పాలిటిక్స్ అన్నాక ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం ఎవరి తరమూ కాదు! ఈ రోజు జై కొట్టిన నోళ్లే రేపు విమర్శిస్తాయి. ఈ రోజు జెండా మోసిన చేతులే రేపు ఛీత్కరిస్తాయి! ఈ పరిస్థితి రాజకీయాలకు, రాజకీయ నేతలకు కొత్తకాదు. ఇలాంటి పరిస్థితే.. ఏపీ విపక్ష నేత, వైకాపా అధినేత జగన్‌కి ఎదురుకానుందనే టాక్ నడుస్తోంది. ఇంత వరకు తనకు నైతిక బలంగా ఉన్న తన సొంత సామాజిక వర్గం రెడ్లే ఇప్పుడు తనను విమర్శిస్తున్నారని, తనను […]
Author: admin
బాహుబలితో ముగ్గురు స్టార్ల బ్యాచిలర్ లైఫ్‌కు శుభం కార్డు
తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన సినిమా బాహుబలి. గత యేడాది రిలీజ్ అయిన బాహుబలి ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్ల వసూళ్లు రాబట్టి…తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సంచలనాలకు కారణమైంది. ఇలాంటి సంచలన సినిమాకు కంటిన్యూగా తెరకెక్కిన బాహుబలి 2 సైతం వచ్చే యేడాది సమ్మర్‌లో రిలీజ్‌కు కారణమైంది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించిన ముగ్గురు స్టార్ ల పెళ్లిళ్లు అవనున్నట్టు తెలుస్తోంది. బాహుబలిలో బాహుబలిగా నటించిన యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ […]
ఏపీలో బీజేపీ – టీడీపీ మధ్య కొత్త చిచ్చు
ఏపీకి ప్రత్యేక హోదా మిత్రపక్షాలు అయిన టీడీపీ – బీజేపీ మధ్య చాలా రోజుల పాటు చిచ్చు రాజేసింది. ప్రత్యేక హోదా అంశంపై ఏపీలో బీజేపీ, టీడీపీ నేతలు చాలా రోజుల పాటు సవాళ్లు , ప్రతిసవాళ్లు విసురుకున్నారు. చివరకు టీడీపీనే ‘ప్యాకేజీ’తో సరిపెట్టుకుని హోదా వేస్ట్ అని తేల్చటంతో అసలు ఈ వివాదం పూర్తిగా సద్దుమణిగిపోయింది. కొద్ది రోజుల వరకు చంద్రబాబుపై ఫైర్ అయిన ఏపీ బీజేపీ నేతలు సైతం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు […]
కామ్రేడ్లతో జనసేన పొత్తు ఎవరికి లాభం..!
పొలిటికల్ పార్టీలన్నాక పొత్తులు, ఎత్తులు తప్పవు! ఏపీ విషయానికి వచ్చే సరికి 2019 ఎన్నికలు అత్యంత కీలకం. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన పాలనకు మార్క్‌గా 2019 ఎన్నికలను భావిస్తున్నారు. ఇక, విపక్షం వైకాపా అధినేత జగన్ ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. ఇక, 2014లో పురుడు పోసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీ జనసేనను అధికారంలోకి తీసుకురావాలని(పైకి చెప్పకపోయినా?) యత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఎవరి రేంజ్‌లో వాళ్లు […]
ఏపీలో వైకాపా మంత్రులు వీరే!
