ఎమ్మెల్యేల‌ని కాల్చేయండి.. న‌క్స‌ల్స్‌కి వీర్రాజు పిలుపు!

బీజేపీ ఎమ్మెల్సీ.. సోము వీర్రాజు ఉన్న‌ట్టుండి మ‌ళ్లీ వార్త‌ల్లో మెరిశారు. మెరుపు అంటే అలాంటి ఇలాంటి మెరుపు కాద‌న్న‌మాట‌! సంచ‌ల‌నం సృష్టించారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అధికార టీడీపీకి మిత్ర‌ప‌క్షంగా ఉన్నామ‌నే విష‌యం కూడా మ‌రిచిపోయి.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పించిన ఆయ‌న త‌న‌కు బీజేపీ అధ్య‌క్ష పీఠం ద‌క్కుతుంద‌ని ఎంతో ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ, ఎందుకో ఆ అదృష్టం ఇప్ప‌ట్లో ద‌క్కేలా క‌నిపించ‌డంలేదు. దీంతో ఆయ‌న ఇటీవ‌ల కొన్నాళ్లుగా మీడియాకు దూరం అయిపోయారు. అయితే, అనూహ్యంగా […]

చిరూకి నాయ‌క‌త్వం క‌న్నా న‌ట‌నే బాగుందా?!

మెగాస్టార్ చిరు విష‌యం ఇప్పుడు ప్ర‌తి నోటా నానుతోంది. ప్ర‌తిష్టాత్మకంగా దూసుకువ‌చ్చిన 150వ మూవీ ఖైదీ హిట్ టాక్ రావ‌డం, దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత కూడా చిరు యాక్టింగ్‌లో ఎలాంటి మార్పూ రాక‌పోవ‌డం, అదే స్టెప్పు, అదే న‌ట‌న‌తో తెలుగు తెర‌ను ఊపేయ‌డం వంటి నేప‌థ్యంలో ఇప్పుడు అంద‌రూ చిరు సంగ‌తులే చ‌ర్చించుకుంటున్నారు. ఇంక‌, చిరు పాలిటిక్స్‌కి ఫుల్ స్టాప్ పెట్టేసిన‌ట్టేనా? అని ప్ర‌తి ఒక్క‌రూ చెవులు కొరుక్కుంటున్నారు. దీనికి స‌మాధానంగా చిరు ఇటీవ‌ల చెప్పిన మాట‌లు […]

వాళ్లంటే అనుమానం..వీళ్లంటే అభిమానం–పవన్

జల్లికట్టు ..ఇదొక దివ్య పదమైపోయింది గత నాలుగు రోజులుగా..ఓ మూగ జీవం వెంట వందలమంది  వెంటపడి చేసే వికృత చేష్టలకు పెట్టిందిపేరు జల్లికట్టు.దీన్ని నిషేధిస్తూ భారత సుప్రీం కోర్ట్ తీర్పునిస్తే మొత్తం తమిళనాడంతా ఏకమై స్వచ్ఛందంగా అహింసా మార్గం లో తమ నిరసన తెలియజేసింది.దీనికి సో కాల్డ్ సెలెబ్రిటీలు ఫ్రీ గా పబ్లిసిటీ తో పాటు ఉచిత మద్దతు ప్రకటించేశారు. ఇదంతా అయిపోగా జల్లుకట్టు నిషాదాన్ని ఎత్తేస్తూ కేంద్రం ఆర్డినెన్స్ ఇవ్వగా ఇప్పుడు తమిళుల్ని చూసి మనం […]

జ‌గ‌న్ ద్రోహుల గుప్పెట్లో సాక్షి మీడియా

తెలుగు వారి మ‌న‌స్సాక్షి.. సాక్షి! అంటూ తెలుగు లోగిళ్ల‌లోకి ఉవ్వెత్తున దూసుకొచ్చిన సాక్షి దిన‌ప‌త్రిక ఓ సంచ‌ల‌నం! అప్ప‌టి వ‌ర‌కు ఉన్న మీడియా ఆధిప‌త్యానికి గండి కొడుతూ.. కేవ‌లం రూ.2కే దాదాపు 18 నుంచి 20 పేజీల‌తో స‌మ‌గ్ర స‌మాచారాన్ని అందించిన ప‌త్రిక అత్యంత స్వ‌ల్ప కాలంలోనే తెలుగు ప్ర‌జ‌ల మ‌న‌సు దోచుకుని.. తెలుగు లోగిళ్ల‌కు ద‌గ్గ‌రైంది. వాస్త‌వానికి కాంగ్రెస్ అనుకూల ప‌త్రిక‌గా అరంగేట్రం చేసినా.. ఆ త‌ర్వాత వైఎస్ మ‌ర‌ణం, త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో […]

నారాయణమూర్తి రెమ్యునరేషన్ అంతా..!

