విలన్‌గా ఎంట్రీ ఇచ్చి, హీరోగా నిలబడ్డాడు శ్రీకాంత్. హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా సినిమాలు చేస్తున్నాడు. స్టార్ హీరోల పక్కన సపోర్టింగ్ రోల్స్‌లో నటించి, మెప్పు పొందాడు. తాజాగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో చరణ్‌కి బాబాయ్‌గా నటించాడు. ఇలా గతంలో చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించాడు. ప్రస్తుతం హీరోగా అంతగా శ్రీకాంత్‌క పాపులారిటీ లేదు. […]
Author: admin
కాంగ్రెసోళ్ళూ సినిమా చూపించారు
తెలంగాణలో నీటి ప్రాజెక్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే, దాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది. వాస్తవాల్ని దాచిపెట్టి, కెసియార్ ఉత్త సినిమా చూపించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి కాంగ్రెసుతోపాటు ఇతర విపక్షాల నుంచి. వాస్తవాలతో కూడిన పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ మేం ఇస్తామని కాంగ్రెసు ఎంతో హడావిడి చేసినా, ఆలస్యం చేయడంతో కాంగ్రెసు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే సొంత పార్టీపై అసహనంతో ఊగిపోయారు. వారిలో కొందరు, కాంగ్రెసుని వీడి, టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు కూడా. అయితే తీరికగా […]
కరువులో అధిక మాసం పూరీనే
దర్శకుడు పూరి జగన్నాథ్ హవా కాస్త మందగించింది. వరుసగా సినిమాలు నిరాశపరుస్తుండడంతో పూరి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కున్నాడనే టాక్ ఉంది. అయితే.. ఈ ఎఫెక్ట్ ఆయన రెమ్యునరేషన్‌పై ఏమాత్రం పడలేదని తెలుస్తోంది. పూరి ప్రస్తుతం కల్యాణ్ రామ్‌తో ఇజం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ కోసం ఆయన తీసుకుంటున్న పేమెంట్ ప్యాకేజీ అదిరిందని సినీజనాలు అంటున్నారు. ‘ఇజం’ మూవీకి సంబంధించి చాలా భాగం షూటింగ్ కంప్లీట్ అయిపోగా.. వచ్చే నెలాఖరునాటికి ఈ మూవీని రిలీజ్ చేయాలన్నది […]
తిక్క లెక్కలు ఆపన్డ్రోయ్
సాయిధరమ్ తేజ్ ‘సుప్రీమ్’ పాజిటివ్ టాక్తో మొదలై.. సూపర్ హిట్టయింది. మొత్తంగా రూ.25 కోట్లు వసూలు చేసి అతని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఐతే తేజు కొత్త సినిమా ‘తిక్క’ కేవలం మూడు రోజుల్లోనే రూ.19.63 కోట్లు వసూలు చేసిందంటూ పోస్టర్లు దర్శనిమస్తున్నాయి. సాయిధరమ్ స్టామినాకు ఇది నిదర్శనమంటూ మెసేజ్‌లు కూడా పబ్లిష్ చేస్తున్నారు. ‘తిక్క’ విషయంలో జరుగుతున్న ప్రచారం చాలామందిని సర్‌ప్రైజ్ చేస్తోంది. సినిమాను ఎలాగైనా ఆడించేయాలన్న తపనతో.. జనాల చెవుల్లో పువ్వులు పెడుతున్నారన్న […]
కన్నా వైసీపీ లోకి కన్ఫర్మ్
మాజీ మంత్రి, వైఎస్ కి రాజకీయ సన్నిహితుడయిన కన్నా లక్ష్మీ నారాయణ ప్రస్తుతం రాజకీయంగా కొంత సందిగ్ధంలో ఉన్నారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ రాజకీయాలలో చక్రం తిప్పిన కన్నా మొన్నటి ఎన్నికల సందర్భంగా కమలం గూటికి చేరారు. కాంగ్రెస్ కి భవిష్యత్తు లేదని నిర్ణయించుకుని కాషాయం గూటికి చేరితే ఇప్పుడా పార్టీ పరిస్థితి కూడా అయోమయంగా మారుతోంది. దేశంలో మోడీ గ్రాఫ్ పడిపోవడమే కాకుండా..ప్రత్యేకంగా ఏపీలో పువ్వుపార్టీకి పుట్టెడు కష్టాలు తప్పవనే అంచనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రత్యేక […]
బన్నీ మెచ్చిన హీరో అతనే!