ఏంటి., ఆశ్చర్యంగా ఉందా? ఆలు లేదు చూలు లేదు.. అన్నట్టు.. వైకాపా మంత్రులు ఏంటి? పాలించడం ఏంటి? అని నొరెళ్ల బెడుతున్నారా? కానీ, ఇది నిజం. వైకాపాకు చెందిన ఎమ్మెల్యేలు.. తమను తాము మంత్రులుగా ఊహించుకుని మొన్నామధ్య భలే ఎంజాయ్ చేసేశారు. మరి ఆ స్టోరీ ఏంటో చూద్దాం. తమ నియోజకవర్గాలకు నిధులు ఇవ్వడం లేదని పేర్కొంటూ మొన్నామధ్య సీఎం చంద్రబాబును కలిశారు వైకాపా ఎమ్మెల్యేలు. ఈ సందర్భంగా వెలగపూడిలోని సచివాలయానికి వెళ్లిన 32 మంది వైకాపా […]
చంద్రబాబుకు మరో ఇరకాటం
ఏపీ ఏకైక విపక్షం జగన్ నేతృత్వంలోని వైకాపా నుంచి చంద్రబాబుకు మరో ఇబ్బంది ఎదురుకానుందా? తాను ఎంతో ఫ్యూచర్ ఆలోచించి వైకాపా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను సైకిల్ ఎక్కించుకున్న పాపానికి ఇప్పుడు బలి కావాల్సి వస్తోందా? త్వరలోనే దీనిపై రాజ్యసభలో పెద్ద ఎత్తున గందరగోళం జరిగే ఛాన్స్ కనిపిస్తోందా? అంటే.. ప్రస్తుతం ఉన్న పరిణామాలు ఔననే సమాధానమే ఇస్తున్నాయి. జగన్ ఇమేజ్ కానివ్వండి, వాళ్ల సొంత ఇమేజ్ కానివ్వండి 2014 ఎన్నికల్లో గెలిచిన వైకాపా అసెంబ్లీ సభ్యులు మొత్తంగా […]
సౌత్ హీరోయిన్‌తో సల్మాన్ డేటింగ్
ఎమీ జాక్సన్ ఆర్య 1947 ఏ లవ్‌స్టోరీ సినిమాతో సౌత్ ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ బ్యూటీ విక్రమ్ – శంకర్ కాంబోలో వచ్చిన ఐ సినిమాతో ఇండియా వైజ్‌గా పాపులర్ అయ్యింది. ఆ సినిమా ప్లాప్ అయినా ఆ సినిమా కోసం అమీ పడిన కష్టాన్ని గుర్తించిన శంకర్ మరోసారి తన 2.0 సినిమాలో సైతం ఆమెకే హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. విక్రమ్ – రజనీ కాంబోలో వస్తోన్న 2.0లో ఎమీనే హీరోయిన్. ఇక బ్రిటీష్ […]
మహేష్ సలహాను పక్కన పెట్టిన పవన్
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్‌స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు. ఈ ఇద్దరూ హీరోల మార్కెట్ ఇప్పుడు పీక్ స్టేజ్‌లో ఉంది. ఈ ఇద్దరు టాప్ హీరోలలో మహేష్ తన దృష్టంతా ప్రస్తుతం సినిమాలపైనే కేంద్రీకరించి దూసుకువెళుతుంటే…పవన్ మాత్రం ఇటు వరుసపెట్టి సినిమాలు చేయడంతో పాటు జనసేన ద్వారా రాజకీయంగా కూడా యాక్టివ్ అయ్యాడు. ఇదిలా ఉంటే తాజాగా పవన్‌కు మహేష్ ఓ సలహా ఇచ్చాడట. కొత్త దర్శకుల జోలికి వెళ్లకుండా టాప్ దర్శకులతోనే […]
అనుష్కకు కాబోయే భర్త ఆస్తులు ఇవే
టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క పెళ్లి గురించే ఇప్పటికే చాలా సార్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు గత యేడాదిన్నర కాలంగా మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటున్నాయి. అయినా వాటిల్లో ఏ వార్త నిజం కాలేదు. ఓ టాలీవుడ్ బ్యాచిలర్ హీరోతో ఆమె డేట్‌లో ఉందని, వారిద్దరు పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ రూమర్లే అని తేలిపోయాయి. ప్రస్తుతం ఆమె నటించిన ఎస్-3తో పాటు బాహుబలి 2 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. […]