ఏపీ సీఎం చంద్రబాబుకు ఊహించని షాక్ తగిలింది! దాదాపు రెండున్నరేళ్ల పదవీ కాలంలో కనీసం రెండు వేల బహిరంగ సభల్లో ఆయన పాల్గొని ఉంటారని ఓ అంచనా ఉంది. అలా అన్ని సభల్లోనూ పాల్గొన్నా ఆయన ఏనాడూ కంగు తినలేదు సరికదా.. ఆయన మైకుకి, ఆయన మాటకు ఎదురు లేకుండా పోయింది! అయితే, అన్ని రోజులూ ఒకేలా ఉండవు కదా! అలాగే అన్ని సభలూ కూడా ఒకేలా ఉండవు! బహుశ ఈ విషయాన్ని బాబు ఊహించి ఉండరు. […]
Author: admin
చంద్రబాబు ప్రభుత్వానికి పవన్ హెచ్చరికలు
ప్రజాక్షేత్రంలోకి జనసేనను తీసుకెళ్లేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ సిద్ధమయ్యారు. టీడీపీ ప్రభుత్వంతో అమీతుమీకి సిద్ధమవుతున్న ఆయన మరో అడుగు ముందుకేశాడు. జనసేనాని మరోసారి గర్జించాడు. టీడీపీ ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశాడు. ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగాడు. కిడ్నీ సమస్యలపై స్పందించకుంటే ప్రజా ఉద్యమం లేవదీస్తానని ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. శ్రీకాకుళం జిల్లాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పర్యటించారు. ఉద్దానం సహా 11 మండలాల్లో కిడ్నీ వ్యాధి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడంపై నిప్పులు చెరిగారు. దీనిని ఘోర విపత్తుగా […]
`పశ్చిమ’లో జగన్ కొత్త అస్త్రాలు
అధికార పక్షం `ఆపరేషన్ ఆకర్ష్`తో కలిగిన నష్టాన్ని `ఆపరేషన్ రికవరీ` పేరిట పూడ్చుకుంటోంది వైసీపీ! వివిధ జిల్లాల్లో ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. తాజాగా ముగ్గురు మాజీ మంత్రులు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. వీరంతా టీడీపీ బలంగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వారే కావడం విశేషం!! టీడీపీ కంచుకోటను కూల్చేందుకు జగన్ పెద్ద ప్లాన్‌తోనే రెడీ అవుతున్నట్టు సమాచారం. 2014 […]
ఎన్టీఆర్ 27, 28, 29 సినిమాలు ఫిక్స్..!
2016లో నాన్నకు ప్రేమతో – జనతా గ్యారేజ్ లాంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన ఎన్టీఆర్ తన కొత్త సినిమాను ఇప్పటి వరకు పట్టాలు ఎక్కించలేదు. సరైన ప్లానింగ్ లేకపోవడంతో ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాను పట్టాలెక్కించేందుకు చాలా టైం తీసుకున్నాడు. ఈ లాంగ్ గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఎన్టీఆర్ 27వ సినిమాగా తన సోదరుడు కళ్యాణ్‌రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించే సినిమాకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. బాబి […]
రాజ్‌తరుణ్‌కు కష్టాలు….ఆల్ట్రనేటివ్ హీరో రెడీ
ఏ రంగంలో అయినా గెలుపు ఉన్న చోటే జనాలు ఉంటారు. రాజకీయాల్లో అధికారం ఉన్న చోట జనాలు ఎలా ఉంటారో…సినిమాల్లో సక్సెస్‌లు ఉన్న వాళ్ల చుట్టూనే ఇండస్ట్రీ తిరుగుతుంది. అయితే ఇక్కడే మరో సూత్రం కూడా ఉంది. వచ్చిన ఛాన్సులను వాడుకోకపోతే గెలుపుకోసం వాళ్లు మరో గుర్రాన్ని వెతుక్కుంటారు. ఈ సూత్రం టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌తరుణ్‌కు కరెక్టుగా వర్తిస్తుంది. ఉయ్యాల జంపాల – సినిమా చూపిస్తా మావా – కుమారి 21 ఎఫ్ సినిమాలతో టాలీవుడ్‌లో […]
కొడాలి నాని కోసం టీడీపీ వేసిన స్కెచ్
వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కొడాలి నానికి చెక్ చెప్పేందుకు టీడీపీ చెక్ చెప్పేందుకు పక్కా స్కెచ్ రెడీ చేస్తోందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు! కొన్ని రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబుపై నేరుగా విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ నేతల్లో నాని ముందువరుసలో ఉంటారు. నేరుగా బాబుతో ఢీ అంటే ఢీ అనే స్థాయిలో తలపడుతున్నారు. దీంతో ఆయనకు ఎలాగైనా ముకుతాడు వేయాలని చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. నాని దూకుడుకు […]
గంటా ఆస్తుల్లో ప్రభుత్వ భూములు..!
ఏపీ మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు ఇప్పుడు పెద్ద ఎత్తున మీడియాలో వినిపిస్తోంది. ప్రభుత్వ భూములు ఆయన ఆస్తుల జాబితాలో ఉండడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఆయనేమన్నా ఆ ఆస్తులను కొనుగోలు చేశారా? అంటే లేదని ఆక్రమించుకున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. విషయంలోకి వెళిపోతే.. మంత్రి గంటా గతంలో డైరెక్టర్‌గా ఉన్న ప్రత్యూష కంపెనీకి ఇండియన్ బ్యాంకు దాదాపు 190 కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో పలువురు బ్యాంకుకు ష్యూరిటీగా […]
సోమిరెడ్డి విషయంలో విలన్స్ వీరేనా?
ఏపీ అధికార పార్టీ టీడీపీలో వింత వైఖరి కనిపిస్తోంది! ఏ పార్టీ అయినా.. తమకు చెందిన సీనియర్ నేతపై విపక్షాలు దాడి చేయడం మొదలు పెడితే.. అంతేస్థాయిలో విరుచుకుపడడం సాధారణం. కానీ, ఇప్పుడు టీడీపీలో ఉన్న ట్రండ్ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. వైకాపా నేతలు వరుస పెట్టి.. టీడీపీ సీనియర్ నేతపై అవినీతి ఆరోపణలు చేస్తున్నా.. తెలుగు దేశం పార్టీ నేతలు మాత్రం మాట మాత్రం కూడా మాట్లాడకపోవడం అందరినీ విస్తుగొలిపిస్తోంది. ముఖ్యంగా అధికార […]
చిరు మూవీకి పొలిటికల్ కలర్స్!
మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 150 వ మూవీ ఖైదీ నంబర్ 150కి ఇప్పుడు ఏపీలో రాజకీయ కలర్స్ ముసురుకున్నాయి! ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించాలని మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అయితే, దీనిని తొలుత ఏపీ రాజధాని ప్రాంతం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంను ఎంచుకున్నారు. కానీ, ప్రభుత్వం ఈ ఫంక్షన్‌కి అనుమతి ఇచ్చేందుకు నిరాకరించినట్టు సమాచారం. దీంతో చిరు అభిమానులు ఒకింత హర్ట్ అయ్యారు. విషయంలోకి వెళ్తే.. చిరు 150వ మూవీ ఆడియో […]