బాబు ప్లాన్‌తో జ‌గ‌న్‌కే మేలా..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు వైఖ‌రి ఇప్పుడు తీవ్ర వివాదాస్ప‌దం అవుతోంది. రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో రైతులు అంద‌రూ త‌న‌కు స‌హ‌క‌రించార‌ని, దాదాపు 33 వేల ఎక‌రాల‌ను ల్యాండ్ పూలింగ్‌లో ఇచ్చార‌ని ప్ర‌తి చోటా చెప్పుకొనే చంద్ర‌బాబు.. ఇప్పుడు ఇదే విష‌యంలో ఆంక్ష‌లు విధిస్తున్నార‌నే టాక్ మొద‌లైంది. రైతులు త‌మ ఇష్ట‌ప్ర‌కారం కొంత మేర‌కు మాత్ర‌మే భూములు ఇచ్చార‌ని, మిగిలిన భూముల‌ను ప్ర‌భుత్వం బ‌లవంతంగా ఆక్రమించింద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ప‌లువురు రైతులు ఇటీవ‌ల వైకాపా అధినేత […]

ఆ కుర్ర హీరోతో బయటపడ్డ రకుల్ ఎఫైర్

టాలీవుడ్‌లో ఒక‌ప్పుడు అనామ‌క హీరోయిన్ అయిన ర‌కుల్‌ప్రీత్‌సింగ్ ఇప్పుడు గోల్డెన్‌గ‌ర్ల్‌గా మారిపోయింది. స్టార్ హీరోల‌తో వ‌రుస‌పెట్టి ఛాన్సులు కొట్టేస్తోన్న ఆమె ఇప్పుడు ఆమె క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. గ‌తేడాది నాన్న‌కు ప్రేమ‌తో – స‌రైనోడు – ధృవ లాంటి మూడు బ్లాక్ బ‌స్ట‌ర్ బిగ్గెస్ట్ హిట్‌ల‌ను త‌న ఖాతాలో వేసుకున్న ఆమె ఇప్పుడు మ‌హేష్‌బాబుతో ఓ క్రేజీ ప్రాజెక్టులో న‌టిస్తోంది. ఈ యేడాది కూడా ఆమె న‌టించిన నాలుగైదు క్రేజీ ప్రాజెక్టులు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఈ […]

చిరు గురించి చెప్పిన బాలయ్య

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా కొన్ని చానెల్స్ బాలయ్యతో జరిపిన ఇంటర్వ్యూ లో బాలయ్య చాల ఆసక్తికర విషయాలు చెప్పారు. బాలయ్యకు కోపమెక్కువ అని అంటుంటారు దీనికి మీరు ఏకీభవిస్తారా అనే ప్రశ్నకు సమాధానంగా తనకు కోపమెక్కువ అని అనుకుంటూవుంటారని అయితే అది నిజం కాదని తాను అందరితో చాలా సరదాగా ఉంటానని ప్రజలతో చాల త్వరగా కలిసిపోతానని చెప్పి […]

పోలవరం ప్రాజెక్టు.. ప్లానింగ్ కేవలం కాగితాలకే

న‌వ్యాంధ్రప్ర‌దేశ్‌కు అత్యంత కీల‌క‌మైన పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో సీఎం చంద్ర‌బాబుకు పెద్ద షాక్ త‌గిలింది. 2019 ఎన్నిక‌ల‌కు ముందుగానే ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోను పూర్తి చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న చంద్ర‌బాబు ప్ర‌తి సోమ‌వారం పోల‌వ‌రం ప‌నుల‌పై స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇటీవ‌లే ఆయ‌న ప్రాజెక్టు స్పిల్ వే ప‌నుల కోసం మ‌రోసారి అట్ట‌హాసంగా శంకుస్థాప‌న కూడా చేశారు. ప్రాజెక్టు తొలిద‌శ ప‌నుల‌ను 2018 కు పూర్తి చేస్తామ‌ని చెప్పారు. ప్రాజెక్టు కోసం సీఎం చంద్ర‌బాబుతో పాటు ఇరిగేష‌న్ […]

