అదిగో వస్తాడు..ఇదిగో వస్తాడు..అన్న రాయబారం..వదిన ఆహ్వానం అంటూ మీడియా మొత్తం కోడై కూస్తూ వస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవి తొమ్మిదేళ్ల తరువాత నటించిన మెయిలు రాయి సినిమా ఖైదీ NO 150 వేడుకకి వచ్చేవిషయమై గత కొద్దీ రోజులుగా ఎవరికీ తోచిన గాలి వార్తలు వాళ్ళు ప్రచారం చేస్తున్నాయి. అయితే ఈ రోజు జరగబోయే ఈ వేడుకకి పవన్ రావట్లేదనేది దాదాపుగా ఖాయమైంది.చరణ్,మా వదిన సురేఖ గారి నిర్మాణం లో వస్తోన్న […]
Author: admin
బాబుకి కృతజ్ఞతలు మంత్రికి అక్షింతలు
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ `ఉద్దానం` సమస్యపై మరోసారి ట్విటర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి ఆయన డెడ్‌లైన్ విధించిన సంగతి తెలిసిందే! అయితే ఈ సమస్యపై సీఎం వెంటనే స్పందించినా.. ఆ జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు స్పందించకపోవడంపై పవన్ తీవ్రంగా స్పందించారు. ఇదే సమయంలో అ చ్చెన్నపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. సమస్య తీవ్రతను మంత్రి కంటే సీఎం బాగా అర్థం చేసుకున్నారని విమర్శించాడు. శ్రీకాకుళంలోని ఉద్దానంలోని కిడ్నీ సమస్యపై […]
తమిళ సీఎం దీపానే…! శశికళకు షాకే
`అమ్మ`ను కోల్పోయిన తమిళవాసులకు సరికొత్త ఆశా`దీపం` దొరికింది. తమిళ రాజకీయాలను శాశించాలని కోరుకుంటున్న పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళకు దీప రూపంలో ఊహించని షాక్ ఎదురైంది. జయ అన్న కూతురు దీపకు ఆదరణ పెరుగుతోంది. రాజకీయాల్లోకి రావాలని ఆమెపై రోజురోజుకూ ఒత్తిడి అధికమవుతోంది. చెన్నై టీనగర్‌లోని ఆమె ఇంటికి ప్రతిరోజూ వేలాది మంది అన్నాడీఎంకే కార్యకర్తలు వచ్చి.. రాజకీయాల్లోకి రావాలని ఆమెను బతిమాలుతున్నారు. చేతులు పట్టుకుని మరీ వేడుకుంటున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన `చిన్నమ్మ` […]
పవన్ ఉద్దానం టూర్‌కు టీడీపీ ఎమ్మెల్యే సాయం
జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఇటీవల శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితులను పరామర్శించేందుకు పర్యటించిన సంగతి తెలిసిందే. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం ప్రభుత్వం ఏదైనా చేయకపోతే తాను ప్రజా ఉద్యమాన్ని లేవదీసి…దానిని తానే స్వయంగా లీడ్ చేస్తానని కూడా చెప్పాడు. ఇదిలా ఉంటే పవన్ శ్రీకాకుళం పర్యటనలో ఓ టీడీపీ ఎమ్మెల్యే సాయం చేసినట్టు వార్తలు రావడం ఏపీ పాలిటిక్స్‌లో పెద్ద సంచలనమైంది. ఈ వార్తలు అధికార పార్టీలో పెద్ద కలకలం రేపాయి. […]
చిరు కోసం నాలుగు స్తంభాలాట
పదేళ్ల తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో టాలీవుడ్‌లోకి కం బ్యాక్ అవుతోన్న మెగాస్టార్ కోసం అట అభిమానులతో పాటు ఇటు టాలీవుడ్ సినీజనాలు కూడా ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా ఖైదీ, శాతకర్ణి ఫీవరే కనిపిస్తోంది. ఇదిలా ఉంటే చిరు 151వ సినిమాపై అప్పుడే డిస్కర్షన్ స్టార్ట్ అయ్యింది. ఈ సమ్మర్‌కు ముందుగానే చిరు కొత్త సినిమా పట్టాలెక్కనుంది. ఈ క్రమంలోనే చిరు 151వ సినిమా కోసం బోయపాటి శ్రీను […]
హేమ వైకాపా ఎంట్రీ ప్లాన్ ఇదేనా..
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ.. త్వరలోనే రాజకీయ రీ ఎంట్రీ చేస్తోందట. ఏపీ విపక్షం వైకాపాలోకి జంప్ చేయాలని ఆమె పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సన్నాహకంగానే ఆమె ఇప్పటి నుంచే రాజకీయ విమర్శలు ప్రారంభించేశారు. అది కూడా చిన్నా చితకా నేతను కాకుండా స్టేట్ వైడ్ పాపులర్ అవ్వాలని అనుకుందో ఏమో.. నేరుగా ఏపీ సీఎం చంద్రబాబునే టార్గెట్ చేస్తూ.. విమర్శల బాణాలు సంధించింది. హేమ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి […]
శ్రీను వైట్ల సీన్‌లోకి వచ్చేశాడు..
నిన్నటి వరకు టాలీవుడ్‌లో శ్రీను వైట్లను పట్టించుకునే వారే లేరు. ఆగడు – బ్రూస్‌లీ దెబ్బకు శ్రీను వైట్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయింది. ఎట్టకేలకు మెగా హీరో వరుణ్‌తేజ్‌తో మిస్టర్ సినిమాను పట్టాలెక్కించాడు. ఇండస్ట్రీ ఇన్నర్ టాక్ ప్రకారం ఈ సినిమాకు శ్రీను వైట్ల రెమ్యునరేషన్ లేకుండానే చేస్తున్నాడని…సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే లాభాల్లో వాటా తీసుకునేలా ఒప్పందం కుదిరిందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇదిలా ఉంటే శ్రీను వైట్ల మళ్లీ స్టార్ అయిపోతున్నాడు. మిస్టర్ […]
బాలయ్యకు కేసీఆర్ భలే పరీక్ష పెట్టారే..!
ప్రతిష్టాత్మక కథతో బాలయ్య నటించిన 100వ మూవీ శాతకర్ణి విడుదలకు రెడీ అయింది. అయితే, దీనిని ముందుగా తెలంగాణ సీఎం కేసీఆర్‌కి ప్రత్యేకంగా చూపించాలని బాలయ్య తెగ సంబర పడుతున్నారు. వాస్తవానికి ఈ మూవీ స్టార్టింగ్ డే ఫంక్షన్‌లో పాల్గొన్న కేసీఆర్.. మూవీని ప్రత్యేకంగా ప్రదర్శిస్తే.. తప్పకుండా వస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో బాలయ్య కేసీఆర్‌కి ప్రత్యేకంగా ఈ మూవీని చూపించాలని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో..కేసీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించేందుకు తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన బాలకృష్ణకు.. […]
గంటా పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి
ఏపీ మానవవనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు.. ఇప్పుడు పెద్ద చిక్కుల్లో పడ్డారని తెలుస్తోంది. దీనికి ఏ చంద్రబాబో. లేక మంత్రి వర్గ సహచరులో కారణం అనుకుంటే పొరపాటే. అసలు మంత్రి వర్గంతో సంబంధం లేని మెగాస్టార్‌తో ఇప్పుడు గంటాకు ఇబ్బందులు ఎదురు కానున్నాయట. ఒక్కమాటలో చెప్పాలంటే.. ప్రస్తుతం గంటా పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి చందంగా మారిందట. ఇంతకీ విషయం ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 150వ మూవీ ఖైదీ నెంబర్ 150.. […]