ఏపీలో ఎమ్మెల్సీ సీట్ల కోసం అధికార పార్టీలో పోరు తీవ్రంగా ఉంది. ఇప్పటికే స్థానిక సంస్థల కోటాలో చంద్రబాబు వివిధ జిల్లాలకు అభ్యర్థులను ప్రకటించేశారు. ఇక మిగిలిందల్లా ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ సీట్లు ఎవరికి వస్తాయా ? అని అందరూ ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నారు. అసెంబ్లీలో ఉన్న లెక్కల ప్రకారం టీడీపీకి ఐదు సీట్లు గ్యారెంటీ. ఆరో సీటు కాస్త మ్యానేజ్ చేస్తే దక్కించుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు మహిళలెవ్వరికి సీట్లు ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు […]
Author: admin
టీఆర్ఎస్ లో కొత్త ముసలం.. కెసిఆర్ పై ఫైర్ అయ్యిన మంత్రులు
తెలంగాణ ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఒకేసారి ఏకంగా 10 కార్పొరేషన్లకు చైర్మన్లను భర్తీ చేసింది. ఈ 10 మంది చైర్మన్లలో 5 గురు మైనార్టీ వర్గానికే చెందిన వారు కావడం విశేషం. అయితే ఈ నియామకాల పట్ల టీఆర్ఎస్‌లో పెద్ద ముసలం మొదలైంది. వీరిలో చాలా మంది పార్టీ కోసం కష్టపడని వారితో పాటు అనామకులకు పదవులు కట్టబెట్టారని ముగ్గురు మంత్రులు మినహా మిగిలిన వారంతా తీవ్రస్థాయిలో అగ్గిమీద గుగ్గిలమవుతున్నారని తెలుస్తోంది. కొందరు మంత్రులైతే ఏకంగా […]
ద్వారక మూవీ TJ రివ్యూ
సినిమా : ద్వారక నటీనటులు : విజయ్ దేవరకొండ, పూజా ఝావేరి, పృథ్విరాజ్, ప్రభాకర్, ప్రకాష్ రాజ్, సురేఖావాని, రఘుబాబు తదితరులు సినిమాటోగ్రఫీ : శ్యామ్ కె.నాయుడు నిర్మాణ సంస్థ : లెజెండ్ సినిమా నిర్మాతలు : ప్రద్యుమ్న చంద్రపాటి-గణేష్ పెనుబోతు, సంగీతం : సాయికార్తీక్ దర్శకత్వం : శ్రీనివాస్ రవీంద్ర విజయ్ దేవరకొండ బహుశా ఈ పేరు తెలియని కుర్ర కారు ఎవరు ఉండరేమో, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమై యూత్ కి […]
పవన్ – జగన్ పాలిటిక్స్ ఏ మేరకు ఫలిస్తాయో!
