టీ కాంగ్రెస్ లో సెగలు రేపుతోన్న పోస్టులు

2019 ఎన్నిక‌ల్లో ఎలాగైనా తెలంగాణ సీటును ద‌క్కించుకోవాల‌ని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్‌.. దానికి త‌గ్గ‌ట్టుగా వ్యూహం సిద్ధం చేసుకుంటోంది. ఈ క్ర‌మంలో పార్టీని ముందుండి న‌డిపించేందుకు జిల్లాల అధ్య‌క్షుల‌ను నియ‌మించ‌డంపై దృష్టి పెట్టింది. వాస్త‌వానికి రాష్ట్ర విభ‌జ‌న నాటికి కేవ‌లం 10 జిల్లాలే ఉన్నాయి. అయితే, ఇప్పుడు మొత్తం 31 జిల్లాలు వ‌చ్చాయి. దీంతో దాదాపు 21 కొత్త జిల్లాల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు జిల్లా పార్టీ అధ్య‌క్షుల‌ను కాంగ్రెస్ నియ‌మించ‌లేదు. దీంతో వీరిని ఇప్ప‌టికిప్పుడు నియ‌మించి పార్టీని సంస్థాగ‌తంగా […]

రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్టుపై క్లారిటీ

ఐదు సంవ‌త్స‌రాల పాటు ఆ డైరెక్ట‌ర్ మ‌దిలో ఒకే ఒక ఆలోచ‌న‌… రెండో ఆలోచ‌న లేదు. ఆయ‌న నిద్ర‌పోయినా, మేల్కొన్నా బాహుబ‌లి గురించే ఆలోచ‌నంతా..అంత క‌ష్టానికి ఫ‌లితం బాహుబ‌లి రూపంలో అదిరిపోయే విజ‌యం ద‌క్కింది. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప‌డిన క‌ష్టానికి బాహుబ‌లి సినిమా తెలుగు సినీ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన సినిమాగా రికార్డుల‌కు ఎక్కింది. బాహుబ‌లి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాకు కంటిన్యూగా తెర‌కెక్కిన బాహుబ‌లి – ది క‌న్‌క్లూజ‌న్ మూవీ ఏప్రిల్‌లో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు […]

మంత్రి ఒత్తిడితో ఆయన్ను పక్కన పెట్టిన బాబు

రాజ‌కీయాల‌న్నాక ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం అంత వీజీకాదు! అంతా అయిపోయింది అనుకున్న త‌రుణంలో ఏమీ కాకుండాను ఉండిపోవ‌చ్చు.. ఏమీ కావ‌డం లేదు.. అనుకుంటున్న త‌రుణంలో ఊహించిన దానిక‌న్నా ఎక్కువ ఫ‌లిత‌మూ రావొచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? అక్క‌డికే వద్దాం.. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌గా, క‌డ‌ప జిల్లా మైదుకూరు నుంచి రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పిన డీఎల్ ర‌వీంద్రారెడ్డి.. ప్ర‌జా క్షేత్రం నుంచి దూర‌మై దాదాపు మూడేళ్ల‌దాకా అవుతోంది. అయితే, ఇప్పుడు తాజాగా ఆయ‌న మ‌రోసారి సెంట‌ర్ ఆఫ్‌ది […]

రజని లోకల్ కాదు అంటున్న స్టార్ హీరో.

త‌మిళ‌నాడు రాజ‌కీయాలు దాదాపు ఇప్పుడు స్త‌బ్ద‌త‌లో ఉన్నాయి. మాజీ సీఎం జ‌య ల‌లిత మృతి. ఆమె స్థానంలో ఆయ‌న అత్యంత విశ్వాస‌పాత్రుడు ప‌న్నీర్ సెల్వం.. గ‌ద్దెనెక్క‌డం.. తెలిసిందే. అయితే, ప‌న్నీర్ సెల్వం ఆశించినంత దూకుడుగా పాల‌న‌ను ప్రారంభించ‌లేక‌పోవ‌డం, ప్ర‌స్తుతం కూడా ఆయ‌న ఆశించిన విధంగా పాల‌న చేయ‌లేక‌పోతుండ‌డంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ‌న‌డుస్తోంది. నిజానికి ఇప్పుడు రాష్ట్రంలో జ‌య అంత స‌మ‌ర్ధంగా పాల‌న సాగ‌డం లేద‌నే అంద‌రూ భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో స‌రైన టైంలో స‌రైన నేత అన్న‌ట్టుగా త‌మిళ […]

ప్రగతి భవన్.. పార్టీ కార్యాలయమా.. సీఎం గారూ!!

