ప్రముఖ మలయాళీ నటుడు మోహన్‌లాల్‌కు ప్రస్తుతం శుక్రదశ నడుస్తున్నట్టుంది. అవును మరి… మోహన్‌లాల్ నటించిన సినిమాలు ఇటీవల సాధిస్తున్న సంచలన విజయాలు చూస్తే ఎవరికైనా అలాగే అనిపించడం ఖాయం. మలయాళంలో మరో స్టార్ హీరో మమ్ముట్టితో కలిసి దాదాపు మూడు దశాబ్దాలుగా అగ్రస్థానాన్ని పంచుకుంటూ వస్తున్న మోహన్‌లాల్.. ఈ ఏడాది ఎవరూ ఊహించని స్థాయిలో అందుకున్న సక్సెస్‌లతో ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర తన సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. కేవలం రెండు నెలల వ్యవధిలో […]
Author: admin
ఆ మంత్రికి – లోకేష్‌కు భారీ గ్యాప్
ఏపీ మంత్రుల్లో కొందరి అవినీతి, బంధుప్రీతి వంటివి తార స్థాయికి చేరాయని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే విద్యాశాఖ మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావుపైనా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటికి మొన్న విశాఖ అవసరాలకు స్థలాలు కేటాయించేందుకు ససేమిరా అన్న అధికారులు మంత్రి గంటా ఒత్తిడితో ఫిలింనగర్ సొసైటీకి విశాఖలో స్థలాలు కేటాయించారు. ఇది పెద్ద ఎత్తున వివాదానికి దారితీసింది. కేవలం తన కుమారుడి టాలీవుడ్ ప్రమోషన్‌లో భాగంగా గంటా ఇలా చేశారని టాక్ వచ్చింది. […]
చంద్రబాబు ఫ్రెండ్ అప్పుల అప్పారావ్ అయ్యాడా..!
సరిగ్గా దశాబ్ద కాలం క్రితం… భవిష్యత్తు మీద ఎన్నో ఆశలతో మౌలిక వసతుల ప్రాజెక్టులపై పోటీపడి మరీ.. దూకుడుగా పెట్టుబడులు కుమ్మరించిన ఇన్‌ఫ్రా కంపెనీలు వ్యాపారం అనుకున్నట్టు లేకపోవడంతో ఇప్పుడు పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయాయి. ప్రత్యేకంగా చెప్పుకోవలసిందేమిటంటే ఈ ఇన్‌ఫ్రా మేజర్ కంపెనీల్లో అధిక శాతం తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యాపార వేత్తలవే. వీరిలో కావూరి సాంబశివరావు , లగడపాటి రాజగోపాల్, నామా నాగేశ్వరరావు వంటి మాజీ ఎంపీలు కూడా ఉన్నారు. వీరి కంపెనీలు ప్రస్తుతం బ్యాంకుల […]
అప్పుడే జనసేన మూట ముల్లు సర్దేసిందా..!
సినీ నటుడిగా అగ్రస్థానంలో కొనసాగుతూనే… మరోపక్క పూర్తిస్థాయి రాజకీయవేత్తగానూ అవతారమెత్తేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నపవన్‌కల్యాణ్.. పశ్చిమగోదావరిని తన రాజకీయాలకు కేంద్రంగా మలుచుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే… ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పరిధిలోని హైదరాబాద్ నగరంలో ఉన్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఆంధ్రా ప్రాంతానికి తరలించడానికి పవన్ సిద్ధం అయినట్టు కూడా తెలుస్తోంది. ఏలూరుకు తరలి రావాలన్న పవన్ తాజా నిర్ణయంతో రాజకీయవర్గాల్లో పలు ప్రశ్నలను , సందేహాలను లేవనెత్తుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. […]
టీడీపీలో ఒక్కటైన బద్ధ శత్రువులు
కడప జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలకు పుట్టినిల్లుగా జమ్మలమడుగు నియోజకవర్గాన్నిచెప్పుకోవాలి. ఇక్కడ వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి… ఇటీవల టీడీపీ తీర్థం పుచ్చుకున్న..ఆదినారాయణరెడ్డి, మొదటినుంచి టీడీపీనే నమ్ముకున్న మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి కుటుంబాల మధ్య దశాబ్దాల వైరముంది. అందుకే ఆదినారాయణరెడ్డి టీడీపీ లోకి రావడాన్ని… రామసుబ్బారెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. చంద్రబాబు రాజకీయ చాణక్యమో… లేక ఈ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు వ్యూహ చతురతో తెలియదుగానీ విపక్ష అధినేత జగన్ సొంత జిల్లాలో పరిణామాలు […]
మాజీ సీఎం కిరణ్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబుతున్నారా!
