మెగాస్టార్ చిరంజీవికి, తమ్ముడు పవర్‌స్టార్‌కు మధ్య గ్యాప్ ఉందన్న రూమర్లు టాలీవుడ్‌లో రోజుకో రకంగా మారుతోన్న సంగతి తెలిసిందే. ఈ గ్యాప్‌లో పవన్‌కళ్యాణ్ వ్యూహాత్మకంగానే మెగా హీరోల ఫంక్షన్లకు హాజరు కావడం లేదన్న పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైది నెం.150 ఆడియో రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. ఖైదీ నెంబర్ 150వ సినిమా ఆడియో ఈ నెల 25న విజయవాడలో జరగనుంది. చిరు దశాబ్దం తర్వాత హీరోగా చేస్తోన్న సినిమా […]
Author: admin
టాప్ డైరెక్టర్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ – బాబి సినిమా
జనతా గ్యారేజ్ సినిమా తరువాత ఎన్టీఆర్ తన తరువాతి ప్రాజెక్టుపై ఒక్క ప్రకటన కూడా ఇవ్వలేదు. సీనియర్ల నుంచి జూనియర్ల వరకు ఆరేడుగురు డైరెక్టర్లు చెప్పిన కథలు విన్న ఎన్టీఆర్ ఎట్టకేలకు పవర్ – సర్దార్ డైరెక్టర్ బాబి చెప్పిన కథను ఓకే చేసినట్టు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. పవన్‌కు సర్దార్ లాంటి డిజాస్టర్ సినిమా ఇచ్చిన డైరెక్టర్‌కు ఎన్టీఆర్ ఓటేయడం అందరికి షాక్ కూడా ఇచ్చింది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టుకు మామూలుగా […]
ఖైదీ నెంబర్ 150 టీజర్ టాక్.
మెగాస్టార్ చిరంజీవి దాదాపు పదేళ్ల తర్వాత చేస్తోన్న సినిమా కావడంతో తన 150వ సినిమా అయిన ఖైదీ నెంబర్ 150 కోసం చాలా కష్టపడ్డాడు. ఎట్టి పరిస్థితుల్లోను ఈ సినిమాతో హిట్ కొట్టాలని కసితో ఉన్న చిరు కథ, డైరెక్టర్, హీరోయిన్ ఇలా ప్రతి విషయంలోను ఆచితూచి అడుగులు వేస్తూ వచ్చారు. ఖైదీ నెంబర్ 150 షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇక తాజాగా రిలీజ్ అయిన టీజర్‌ను చూసిన వారు మాత్రం పెదవి విరుస్తున్నారు. ఈ సినిమా […]
ఎన్టీఆర్ కొత్త సినిమా కథ ఇదే..!
టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌కు సరైన కథ పడితే ఎలాంటి హిట్ పడుతుందో జనతా గ్యారేజ్ చిత్రం నిరూపించింది. ఈ సినిమా హిట్ తర్వాత ఎన్టీఆర్ కథల ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్న బలమైన నిర్ణయానికి వచ్చేయడంతో అతడికి ఓ పట్టాన దర్శకులు చెప్పిన కథలేవీ నచ్చడం లేదు. తన నెక్ట్స్ సినిమా కోసం ఇప్పటికే పలువురు డైరెక్టర్లు చెప్పిన కథలు విన్న ఎన్టీఆర్ ఎట్టకేలకు పవర్-సర్దార్ సినిమాల డైరెక్టర్ బాబి చెప్పిన కథకు ఓటు వేసినట్టు వార్తలు […]
అమరావతి కోసం రాజమౌళి డిజైన్లు
దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్‌గా సూపర్ పాపులర్ అయ్యారు. బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించేసింది. ఓ తెలుగు చిత్రానికి ఈ స్థాయిలో పేరు రావడం ఇదే మొదటి సారి. బాహుబలి సినిమాలోని మహిష్మతి సామ్రాజ్యం సెట్టింగులు, గ్రాఫిక్స్ అన్ని రాజమౌళి విజన్‌కు నిదర్శనంగా నిలిచాయి. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై రాజమౌళికి ఎంతో పట్టుంది. రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్టుగా చెపుతోన్న మహాభారతాన్ని తెరకెక్కిస్తే […]
కళ తప్పిన నరసారావుపేట రాజకీయం
ఏపీ రాజధాని అమరావతి ఉన్న గుంటూరు జిల్లాలోని నరసారావుపేట నియోజకవర్గానికి రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. గతంలో దివంగత మాజీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి లాంటి ప్రముఖులు ప్రాథినిత్యం వహించిన ఈ నియోజకవర్గం…టీడీపీ ఆవిర్భావంతో మాజీ మంత్రి, ప్రస్తుత స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావుకు కంచుకోటగా మారింది. కోడెల అక్కడ నుంచి 1983 నుంచి 2004 వరకు వరుసగానే గెలుస్తూనే ఉన్నారు. ఆ తర్వాత రెండు ఎన్నికల్లోను కోడెల ఓడిపోయి, కాసు వెంకట కృష్ణారెడ్డి విజయం సాధించి…కాంగ్రెస్ ప్రభుత్వ […]
రేపు ధృవ రిలీజ్….ఇంతలోనే బిగ్ షాక్
మరో 24 గంటల్లో మెగా పవర్‌స్టార్ రాంచరణ్ తేజ్ నటించిన ధృవ సినిమా థియేటర్లలోకి వస్తోంది. గోవిందుడు అందరి వాడేలే, బ్రూస్‌లీ వంటి పరాజయాల తరువాత తప్పనిసరిగా హిట్ సాధించాలనే పట్టుదలతో ఉన్న చెర్రీ ఈ సినిమాతో వస్తున్నాడు. కోలీవుడ్ హిట్ మూవీ తనీ ఒరువన్‌కు రీమేక్‌గా వస్తోన్న ఈ సినిమా రిలీజ్‌కు మరి కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్న టైంలో సినిమా టిక్కెట్ల బుకింగ్ విషయంలో వస్తోన్న వార్తలు చెర్రీతో పాటు చిత్ర నిర్మాత […]
ఆ అమ్మాయితో దేవిశ్రీ పెళ్లి ఫిక్స్
టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ కేరీర్ పరంగా దూసుకుపోతున్నాడు. టాలీవుడ్ వరకు చూసుకుంటే దేవి మ్యూజిక్ టాప్‌లో ఉంటుంది. ఇష్టం సినిమాతో కేరీర్ స్టార్ట్ చేసిన దేవి వయస్సు ప్రస్తుతం 35 సంవత్సరాలు. తనతో పాటు కేరీర్ స్టార్ట్ చేసిన హీరోలు, సంగీత దర్శకులు ఇప్పటికే పెళ్లిళ్లు చేసుకుని పిల్లలతో ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నా..దేవి మాత్రం ఇప్పటకీ పెళ్లి చేసుకోలేదు. ఒకరిద్దరు హీరోయిన్లతో దేవి ఎఫైర్లు నడిపినట్టు కూడా వార్తలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఎట్టకేలకు […]