హీరో బాలకృష్ణ పేరు కొద్దిగా మారుతోంది! అదేంటి? ఎందుకు? అంటారా? అక్కడకే వచ్చేద్దాం. తన అల్లుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కోసం బాలయ్య తన పొలిటికల్ లైఫ్‌ని త్యాగం చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన పేరు బాలయ్య ప్లేస్‌లో త్యాగయ్యగా మారిపోతోందేమో అంటున్నారు అభిమానులు. విషయంలోకి వెళ్తే.. తాజాగా ఏపీలో టీడీపీ ఎమ్మెల్సీ సీట్ల పంపకం పూర్తయిపోయింది. ముందుగానే వేసుకున్న స్కెచ్ ప్రకారం ఓ ఎమ్మెల్సీ సీటుని సీఎం చంద్రబాబు తన […]
Author: admin
రాజ్ తరుణ్ క్రేజ్..ఎన్ని కోట్లో తెలిస్తే షాకే
టాలీవుడ్లో వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో రాజ్ తరుణ్. మూడు వరుస హిట్ల తర్వాత రామయ్య అందాలు సినిమాతో ప్లాప్ ఎదుర్కొన్న రాజ్ గతేడాది మంచు విష్ణుతో ఈడోరకం – ఆడోరకం మల్టీస్టారర్ సినిమాలో చేసి మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న రాజ్ ఈ శుక్రవారం కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అదే రోజు మంచు మనోజ్ గుంటూరోడు, విజయ్ […]
సాయిధరమ్ మార్కెట్ బుడగ పేలిపోయింది
చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకున్న చందంగా తయారయ్యింది, కొంత మంది యువ హీరోల తీరు అన్న టాక్ ఇండస్ట్రీలో ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. టాలీవుడ్‌లో ఇటీవల కాంబినేషన్ చూసి బయ్యర్లు యంగ్ హీరోల సినిమాల మీద కోట్లు కుమ్మరించేస్తున్నారు. ఆ హీరోలతో సినిమాలు చేసే నిర్మాతలు సైతం అదే రేంజ్‌లో వారిపై కోట్లాది రూపాయల పెట్టుబడులు పెడుతున్నారు. తీరా సినిమాలు రిలీజ్ అయ్యాక చూస్తే వారి మార్కెట్ బుడగ బేలిపోతోంది. అదంతా బలుపు […]
మైసూరా.. జేసీ.. గురించి నాటు నిజాలు చెప్పిన డీఎల్
కాంగ్రెస్ సీనియర్ నేతలుగా రాజకీయాల్లో చక్రం తిప్పి తర్వాత జరిగిన పరిణామాలతో పార్టీలు మారిన సీనియర్ నేతలు, అనంతకు చెందిన రాజకీయ నాయకులు ఎంవీ మైసూరా రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డిలు గతంలో నాటు సారా అమ్మారట! అంతేకాదు .. వీళ్లు అమ్మిన నాటు సారా తాగి .. దాదాపు 18 మంది ప్రాణాలు కూడా కోల్పోయారట. నమ్మలేకుండా ఉన్న ఇవన్నీ నిజాలని అంటున్నారు కాంగ్రెస్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో […]
పురందేశ్వరి జగన్ పంచన చేరి జై కొట్టడం ఖాయం
దివంగత ఎన్‌టీఆర్ ముద్దుల కుమార్తె నందమూరి ఇంటి చిన్నమ్మ.. పురందేశ్వరి త్వరలోనే జగన్ పంచకు చేరిపోతున్నారు. 2009లో కాంగ్రెస్ తరఫున విశాఖ నుంచి ఎంపీగా గెలిచిన చిన్నమ్మ కేంద్రంలో మంత్రిగా చక్రం బాగానే తిప్పారు. అయితే, రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌కు రాం రాం చెప్పి.. బీజేపీలో చేరిపోయారు. అయితే, అనుకున్నంత స్థాయిలో ఆమెకు గుర్తింపు రాలేదు. పైగా కమల నాథుల నుంచి నోరు జాగ్రత్త.. చంద్రబాబును ఏమీ అనొద్దు వంటి ఆదేశాలతో ఆమె తనలో తానే […]