ఓ ప్రధానమైన రాష్ట్రానికి ఎవరూ ఊహించనివిధంగా ముఖ్యమంత్రి స్థాయికెదిగిపోయి… ఆ తరువాత అంతే నాటకీయంగా… రాజకీయ యవనిక పైనుంచి దాదాపు తెరమరుగైపోయిన విచిత్ర గాథ నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిది.. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ కు నల్లారి ఆఖరి ముఖ్యమంత్రి. విభజన వద్దని గట్టిగా పోరాడి, ఆపై ‘సమైక్యాంధ్ర’ పార్టీ పెట్టి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్నవైనం అందరికీ తెలిసిందే. ఈ పరిణామాల తరువాత కిరణ్‌కుమార్‌రెడ్డి దాదాపుగా రాజకీయ అజ్ఞాతంలోకి వెళ్లిపోయి.. చిత్తూరు జిల్లాలోని తన స్వగ్రామంలోనే వ్యవసాయ […]
బన్నీకి వచ్చిన కొత్త కష్టం
అల్లు అర్జున్.. ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ జనరేషన్ హీరో. మెగా మేనల్లుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ కేరీర్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉంది. నాలుగు వరుస రూ.50 కోట్ల సినిమాల్లో నటించి టాలీవుడ్ హిస్టరీలోనే ఏ హీరోకు లేని అరుదైన రికార్డును బన్నీ తన ఖాతాలో వేసుకున్నాడు. 2014లో వచ్చిన రేసుగుర్రం సినిమాతో రూ.50 కోట్ల క్లబ్‌లోకి తొలిసారి ఎంట్రీ ఇచ్చిన బన్నీ గతేడాది సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవితో పాటు ఈ […]
మెగా ఫ్యాన్స్‌కు చెర్రీ షాక్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కోలీవుడ్ హిట్ మూవీ తనీ ఒరువన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ధృవ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు కంప్లీట్ అయ్యింది. ఈ సినిమా గురించి భారీ అంచనాలు, ఆశలతో వెయిట్ చేస్తోన్న మెగా ఫ్యాన్స్‌కు హీరో రాంచరణ్ పెద్ద షాక్ ఇచ్చారు. ధృవ సినిమాకు ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను చేయటం […]
తమ్ముళ్లకు చంద్రబాబు ఆఫర్ – వార్నింగ్
క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలున్న పార్టీగా తెలుగుదేశం పార్టీకి దేశంలోనే ప్రత్యేక స్థానముంది. పార్టీ కోసం అహర్నిశలు సైనికుల్లా శ్రమించే వీరి అండదండలతోనే ఆ పార్టీ గత ముప్పై మూడేళ్లుగా ఎన్నో ఒడిదుడుకులెదురైనా వాటిని సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు రాగలిగింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రాజకీయపక్షంగా సుస్థిర స్థానం సంపాదించుకోగలిగింది. ఈ నేపథ్యంలో పార్టీనే నమ్ముకుని సొంత ఆస్తులను కూడా కరిగించుకుంటూ పనిచేసిన కార్యకర్తలను, నాయకులను ఆదుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్టు.. ఆ పార్టీ అధినేత – ఏపీ […]