ప‌వ‌న్ ” కాట‌మ‌రాయుడు ” క‌థ ఇదే

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ – శృతీహాస‌న్ జంట‌గా తెర‌కెక్కుతోన్న కాట‌మ‌రాయుడు సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు డాలి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ సినిమా వ‌చ్చే ఉగాది కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ స్టోరీ లైన్ ఇండ‌స్ట్రీలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. తమ్ముళ్ల బాగోగుల్ని కాంక్షిస్తూ ఓ అన్నయ్య ఎలాంటి త్యాగానికి సిద్ధపడ్డాడు ? తను ప్రేమించిన […]

పవన్ పాలిటిక్స్ కోసం త్రివిక్రమ్ కృషి

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల స్నేహం గురించి అందరికీ తెలిసిందే అయితే ఇంతకు ముందు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ సినిమాలే. అయితే పవర్ స్టార్ అభిమానులు మాత్రం మళ్ళీ ఈ కంబినేషన్లో ఇంకో సినిమా కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ సినిమా గురించి ఒక ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. […]

టీడీపీలో బాబాయ్ వర్సెస్ అబ్బాయ్

ఏపీలో అధికార టీడీపీ ప‌దేళ్ల త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చినా ఆ పార్టీ నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త లేదు. అన్ని జిల్లాల్లోను పార్టీ నాయ‌కుల మ‌ధ్య అంత‌ర్గ‌త పోరు తీవ్ర‌స్థాయికి చేరుకుంది. ఈ నేప‌థ్యంలోనే టీడీపీ బ‌లంగా ఉన్న ఓ జిల్లాలో ఏకంగా బాబాయ్‌-అబ్బాయ్ మ‌ధ్యే కోల్డ్‌వార్ తీవ్ర‌స్థాయికి చేరుకుంద‌న్న వార్త‌లు ఆ జిల్లాలో జోరుగా వినిపిస్తున్నాయి. దివంగ‌త మాజీ కేంద్ర మంత్రి ఎర్రాన్నాయుడు వార‌సుడిగా రాజ‌కీయారంగ్రేటం చేసిన శ్రీకాకుళం ఎంపీ కింజార‌పు రామ్మోహ‌న్‌నాయుడు యంగ్ పొలిటిషీయ‌న్‌గా త‌న‌దైన […]

శాత‌క‌ర్ణి ముందు బాహుబ‌లి బ‌లాదూర్ అంటోన్న హీరోయిన్‌

ఆమె అలనాటి అందాల రాణి. దివంగ‌త లెజెండ్రీ న‌టులు సీనియ‌ర్ ఎన్టీఆర్‌, ఏఎన్నార్ నుంచి నాటి త‌రం అగ్రహీరోల అందరి పక్కన తన అభినయాన్ని ప్రదర్శించిన మేటి నటి. ఆమె సినిమా రంగానికి గుడ్ బై చెప్పాక రాజ‌కీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చారు. అలాంటి న‌టి రాజ‌మౌళి విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లికి-బాల‌య్య చారిత్ర‌క మూవీ శాత‌క‌ర్ణి మీద చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు పెద్ద సంచ‌ల‌నంగా మారాయి. అల‌నాటి అందాల హీరోయిన్ జ‌మున‌కు తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటి […]

దిల్ రాజు ప్లాన్ లో తండ్రి కొడుకులు

అక్కినేని ఫామిలీ మూడుతరాల హీరోలు కలసి చేసిన మనం సినిమా తెలుగు సినీ జనాలకు మరచిపోలేని అనుభూతినిచ్చి సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఇప్పుడు మళ్ళీ ఆ సినిమా సీక్వెల్ పై ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే ఈ సినిమా ని దిల్ రాజు నిర్మించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి బరిలో దిల్ రాజు నిర్మించిన శతమానం భవతి  రెండు పెద్దహీరోల సినిమాల మధ్యలో వచ్చి కూడా పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. అయితే ఇప్పుడు శతమానం భవతి […]