వైసీపీలోకి వైఎస్ ఆప్తమిత్రుడు డీఎల్
2019 ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ జగన్ నేతృత్వలోని వైసీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. సీనియర్ నేతలు ఒక్కరొక్కరుగా జగన్ చెంతకు చేరేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే పురందేశ్వరి చేరుతున్నట్టు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా మరో సీనియర్ కాంగ్రెస్ నేత, సీమకు చెందిన డీఎల్ రవీంద్రా రెడ్డి కూడా జగన్ పంచకే చేరుతున్నట్టు అధికారికంగా తెలిసింది. ఈ మాటని స్వయంగా డీఎల్ వెల్లడించడం సంచలనం సృష్టించింది. తాను త్వరలోనే జగన్ పార్టీలోకి చేరుతున్నానని, జగన్ బాటలో నడుస్తానని […]
కాంట్రవర్సీ కింగ్ కు బాబు ఎమ్మెల్సీ టికెట్
నేను పారదర్శకంగా ఉంటాను. నేను నిజాయితీగా ఉంటాను అని పదే పదే చెప్పుకొనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన చేతల్లో మాత్రం ఈ రెండింటినీ చూపించలేకపోతున్నారనే విమర్శలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ టికెట్‌ల పంపకం జరుగుతోంది. 2019 ఎన్నికల నేపథ్యంలో పార్టీకి బాగా ఉపయోగపడతారని భావిస్తున్న వారికి బాబు వరుస పెట్టి టికెట్లు ఇచ్చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం వాకాటి నారాయణ రెడ్డికి బాబు టికెట్ ఇవ్వడం వివాదానికి దారితీస్తోంది. ఎప్పటి నుంచో పార్టీలో ఉండి, […]
కేఏ పాల్.. లోకేష్ కి ఇచ్చిన ఆఫర్ ఏంటో తెలుసా?
కేఏ పాల్.. దాదాపుగా ఇప్పుడు ఎవ్వరికీ గుర్తులేని పేరు! ప్రపంచం మొత్తం తిరిగానని, జార్జ్ బుష్ నుంచి ఒబామా వరకు అందరినీ తానే గెలిపించానని, తన సలహా తీసుకునే వాళ్లు నిర్ణయాలు తీసుకుంటారని ఇలా.. గొప్పలు చెప్పుకున్న పాల్.. తర్వాత కాలంలో ప్రజా శాంతి పార్టీ పేరుతో రాజకీయాల్లో కూడా వేలు పెట్టి కాలు మొత్తం కాల్చుకున్నాడు. ఆ తర్వాత కుటుంబ హత్యా కేసుల కారణంగా జైలుకు కూడా వెళ్లాడు. ఇప్పుడు గుర్తొచ్చాడా? అయితే, దాదాపు నాలుగు […]
ఆడదానికి ఆడదే శత్రువు.. ఇది చదవండి మీకే అర్థమవుతుంది!
సాధారణంగా మనం అప్పుడప్పుడు వినేమాట.. ఆడదానికి ఆడదే శత్రువు అని! దీనిలో నిజం ఎంతో మనకు అంతగా తెలీదు. కానీ, ఇటీవల ముంబైలో జరిగిన ఓ ఘటన నిజంగా ఈ మాట నూటికి నూటయాభై పాళ్లు నిజమని నిరూపిస్తోంది. తనతో సహజీవనం చేసిన ఓ మహిళను మరో మహిళ డీప్‌గా వాడేసుకోవడంతోపాటు సోషల్ మీడియా ఆధారంగా ఆడేసుకుంది కూడా!! నిజంగా ఇలాంటోళ్లు కూడా ఉంటారా? అని అనిపించేంతగా జరిగిన ఆ ఘటన ఎంటో తెలియాలంటే.. ఇది చదవాల్సిందే. […]