చిన్న చిన్న త్యాగాలు ఒక్కోసారి పెద్ద పెద్ద సమస్యలను తీర్చడంతోపాటు.. అంతకన్నా పెద్ద పేరును కూడా తెస్తాయి. ఇప్పడు అలాంటి అతి చిన్న త్యాగంతో అతి పెద్ద పేరు సంపాదిస్తున్నారు కేంద్ర మంత్రి జయంత్ సిన్హా. ప్రజలకు అన్ని విధాలా మనం చేయగలిగినంత సేవ చేయాలని పదేపదే చెబుతున్న ప్రధాని మోడీ మాటలు మంత్రి సిన్హా చెవికెక్కించుకున్నారో ఏమో.. ఓ ప్రత్యేక సాయం చేసి.. సర్వత్రా అభినందనలు అందుకుంటున్నారు. మరి అదేంటో చూద్దాం.. శ్రేయ అనే యువతి […]
Author: admin
కాకినాడ వైకాపాలో కొత్త రగడ!
ఏపీలో పొలిటికల్‌గా సెన్సిటివ్ అయిన తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ ఇప్పడు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో సెంటర్ ఆఫ్‌ది పాయింట్‌గా మారింది. త్వరలోనే ఇక్కడ మునిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను ఇటు టీడీపీ, అటు విపక్ష వైకాపాలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే వైకాపా అధినేత జగన్ ఈ ఎన్నికలపై తన స్కెచ్‌తో దూసుకుపోతున్నారు. అయితే, ఆయన వేసిన స్కెచ్ ఇప్పుడు తీవ్ర దుమారాన్నే రేపుతోంది. సాధారణంగా ఎన్నికల సమయంలో స్థానిక […]
చిరు కోసం రంగంలోకి ఆ ఇద్దరు మంత్రులు..!
అవును. కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కోసం.. టీడీపీ మంత్రులు ఇద్దరు రంగంలోకి దిగారు! ఈ పరిణామం ఎందుకంటారా? ఏపీలో ఇప్పుడు రాజకీయ సమీకరణల వేడి రాజుకుంటోంది! 2019 ఎన్నికలకు సంబంధించి నేతలు ఇప్పుడు తమ తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో అధికార టీడీపీ దృష్టి ఇప్పుడు చిరంజీవిపై పడింది. ఆయనను తమ పార్టీలోకి చేర్చుకునే దిశగా నేతలు పావులు కదుపుతున్నారు. ఆయనను రంగంలొకి దింపడం వల్ల 2019లోనూ ఎలాంటి ప్రయాస […]
బడ్జెట్ రూ.23 కోట్లు..వసూళ్లు రూ.100 కోట్లు
ఇటీవల సౌత్ ఇండియన్ సినిమాలో సంచలన విజయాల సారథిగా ముద్రపడ్డ మోహన్ లాల్ తాజాగా మరో ఘనతకు దగ్గరవుతున్నాడు. ఈ లెజెండరీ కథానాయకుడిగా నటించిన మలయాళీ సినిమా ‘పులి మురుగన్’ ఇప్పుడు వంద కోట్ల రూపాయల వసూళ్ల మార్కును రీచ్ అయ్యే అవకావముందని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ మార్కెట్లతో పోలిస్తే చిన్నదిగా పేరుపడ్డ మాలీవుడ్‌లో ఈ స్థాయి విజయం అంటే అది మోహన్‌లాల్ కు మాత్రమే సాధ్యమని చెప్పాలి. ఇప్పటికే […]
పవన్ ఎంట్రీతో అక్కడ టీడీపీకి చుక్కలే
రాష్ట్ర విభజన తరువాత ఇటు ఏపీలోను, అటు తెలంగాణలోను విభిన్నమైన రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణకు సంబంధించినంతవరకూ సినీ గ్లామర్ అంతగా పనిచేయదనే చెప్పాలి. అక్కడ స్థానిక సమస్యలు, నాయకులే పార్టీల గెలుపు ఓటమిలను ప్రభావితం చేసే పరిస్థితి గతంలో ఉండగా.. ఇక ఇప్పుడు తెలంగాణ తెచ్చిన పార్టీగా టీఆర్ఎస్ ప్రాంతీయవాదం భుజాన వేసుకుని.. అదే విధనాన్ని కొనసాగిస్తూ… అక్కడి రాజకీయాలను శాసించే స్థాయికి చేరింది. ఇక ఏపీలో సినీ గ్లామర్‌తో పాటుగా కుల రాజకీయాలదే మొదటినుంచీ […]
వైఎస్ఆర్ సిపి ఎంమ్మెల్సీ అభ్యర్థి బాబాయ్ యేన ?