టీడీపీ నేతల పాలిటిక్స్ రోజుకోరకంగా మారుతున్నాయి. ఏపీలో జగన్‌ని విలన్‌ను చేయడం ద్వారా లబ్ది పొందాలని ఎప్పటికప్పుడు ప్లాన్ చేసేస్తున్న నేతలు.. ఈ విషయంలో అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటున్నారు. వీరికి అవకాశం ఇచ్చారా? అన్నట్లు జగన్ కూడా కొన్ని సందర్భాల్లో వివాదాస్పదంగానే ప్రవర్తిస్తున్నాడు. ఇక, అసలు విషయానికి వచ్చేసరికి.. జగన్ పై కేసుల విషయాన్ని చూపించడం ద్వారా జనాల్లో పలుచన చేయాలని, తద్వారా లబ్ధి పొందాలని టీడీపీ నేతలు పక్కా ప్లాన్‌తో ముందుకు పోతున్నారు. […]
కిట్టు ఉన్నాడు జాగ్రత్త TJ రివ్యూ
చిత్రం పేరు: కిట్టు ఉన్నాడు జాగ్రత్త పంచ్ లైన్: ఈ కిట్టుగాడు హిట్ కొట్టాడు . నిర్మాణ సంస్థ: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నటీనటులు: రాజ్‌తరుణ్.. అను ఇమ్మాన్యుయేల్.. అర్ఫాజ్‌ఖాన్.. పృథ్వీ.. నాగబాబు.. రఘుబాబు.. రాజా రవీంద్ర.. తాగుబోతు రమేష్.. ప్రవీణ్.. సుదర్శన్ తదితరులు మాటలు: బుర్రా సాయిమాధవ్ కథ: శ్రీకాంత్ విస్సా ఛాయాగ్రహణం: బి.రాజశేఖర్ ఎడిటింగ్: ఎంఆర్ వర్మ సంగీతం: అనూప్ రూబెన్స్ […]
`గుంటూరోడు` TJ రివ్యూ
సినిమా : గుంటూరోడు పంచ్ లైన్ : `గుంటూరోడు`..పక్కా ఊర మాస్ . నిర్మాణ సంస్థ : క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నటీనటులు : మంచు మనోజ్.. ప్రగ్యాజైశ్వాల్.. సంపత్.. కోట శ్రీనివాసరావు.. రాజేంద్ర ప్రసాద్.. రావు రమేశ్ తదితరులు సంగీతం : డి.జె. వసంత్ ఛాయాగ్రహణం : సిద్ధార్థ్ రామస్వామి కూర్పు: కార్తీక్ శ్రీనివాస్ నిర్మాత: […]
చంద్రబాబు కి జగన్ ” షో ” దాదాపు గంటకు పైగా చర్చ.
ఏపీ సీఎం చంద్రబాబుకి విపక్ష వైసీపీ నేత జగన్ షాకుల మీద షాకులిస్తున్నాడు. ఇప్పటికే ప్రత్యేక హోదా శాంతి యుత యాత్ర ద్వారా విశాఖలో జరిగిన రగడ నేపథ్యంలో జగన్ పెద్ద ఎత్తున చంద్రబాబుకి షాక్ ఇచ్చాడు. విశాఖ విమానాశ్రయంలో నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేయడం జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక, ఇప్పుడు తాజాగా జేసీ దివాకర్ రెడ్డికి చెందిన బస్సు ప్రమాదం అంశం మరోసారి జగన్‌ని సెంటర్ ఆఫ్‌ది న్యూస్‌గా […]
కేసీఆర్ మైండ్ గేమ్: తెలంగాణలో 2018లోనే ఎన్నికలు
కేసీఆర్ దూకుడు పెంచారు. తనపై విపక్షాల నుంచి ఎదురువుతున్న ముప్పేట దాడి నేపథ్యంలో మరింత చురుగ్గా వ్యవహరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ సహా ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, కొత్త ఉద్యోగాలు, గొర్రెల పంపకం వంటి కార్యక్రమాలతో ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి విపక్షాల విమర్శలకు చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. అంతేకాదు, ఇదే సమయంలో రాష్ట్రంలో 2018లోనే ఎన్నికలు నిర్వహించేలా ప్లాన్-బి(బిఫోర్)ను అమలు చేయాలని చూస్తున్నారట. వాస్తవానికి తెలంగాణలో 2019లో ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. […]
ఆ ఒక్క మాటతో.. జగన్ పరువు తీసేసిన రోజా!
పొలిటికల్ లీడర్లు. మాట్లాడే ప్రతి మాటకీ రిఫ్లెక్షన్ చాలా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న వైసీపీ లేడీ లీడర్ రోజా మాటలకైతే ఇటు పత్రికలు సహా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం, ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజా చేసే ప్రతి కామెంట్‌పైనా రియాక్షన్ కూడా అంతే స్పీడ్‌గా ఉంటోంది. ఇక, తాజా విషయానికి వస్తే.. కృష్ణా జిల్లాలో జరిగిన జేసీ బస్సు ప్రమాదం రాష్ట్రంలో పెద్ద ఎత్తున […]