రాంగోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ వంగవీటి రేపు థియేటర్లలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా ఎలా ఉంటుందా అన్న ఆసక్తి అందరిలోనూ ఉన్నా….కృష్ణా – గుంటూరు – ఉభయగోదావరి జిల్లాల ప్రజల్లో మాత్రం మిగిలిన ఏరియాల ప్రేక్షకులను మించిన ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే వంగవీటి సినిమాపై టీడీపీ వర్గాల్లో కూడా ఎక్కడా లేని ఆసక్తి అనేకన్నా…హైటెన్షన్ నెలకొంది. వంగవీటిలో ఎన్టీఆర్ రోల్‌ను వర్మ ఎలా డీల్ చేశాడా అన్నదానిమీదే టీడీపీ వర్గాల్లో ఆసక్తి ఉంది. వంగవీటి రంగా […]
Author: admin
గౌతమీపుత్ర శాతకర్ణి బడ్జెట్ లెక్క ఇదే
యువరత్న నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యిందో అప్పుడే టాలీవుడ్ సినీజనాలందరి కన్ను శాతకర్ణి సినిమాపైనే ఉంది. ఆంధ్రదేశాన్ని పాలించిన గౌతమీపుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టర్‌ను క్రిష్ ఓ రేంజ్‌లో తీసినట్టు ట్రైలర్‌లోనే తెలిసిపోయింది. 17వ శతాబ్దం నాటి కథను విజువలైజ్ చేయడంలో క్రిష్ టాలెంట్‌ను అందరూ మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నారు. టాలీవుడ్ చరిత్రలోనే నిలిచిపోయే సినిమాగా అందరూ భావిస్తోన్న ఈ సినిమాకు […]
శశికళను తొక్కేందుకు బిగ్ స్కెచ్
తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత మృతి తర్వాత అక్కడ రాజకీయం రోజుకో రంగు మారుతోంది. తెర మీద కనిపించే వార్తలకు.. తెర వెనుక జరిగే పనులకు ఏ మాత్రం పొంతన ఉండడం లేదు. ముందుగా పన్నీర్ సెల్వం ఆఘమేఘాల మీద సీఎం అయ్యారు. తర్వాత జయ నెచ్చెలి శశికళ క్రమక్రమంగా పార్టీ మీద, ప్రభుత్వం మీద పట్టు సాధిస్తున్నారు. ఆమె సీఎం అయ్యే ప్లాన్‌లో భాగంగానే ఇదంతా చేస్తున్నారన్న చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు […]
ఆ ఒక్క స్టెప్‌తో జగన్ చేతిలో చంద్రబాబు బుక్
ప్రపంచానికే మేధావినని, బిల్‌గేట్స్ లాంటి వాళ్లకి సైతం తాను గైడ్ చేసే రేంజ్‌లో ఉంటానని పదే పదే చెప్పుకొనే ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా ఓ తప్పు చేసి అడ్డంగా దొరికిపోయారు. అదికూడా నిత్యం తిట్టిపోసే వైకాపా అధినేత, విపక్ష నేత జగన్‌కి! ఇంకేముంది జగన్ ఊరుకుంటాడా? మరింతగా రెచ్చిపోయాడు. బాబు చేసిన తప్పును ఎత్తి చూపుతూ.. ప్రపంచంలో ఇలాంటి వ్యక్తి ఇంకెవరైనా ఉంటారా? అంటూ జగన్ విరుచుకుపడ్డాడు. విషయంలోకి వెళ్లిపోతే.. పెద్ద నోట్ల రద్దు అనంతరం […]
మాటలు సరే… రియల్ పాలిటిక్స్ ఎప్పుడు పవన్?!