కొద్దిరోజుల్లో జరగనున్న స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి వైసీపీ తరపున తానే అభ్యర్థినన్నట్టుగా వైఎస్ వివేకాంనందరెడ్డి ఒకపక్క ముమ్మరంగా ప్రచారంలోకి సైతం దిగిపోయారు. ఈయన విపక్షనేత వైఎస్ జగన్మోహనరెడ్డికి పినతండ్రి అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే కడప జిల్లాలో ఆయన ఒక్కో మండలానికీ వెళ్లి.. ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో మాట్లాడుతూ తనకు మద్దతుగా నిలిచేలా అందరినీ కలుపుకుని వెళుతున్నారు. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను కలుసుకుంటూ.. పార్టీ ఓట్లను గుర్తించి, పార్టీకి అండగా నిలవాలని సూచిస్తూ […]
అక్కడ బాబుకు రోజుకో తలనొప్పి
విపక్షాధినేత జగన్ గతంలో.. చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొట్టడం తనకు నిమిషాలమీద పని అంటూ… అహంకారంతోనో.. లేక రాజకీయ అపరిక్వతతోనో చేసి వ్యాఖ్యలు అందరికీ గుర్తుండే ఉంటాయి. అదే సమయంలో ఇటు మిత్ర పక్షంగా ఉన్న బీజేపీ సైతం ఏపీలో సొంతంగా బలపడేందుకు మొదలుపెట్టిన ప్రయత్నాలు చూశాక.. వారి ప్రయత్నాలకు ఆదిలోనే గండి కొట్టడమే లక్ష్యంగా … రాజకీయ చాణక్యుడుగా పేరున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమానికి తెర లేపారు. ఫలితంగా.. కొద్దిరోజుల్లోనే వైసీపీనుంచి మూడో వంతు […]
పవన్ కొత్త పొలిటికల్ స్టెప్
పవన్‌కల్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం అంటే… ఏదో రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకునేందుకు జనాదరణ ఉన్న మరో నటుడు ఒక రాయి విసిరి చూసే ప్రయత్నంగా ఇప్పటిదాకా లోపాయికారీగా కొంతమంది సీనియర్ నాయకులు కొట్టి పారేస్తూ వస్తున్నారు. అయితే పవన్ అంత ఆషామాషీగా రాజకీయ ఎంట్రీ ఇవ్వడంలేదని.. పక్కా ప్రణాళికతో పవర్ స్టార్.. ప్రధాన రాజకీయ పక్షాలన్నింటికీ షాక్ ఇవ్వడం ఖాయమని రానున్న కొద్దిరోజుల్లోనే అందరికీ అర్థం కానుందని విశ్వసనీయవర్గాల సమాచారం. తెలుగుదేశం పార్టీపై సహజంగానే అధికారపార్టీగా ఎంతో […]
సుప్రీం తీర్పుతో ఏపీ కేబినెట్ విస్తరణకు లింకు
ఏపీలో ప్రభుత్వ ఏర్పడి దాదాపు రెండున్నరేళ్లు పూర్తవుతోంది. దీంతో ఇప్పుడున్న మంత్రివర్గాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని సీఎం చంద్రబాబు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా పార్టీలో మంత్రి వర్గంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న సీనియర్లను శాంతింప జేయాలని కూడా బాబు భావిస్తున్నారు. ఇక, జగన్ పార్టీని వీక్ చేసేందుకుగాను ప్లే చేసిన ఆపరేషన్ ఆకర్ష్‌తో.. క్యూ కట్టుకుని మరీ వచ్చి సైకిల్ ఎక్కిన వారిలో కొందరు కేవలం మంత్రి పదవుల మీద ఇష్టంతోనే వచ్చారని అప్పట్లో వార్తలు […]