ఇండియన్ స్క్రీన్ పై భారీమొత్తం లో పారితోషకం తీసుకునే వారిలో మొదటి ప్లేస్ సూపర్ స్టార్ రజినీ కాంత్ దే అని అందరూ చెప్తుంటారు.అనధికారిక లెక్కల ప్రకారం రజినీ ఆ మధ్యన ఓ సినిమాకి సుమారు 60 కోట్లు తీసుకుంటాడని వినికిడి.అయితే ఈ లెక్కలన్నీ కబాలి సినిమాకి ముందు మాట.కబాలి సినిమాకి అంతకు మించిన రెమ్యూనరేషన్ తీసుకున్నాడని టాక్. అయితే ఇప్పుడు మరొకరు రజినీ రెమ్యూనరేషన్ ని దాటేసారు.అది ఏ బాలీవుడ్ హీరోనో అయితే పెద్ద ఆశ్చర్యం […]
Author: admin
ఆ సీన్స్ కి రాజమౌళి ఇంప్రెస్స్ అయ్యాడంట
టాలీవుడ్ లో వున్నా కొద్దిమంది టెక్నీషియన్లే అన్ని సినిమాలకి పనిచేయాల్సి ఉంటుంది. ఒకొక్కసారి ఒక సినిమాకి పనిచేస్తూనే మరో సినిమాకి కూడా పనిచేయాల్సిన పరిస్థితులుంటాయి.ఇప్పుడిదంతా ఎందుకంటే.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా ఎలా జరుగుతోంధో సీన్లు ఎలా వస్తున్నాయి అన్నది బాహుబలి దర్శకుడు రాజమౌళికి తెలిశాయట. మరి ఎలా తెలిశాయంటే.. బాహుబలి సినిమాకు పనిచేస్తున్న ఓ టెక్నీషియనే ప్రస్తుతం గౌతమీ పుత్ర శాతకర్ణికీ పనిచేస్తున్నాడు. అతడే చిత్ర షూటింగ్ వివరాలు రాజమౌళికి చెప్పాడని టాక్. తీస్తున్న సీన్ల గురించి […]
2019 ఎన్నికలే టార్గెట్ గా జనసేన
జనసేన విజృంభిస్తోంది! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఇక యాక్టివ్‌గా పాలిటిక్స్‌లోకి వచ్చేస్తోంది. ఎట్టి పరిస్థితిలోనూ 2019 సాధారణ ఎన్నికల్లో ఏపీలో జనసేన టాప్ పొలిటికల్ పార్టీగా నిలబడేలా పవన్ తెరవెనక కసరత్తులు స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది.ఇందులో భాగంగా జనసేనకు పవర్ ఫుల్ టీంను ఆయన సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం పవన్ తనకు కావాల్సిన, తను కోరుకుంటున్న లక్షణాలున్న నేతలను ఎంచుకుంటున్నారట. వారిలో గతంలో కేంద్ర మంత్రులుగా పనిచేసి ప్రస్తుతం బీజేపీలో […]
నయీం కేసులో కొత్త కోణం
గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో మరో కొత్త కోణం వెలుగుచూసింది. ఇటు సిట్ విచారణలో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తుంటే.. అటు పోలీస్ స్టేషన్‌కు క్యూ కట్టే బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా నయీం అనుచరుల ఆగడాలను కూడా సిట్ బయటపెడుతోంది. నయీం ఇంట్లో వంటమనిషిగా చెలామణి అవుతున్న ఫర్హాన్‌ను నయీం సోదరిగా సిట్ తేల్చింది. ఫర్హాన్ పేరుమీద కోట్ల విలువైన రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయి. హైదరాబాద్,వరంగల్ మార్గంలో నయీం అనుచరులు భారీగా భూములు కాజేసినట్లు […]
రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టిన కెసిఆర్!
మహా ఒప్పందంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను మహారాష్ట్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టే చెత్త ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నామని ఏఐసీసీ అధికార ప్రతినిధి మధు యాష్కీ అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కవితలు కమీషన్ల కోసం డిజైన్లు మార్చారని ఆరోపించారు. వీరంతా జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. భూ నిర్వాసితులకు భూసేకరణ చట్టం-2013 ప్రకారం పునరావాసం కల్పించాలనిడిమాండ్ చేశారు. జీఓ 123 ప్రకారం భూసేకరణ చెల్లదని కోర్టు తీర్పు ఇచ్చినా టీఆర్‌ఎస్ […]
గ్యారేజ్ రిలీజ్ డేట్ చేంజ్
ఎన్టీఆర్ లేటెస్ట్ చిత్రం జనతా గ్యారేజ్ ఇదివరకే సెప్టెంబర్ 2 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవనుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే విడుదల కి భారత్ బంద్ ఆటంకంగా మారడంతో విడుదల తేదీ పైన ఎన్టీఆర్ పునరాలోచనలో పడినట్టు సమాచారం. ఇప్పటికే విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన జనతా గ్యారేజ్ రిలీజ్ రోజు ఎటువంటి ఆటంకాలు ఉండకూడదనే ఆలోచనతో చిత్రాన్ని ఒక రోజు ముందే విడుదల చేయాలనీ డిసైడ్ అయ్యారు.ఆంటే సెప్టెంబర్ 1 నే ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ […]
కేసీఆర్‌ను ఇరకాటంలో పడేసిన సింధూ
పీవీ సింధు విజయం ఇపుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కొత్త సమస్యగా మారింది. తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా సింధూను ప్రకటించాలని ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకట్రెండు సామాజికవర్గాలు, పార్టీలు సైతం ఇదే గళం వినిపిస్తున్నాయి. తాజాగా ఏపీ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు చాముండేశ్వరనాథ్ సైతం సేమ్ టు సేమ్ గళం వినిపించారు. ఒలింపిక్స్‌లో సింధూ రజతం గెలవడం దేశానికి గర్వకారణమని చాముండేశ్వర నాథ్ అన్నారు. ఫైనల్ మ్యాచ్‌లో సింధు […]
సింధు స్థానికత ‘నాన్సెన్స్’
మనం టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందుతున్నామేమో గాని మనుషులుగా మాత్రం నానాటికీ దిగజారిపోతూనే వున్నాం.దీనికి ప్రతి రోజు ఎదో ఒక ఉదాహరణ మనకు కనిపిస్తూనే ఉంటుంది.అయితే భారత దేశమంతా గర్విస్తున్న భరతమాత ముద్దు బిడ్డ పూసర్ల వెంకట సింధు అసలు విజయాన్ని ఆస్వాదించక ఆమె స్థానికత పైన ఆరాలు రాజకీయాలు చేయడం నిజంగా కుసంస్కారం. అవును సింధు ఒలిపిక్స్ బ్యాట్మింటన్ లో ఫైనల్స్ కి చేరిన దగ్గరి నుండి ఒక్క మన తెలుగు ప్రజలే కాదు యావతా […]
వర్మ – క్రిమినల్ నెం.1 స్టోరీ.
సెన్సేషనల్ డైరెక్టర్ వర్మకి మరో సెన్సేషనల్ స్టోరీ దొరికింది. ఇటీవలే ఎన్‌కౌంటర్ అయిన గ్యాంగ్‌స్టర్ నయీం క్రిమినల్ స్టోరీని సినిమాగా తెరకెక్కించాలనుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ నేరచరిత్రను తెరకెక్కించాలనే ఆలోచన వర్మ లాంటి క్రియేటివ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్స్‌కి మాత్రమే తట్టుతుంది. గతంలో పరిటాల రవి జీవిత్ర చరిత్రతో ‘రక్త చరిత్ర’ను,, వీరప్పన్ జీవిత చరిత్రను తెరకెక్కించి వర్మ తెలుగు సినీ ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఇప్పుడు మళ్లీ నయీం జీవిత చరిత్రతతో మరోసారి […]