విప్ల‌వ చిత్రాల ద‌ర్శ‌క‌నిర్మాత‌గా పేరున్న ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి త‌న సినిమాల‌న్ని త‌న సొంత బ్యాన‌ర్‌లోనే త‌ప్ప బ‌య‌ట బ్యాన‌ర్లో చేయ‌డు. త‌న సినిమాల‌న్నింటికి తానే ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం, అన్ని ప‌నులు తానే ద‌గ్గ‌ర నుంచి చేసుకోవ‌డం ఆయ‌న‌కు అల‌వాటు. పూరి జ‌గ‌న్నాథ్ అంత‌టి స్టార్ డైరెక్ట‌రే టెంప‌ర్ సినిమాలో కీల‌క‌మైన రోల్ ఆఫ‌ర్ చేస్తే సారీ బ్ర‌ద‌ర్ అని చెప్పాడు. అలాంటి ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి చాలా రోజుల త‌ర్వాత బ‌య‌టి బ్యాన‌ర్‌లో ‘హెడ్ కానిస్టేబుల్ వెంట‌ట్రామ‌య్య‌’ సినిమ‌మాలో న‌టించాడు. ఈ […]

జ‌న‌సేన‌లోకి గోడ‌మీద గోపీలు

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏదైనా జ‌ర‌గొచ్చు! నేత‌లు ఎప్పుడూ ఒకే పార్టీని న‌మ్ముకుని ఉంటార‌న్న గ్యారెంటీ ప్ర‌స్తుత ట్రెండ్‌కి విరుద్ధం! దీనికితోడు వారి వారి కోరిక‌లు నెర‌వేర‌క‌పోయినా.. ప‌క్క పార్టీ నుంచి ఆఫ‌ర్లు వ‌చ్చినా నేత‌లు త‌మ‌కు టిక్కెట్టిచ్చి, గెలిపించిన పార్టీని పుట్టి ముంచి ప‌క్క పార్టీలోకి జంప్ చేస్తున్న జిలానీల‌కు కొద‌వ‌లేదు. ఇప్పుడీ చ‌ర్చంతా ఎందుకంటే.. ఏపీలో ఇటీవ‌ల దాకా క్యూ క‌ట్టి మ‌రీ బాబు గారి సైకిలెక్కిన వైకాపా నేత‌ల త‌ర‌హాలోనే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న […]

చరణ్ సినిమా కోసం బెట్టు చేస్తున్న అనుపమ

త్రివిక్రమ్ ‘అ..ఆ’ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అనుపమ ఆ సినిమా లో నెగిటివ్ టచ్ వున్నా క్యారెక్టర్ చేసికుడా తన అందం తో తెలుగు ప్రేక్షకులనిఆకట్టుకుంది. ఆ తరువాత నాగచైతన్య ప్రేమమ్ సినిమాలో ఒక హీరోయిన్గా చేసి హిట్ కొట్టింది. ఇంకా ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయిన ‘శతమానం భవతి’తో హ్యాట్రిక్ హిట్ కొట్టింది ఈ మలయాళీ కుట్టి. వరుస హిట్స్ రావడంతో  ఇప్పుడు ఈ భామాధి టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ అయిపోయింది. హ్యాట్రిక్ […]

ఆ స్టార్ హీరోతో బాలయ్య మల్టీస్టారర్

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం త‌న వందో సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. శాత‌క‌ర్ణి బాల‌య్య కేరీర్‌లోనే ఏ సినిమాకు రాని రేంజ్‌లో క‌లెక్ష‌న్లు కొల్ల‌గొడుతోంది. బాల‌య్య కేరీర్‌లో వందో సినిమా కావ‌డం, హిస్టారిక‌ల్ మూవీ కావ‌డం, తెలుగు జాతి గొప్ప‌త‌నాన్ని చాటి చెప్పిన సినిమా కావ‌డంతో పాటు సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో బాల‌య్య సైతం ఈ స‌క్సెస్ జోష్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లోనే బాల‌య్య త‌న […]

ప్రభాస్ పెళ్లి పై కృష్ణంరాజు క్లారిటీ…ముహూర్తం ఖరారు.

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్స్‌లో స్టార్ హీరో అయిన యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పెళ్లి గురించి గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నా….దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం రావ‌డం లేదు. తాజాగా ప్ర‌భాస్ పెళ్లి గురించి లేటెస్ట్ ఇన్‌ఫ‌ర్‌మేష‌న్ వ‌చ్చింది. ప్ర‌భాస్ పెద‌నాన్న‌..రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా విలేక‌ర్ల స‌మావేశంలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. 2017లో ప్ర‌భాస్ పెళ్లి ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని చెప్పిన ఆయ‌న..ప్ర‌భాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవ‌ర‌నే విష‌యాన్ని బాహుబ‌లి 2 […]