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు అంద‌రికీ భిన్నంగా క‌నిపిస్తున్నారు. తెలంగాణ ఉద్య‌మం కోసం అహ‌ర‌హం శ్ర‌మించి బీదా బిక్కీని సైతం ఆక‌ర్షించి.. ఉద్య‌మం దిశ‌గా న‌డిచిన నేత‌.. ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చాక‌.. సీఎం అంటే ఏమిటో చూపిస్తున్నారు. అయిందానికీ, కానిదానికీ.. త‌న పంత‌మే నెగ్గాల‌న్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం. ఏదైనా సొంత అభిప్రాయ‌లు ఉంటే.. అవి త‌న కుటుంబానికో.. త‌న‌కో ప‌రిమితం కావాలి. కానీ, కేసీఆర్ అలా చేయ‌డం లేద‌ని అనిపిస్తోంది. త‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయాల‌ను […]

శాత‌క‌ర్ణి వ‌సూళ్లు…తిరుగులేని రికార్డు

ఈ సంక్రాంతికి మెగాస్టార్ 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150తో పోటీ ప‌డి థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన యువ‌ర‌త్న బాల‌కృష్ణ గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమా సాధించే రికార్డులు బాల‌య్య కేరీర్‌లోనే అరుదైన ఘ‌న‌త సొంతం చేసుకుంటున్నాయి. నైజాం, ఆంధ్రా, సీడెడ్‌, ఓవ‌ర్సీస్‌, క‌ర్ణాట‌క ఇలా ఏ ఏరియా చూసుకున్నా బాల‌య్య కేరీర్ వ‌ర‌కు శాత‌క‌ర్ణి తిరుగులేని రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకుంటోంది. ఈ నెల 12న రిలీజ్ అయిన శాత‌క‌ర్ణి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. ఫ‌స్ట్ వీకెండ్ (తొలి […]

శాత‌క‌ర్ణి దెబ్బ‌కు డైల‌మాలో చిరు..!

ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాతో చిరు ప‌దేళ్ల త‌ర్వాత వెండితెర‌పై రీ ఎంట్రీ ఇచ్చేశాడు. మెగా అభిమానుల‌కు ఈ సినిమా సంక్రాంతికి మంచి విందు ఇచ్చింది. మెగా అభిమానుల వ‌ర‌కు ఖైదీని బాగా ఎంజాయ్ చేస్తున్నా..స‌గ‌టు సినీ అభిమానితో పాటు మేథావులు సైతం ఖైదీని చూసి పెద‌వి విరిచారు. ఇక ఈ క్ర‌మంలోనే ఈ సినిమాకు పోటీగా వ‌చ్చిన బాల‌య్య శాత‌క‌ర్ణి నంద‌మూరి అభిమానులు, తెలుగు సినిమా అభిమానులు, విమ‌ర్శ‌కులు ఇలా అంద‌రిని మెప్పించింది. ఇప్పుడు శాత‌క‌ర్ణి […]

టాలీవుడ్‌ను మ‌ర్డ‌ర్ చేస్తున్నారుగా..

టాలీవుడ్ మ‌ర్డ‌ర్ జ‌రిగిపోతోంది! చేజేతులా అభిమానులే త‌మ హీరోల భ‌విత‌వ్యాన్ని ఖూనీ చేసేస్తున్నారు. అభిమానం పేరిట ఇండ‌స్ట్రీని నిలువునా హ‌త్య చేసేస్తున్నారు. ఫ‌లితంగా టాలీవుడ్ తీవ్ర న‌ష్టాల్లో కూరుకుపోతోంది. హీరోలు త‌మ మూవీల విష‌యంలో కంటిపై కునుకు క‌రువై.. ఇబ్బంది ప‌డుతున్నారు. మొత్తంగా చూస్తే.. అభిమానం హ‌ద్దులు దాటి.. హీరోల‌కు తిప్ప‌లు తెస్తోంది. తాజాగా విడుద‌లైన అన్న‌య్య మూవీ ఖైదీపై అంచ‌నాలు బాగానే ఉన్నాయి. దాదాపు 100 రోజుల నుంచి 150 డేస్ అంచ‌నాలున్నాయి. అయితే, కొంద‌రు […]

రేవంత్‌పై ఆంధ్రా టీడీపీ ఫైర్‌

తెలంగాణ టీడీపీ నేత‌, కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై సొంత పార్టీలోనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఎప్పుడూ ఏదో ఒక విష‌యంలో తెలంగాణ స‌ర్కారుని ఇరుకున పెట్టే రేవంత్‌.. త‌న వాగ్ధాటిని ఎప్ప‌టిక‌ప్పుడు మెరుగు ప‌రుచుకుంటూనే ఉంటారు. స‌మ‌యానికి త‌గ్గ‌ట్టుగా ఆయ‌న మాట్లాడుతుంటాడు కూడా. అయితే, ఇటీవల కాలంలో రేవంత్ చేస్తున్న కొన్ని ప్ర‌సంగాలు, కొన్ని డైలాగులు ఆంధ్రా నేత‌ల‌ను ఇరుకున పెడుతున్నాయ‌ట‌. ముఖ్యంగా రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందు ఉన్న వాతావ‌ర‌ణాన్నే రేవంత్ ఇంకా కొన‌సాగిస్తుండ‌డం ఏంట‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. […]