయ పుగే ఈ రోజు ఉదయం దారుణ హత్యకు గురయ్యాడు.దుండగులు బంగారు బాబుని పదునైన ఆయుధాలతో దాడి చేసి,రాళ్లతో కొట్టి చంపేసినట్టు తెలుస్తోంది.ఈ హత్య బంగారు బాబు అల్లుడే చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.అతనితో పాటు మరో నలుగురిని ఈ […]
ఇది విన్నారా.. జకీర్ కి ఏపాపం తెలియదట
ఈ మధ్యనే బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో తీవ్రవాదులు మారణహోమం సృష్టించిన ఘటన వెనుక ఇస్లాం మత ప్రచారకుడు జకీర్ నాయక్ ప్రసంగాలే కారణమని ప్రచారం జరుగుతుండగా, ఈ ప్రచారాన్ని ఆయన ఖండించేశారు. అజ్ఞాత ప్రాంతం నుండి స్కైప్ ద్వారా జకీర్ నాయక్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా తాను తీవ్రవాదానికి, ఉగ్రవాదానికి వ్యతిరేకమని చెప్పారు. ఇస్లాం హింసకు వ్యతిరేకమని తానెప్పుడూ హింసను ప్రేరేపించేలా ప్రసంగాలు చేయలేదని వివరించారు. అయితే జకీర్ నాయక్ ప్రసంగాలలో తీవ్రవాదం పట్ల ముస్లిం […]
హృతిక్ తో “ఇప్పటికి నమ్మలేకపోతున్నా” : పూజ
మోడల్ రంగం నుండి వచ్చి, మిస్ ఇండియాగా నిలిచిన ముద్దుగుమ్మ పూజా హెగ్దే. తెలుగులో ‘ముకుంద’ సినిమాలో నేచురల్ బ్యూటీతో ఆకట్టుకుంది. అందం, అభినయం, కష్టపడే తత్వానికి పూజా పెట్టింది పేరు. అందుకే ఆమెను అనుకోని విధంగా ఆఫర్లు వరిస్తున్నాయి. తెలుగులో ‘ముకుంద’ తర్వాత నాగ చైతన్యతో ‘ఒక లైలా కోసం’ సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఈ సినిమా అంతగా విజయం సాధించలేదు. కానీ బాలీవుడ్‌లో ఈమెకు తొలి ఛాన్స్‌గానే అద్భుతమైన ఆఫర& దక్కడం […]
కాంగ్రెస్ పార్టీకి ఆ ధైర్యం లేకనే నా..
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దిక్షిత్‌ని, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా ఎంపిక చేయడం హాస్యాస్పదంగా ఉంది. ఓ రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించుకోవడంలో ఎవర్నయినా ఎంపిక చేయవచ్చుగానీ ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన షీలా దీక్షిత్‌ని ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ‘ట్రంప్ కార్డ్’గా వాడుకోవాలనుకోవడమే హాస్యాస్పదం. కాంగ్రెసు పార్టీ నుంచి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ కూడా ఇదే ఉత్తరప్రదేవ్ తరఫున పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా జాతీయ […]
ఏపీ సాధించింది 1st ర్యాంక్
ఇప్పటికే ఏపీకి దక్కాల్సిన పలు బెస్ట్ ర్యాంక్ లు దక్కకుండా పోతున్నాయని గుర్రుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఎట్టకేలకు ఊరటనిచ్చింది.అరుదైన అవార్డ్ ఏపీని వరించింది.ఇప్పటికే పెట్టుబడు,ఆకర్షణ,ఈజ్ అఫ్ డూయింగ్ బిసినెస్ వంటి వాటిలో తామే నంబర్ 1 అయినా తమకు దక్కాల్సిన గుర్తింపు దక్కక పోవడంపై కేంద్రంపై ఏపీ బాహాటంగానే తమ ఆక్రోశాన్ని,ఆవేదనను బయటపెట్టింది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు ప్రభుత్వ పథకాల అమలులో వివిధ కేటగిరీల్లో ఇచ్చే అవార్డులను కేంద్రం తాజాగా ప్రకటించింది. డిజిటైలేజేషన్ రంగంలో […]
సానియా జీవితం లోకి సోనాక్షి!
భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జా ‘జీవిత చరిత్ర’ను సినిమాగా తెరకెక్కనుందట. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడొకరు సానియా మీర్జా జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించాలనుకుంటున్నారు. పుస్తక రూపంలో ఇటీవలే సానియా జీవిత చరిత్రను నేటి యువతకోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే, సానియా మీర్జా జీవిత చరిత్రను తెరకెక్కించడానికీ రంగం సిద్ధమైనట్లు తెలియవస్తోంది. ఎప్పటినుంచో జరుగుతున్న ఆ ప్రయత్నాలకు కార్యరూపం జరిగే తరుణం వచ్చింది. బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ ఈ ప్రాజెక్ట్‌ని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. […]
హమ్మయ్య:ఊపిరి పీల్చుకున్న బంగారం
ఈ మధ్యన కబాలి సినిమా రిలీజ్ డేట్ఎప్పుడో తెలీక చాలా తెలుగు సినిమాలు అయోమయంలో పడ్డ మాట వాస్తవం.వాటిలో బాగా ఇబ్బంది పడ్డ సినిమా వెంకటేష్ మారుతి కంబినేషన్ లో వస్తోన్న బాబు బంగారం సినిమా.చాలా రోజుల తరువాత వెంకటేష్ సినిమా వస్తుండటం అందులోనా యూత్ ఫుల్ డైరెక్టర్ మారుతి కంబినేషన్ లో అనేసరికి మంచి అంచానాలు వున్నాయి ఈ సినిమాపై మొదటి నుండి. అయితే ముందుగా ఈ సినిమాని జులై చివరి వారంలో రిలీజ్ చేయాలనుకున్నా […]
NTR అభిమానులకి సారి :కొరటాల
నందమూరి యుంగ్ టైగర్ NTR నటిస్తోన్న క్రేజీ సినిమా జనతా గారేజ్ రిలీస్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకి ఇది చేదు వార్తే.ముందుగా ప్రకటించినట్టు ఈ సినిమా ఆగస్ట్-12 న రిలీస్ కావడం లేదని సినిమాను సెప్టెంబర్-2 వ తేదీన రిలీస్ చేయనున్నట్టు ప్రకటించారు.అసలే సినిమా టీజర్ ఇప్పటికే ఎన్నో సంచలనాలు సృష్టిస్తోంది.టీజర్ రిలీజ్ అయిన తరువాత అభిమానుల అంచనాలు మరింతగా పెంచేసింది.ఇటు తెలుగులోనే కాకుండా అటు మలయాళం లోనూ పలు సంచలనాలు నమోదు చేస్తోంది ఈ […]