ఒకప్పుడు బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ నెంబర్ వన్. సల్మాన్ ఖాన్ అయినా.. అమీర్ ఖాన్ అయినా కింగ్ ఖాన్ తర్వాతే. ఐతే గత పదేళ్లలో నెంబర్లు కాస్త అటు ఇటు అయ్యాయి. మిగతా ఇద్దరినీ వెనక్కి నెట్టి అమీర్ ఖాన్ పైకి వచ్చాడు. ఈ మధ్య అమీర్ ను కూడా వెనక్కి నెట్టి సల్మాన్ రైజింగ్ లో ఉన్నాడు. షారుఖ్ ను ఇష్టపడేవాళ్ల సంఖ్య తగ్గుతోంది. ఇంతకుముందు ఆయన్ని అభిమానించేవాళ్లు మిగతా ఇద్దరు ఖాన్ ల వైపు […]
నయన్ మళ్ళీ హ్యాండిచ్చింది.
సౌత్‌లో టాప్ హీరోయిన్ అయిన నయనతారకు.. ప్రమోషన్స్‌కు హ్యాండ్ ఇవ్వడం అనే విషయంలో మంచి ఎక్స్ పీరియన్స్ ఉంది. సినిమాల్లో నటించడం తప్ప.. పబ్లిసిటీ విషయంలో తన పాత్రేమీ ఉండదని అందరికీ తెలుసు. ఈ విషయం ముందే చెప్పేసి మరీ.. అందుకు తగ్గట్లుగానే అగ్రిమెంట్స్ చేసుకుంటుంది. అలాగే ఈమె డేట్స్ విషయంలో పక్కా క్లారిటీ ఉండాలి. ఒక్కటంటే ఒక్కటి కూడా అదనంగా అడిగి తీసుకునే అవకాశం ఉండదు. జాగ్రత్తగా లేకపోతే బాబు బంగారం చిత్రానికి మారుతి టైపులో […]
గ్యారేజ్ కి కెసిఆర్ కి లింక్ అదే
కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తోన్న జనతా గ్యారేజ్ కాన్సెప్ట్ ఏంటో ఇప్పటికే ట్రైలర్ లోనే రెవీల్ చేసేసారు.ఈ భూమన్నా ఈ భూమ్మీద ఏ సృష్టన్నా నాకు చాలా ఇష్టం.చెట్లు మొక్కలు,గాలి,నీరు..వాటిని కాపాడు కోవడమే హీరో పని.213 చెట్లు జోయీగ్రస్ పార్క్..ముంబై కి చాలా ఆక్సీజిన్ సప్లై చేస్తుంది.నేచర్ తో పెట్టుకుంటే జూమ్…చెట్లపై తనకున్న ప్రేమను చెప్పకనే చెప్పాడు ఎన్టీఆర్. అయితే కాకతాళీయమో లేక కొరటాల ప్లాన్ చేసిందో కానీ సరిగ్గా ఇలాంటి కాన్సెప్ట్ తోనే […]
స్పీకర్ కు సుప్రీం నోటీసులు
ఒక పార్టీ గుర్తుపై గెలిచి నిస్సుగ్గుగా ఎన్నికల తర్వాత అధికార పార్టీలో చేరుతున్న ప్రజాప్రతినిధులకు గొంతులో వెలక్కాయ పడింది.ఏ స్పీకర్ అండ చూసుకుని రాజకీయంగా చలామణి అవుతున్నారో ఆ స్పీకర్ కి కూడా సుప్రీం నోటీసులిచ్చింది. ఏముందిలే ఎప్పుడో మళ్ళీ 5 ఏళ్ళకి కదా ఎన్నికలు ఈ లోగా అధికార ముసుగులో రాజకీయం చేసేద్దాం అనుకుని అటు ఆంధ్ర ఇట్లు తెలంగాణాలో చాలామంది ప్రతి పక్ష సభ్యులు సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తూ పార్టీ ఫిరాయించేశారు.ఎలాగూ ఫిరాయించినా ఎన్నికలొచ్చే […]