ప్రశ్నిస్తాను! అంటూ 2014లో పొలిటికల్ అరంగేట్రం చేసిన పవన్.. ఈ రెండున్నరేళ్లలో ప్రశ్నించక.. ప్రశ్నించక.. ప్రశ్నిస్తున్న ప్రశ్నలు అందరికీ బోరుకొట్టిస్తున్నాయట!! ఏపీ పాలిటిక్స్‌లో గట్టి నేత దొరికాడురా దేవుడా అని అనుకుంటున్న జనానికి ఈ ప్రశ్నలు, ట్వీట్లు అర్ధం కాక.. జుట్టుపీక్కుంటున్నారట. వాస్తవానికి రాష్ట్రంలో నెట్ వాడేవారు పట్టణాల్లోనే అంతంత మాత్రం. ఇక, పల్లెటూళ్లలో పరిస్థితి వేరే చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో పొలిటిక్ పార్టీలను ఉద్దేశించి పవన్ చేస్తున్న ట్వీట్లను ఎంతమంది చూస్తున్నారు? ఎంతమందికి అవి అర్ధమవుతున్నాయి? […]
నారాయణ పెత్తనంతో టీడీపీ కొంప కొల్లేరేనా..!
ఏపీలో మునిసిపల్ శాఖ మంత్రిగా ఉన్న పొంగూరు నారాయణ తన జిల్లాల్లో చక్రం తిప్పుతున్నారట! ఈ కామెంట్లు గత కొన్నాళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. మునిసిపల్ శాఖతో పాటు రాజధాని అమరావతి నిర్మాణంలోనూ కీలకంగా ఉన్న సీఆర్‌డీఏకి ఉపాధ్యక్షుడుగా కూడా నారాయణ చక్రం తిప్పుతున్న విషయం తెలిసిందే. దీంతో అధికారులు అందరూ ఈయనకు జీ హుజూర్ అంటున్నారు. అయితే, ఈ పరిణామం ఇప్పుడు వికటిస్తోందని అంటున్నారు టీడీపీ తమ్ముళ్లు. ముఖ్యంగా నారాయణ తన సొంత జిల్లా నెల్లూరులో రెచ్చిపోతున్నారని, […]
పవన్ – త్రివిక్రమ్ మూవీలో మరో టాప్ హీరో
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ మూవీకి కొబ్బరికాయ కొట్టారంటే ఆ సినిమా మీద వచ్చే వార్తలు, ఊహాగానాలకు కొదవే ఉండదు. పవన్ ఇప్పుడు ఏకంగా ఒకటి కాదు రెండు కాదు మూడు సినిమాలను వరుస పెట్టి పట్టాలెక్కించేస్తున్నాడు. ప్రస్తుతం డాలీ డైరెక్షన్‌లో కాటమరాయుడు సినిమాలో నటిస్తోన్న పవన్ ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, త్రివిక్రమ్ సినిమాకు సమాంతరంగానే కోలీవుడ్ డైరెక్టర్ ఆర్‌టి.నీశన్ డైరెక్షన్‌లో మరో సినిమాలోను నటించనున్నాడు. ఇదిలా ఉంటే పవన్ – త్రివిక్రమ్ కాంబో అంటే […]
దుమ్ము రేపుతోన్న ఎన్టీఆర్ కొత్త సినిమా బిజినెస్
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ రీసెంట్ మూవీ జనతా గ్యారేజ్ ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో అందరం చూశాం. గ్యారేజ్ యావరేజ్ టాక్‌తో స్టార్ట్ అయ్యి ఎన్టీఆర్ కేరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కడంతో పాటు టాలీవుడ్ ఆల్ టైం టాప్-3 సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఇక టెంపర్ – నాన్నకు ప్రేమతో – జనతా గ్యారేజ్ లాంటి మూడు వరుస హిట్ల తర్వాత ఎన్టీఆర్ క్రేజ్, బిజినెస్ మామూలుగా పెరగలేదు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ నెక్ట్స్ […]
ఆ విషయంలో టీడీపీ సూపర్ హిట్ – వైకాపా అట్టర్ ప్లాప్
రాజకీయ పార్టీ అన్నాక అది ప్రాంతీయమైనా, జాతీయమైనా.. అధినేతలు, నేతలతోపాటు దిగువ స్థాయిలో జెండా మోసే కార్యకర్తలూ ఉండాలి! ఈ విషయంలో దేశంలోని ఏ పార్టీ విభేదించే అవకాశమే లేదు. వీలు దొరికినప్పుడల్లా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తున్నాం అనే మాటలు నేతల నుంచి మనకు తరచు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలో పరిస్థితిని చూసుకుంటే.. ఏకైక విపక్షంగా ఉన్న వైకాపా.. 2019లో ఎట్టి పరిస్థితిలోనూ అధికారంలోకి వచ్చి తీరాలని నిశ్చయించుకుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ […]