టాలీవుడ్‌లో మల్టీస్టారర్లు ఇప్పుడిప్పుడే కాస్త ఊపందుకుంటున్నాయి. స్టార్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఈ వరుసలో అందరికంటే ముందున్నాడు. వెంకీ ఇప్పటికే పవన్, మహేష్ లాంటి స్టార్లతో పాటు రామ్ లాంటి యంగ్ హీరోతో కూడా మల్టీస్టారర్లు చేశాడు. ఇదిలా ఉంటే ఓ క్రికెట్ టీంలా విస్తరించి ఉన్న మెగా హీరోలు కూడా మల్టీస్టారర్ సినిమాలు చేయాలని మెగా అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఈ కోరిక బన్నీ – చెర్రీతో తీరనుందని తెలుస్తోంది. గతంలో ఎవడు సినిమాలో […]
Author: admin
కృష్ణా టీడీపీలో ఉమా ఒక్కడే ఒకవైపు…అందరూ ఒక వైపు..
ఏపీ సీఎం చంద్రబాబు వద్ద కృష్ణా జిల్లా పేరు చెప్పగానే ముందుగా ఇరిగేషన్ మినిస్టర్ దేవినేని ఉమామహేశ్వరరావే గుర్తుకు వస్తారు. కీలకమైన కృష్ణా జిల్లాలో మంత్రి దేవినేని ఉమాకే చంద్రబాబు వద్ద ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. పార్టీలో ఎంతమంది ఉన్నా చంద్రబాబు మాత్రం ముందుగా ఉమా చెప్పినట్టే వింటారన్న టాక్ ఉంది. ఉమా జిల్లాలో పార్టీని డవలప్ చేసే విషయంలో దూకుడుగాను, స్పీడ్‌గాను ఉన్నా పార్టీలో మిగిలిన వారిని ఎదగనీయకుండా..తాను హైప్ అయ్యేందుకు రకరకాల ఎత్తులు వేస్తారన్న […]
చెలియా TJ రివ్యూ
సినిమా : చెలియా రేటింగ్ : 2.5/5 పంచ్ లైన్ : మనీ రాదు..రత్నం కాదు. నటీనటులు : కార్తీ, అదితిరావ్ హైదరీ, శ్రద్ధ శ్రీనాథ్, రుక్మిణి విజయ్‌కుమార్, ఆర్.జె.బాలాజీ, ఢిల్లీ గణేష్ తదితరులు సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి మాటలు : కిరణ్ సంగీతం : ఎ.ఆర్.రెహమాన్ సినిమాటోగ్రఫీ : ఎస్.రవివర్మన్ నిర్మాణ సంస్థలు : మద్రాస్ టాకీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు : మణిరత్నం, శిరీష్ దర్శకత్వం : మణిరత్నం అనగనగ అశోకుడనే […]
నంద్యాల టీడీపీ టిక్కెట్టు కోసం మూడు ముక్కలాట
ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీ టిక్కెట్టు కోసం అదిరిపోయే ఫైటింగ్ జరగనుంది. భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతితో ఇక్కడ త్వరలోనే ఎన్నిక జరగనుంది. దీంతో ఇప్పుడు అధికార టీడీపీలో ఈ సీటు కోసం ఇటు భూమా ఫ్యామిలీతో పాటు మరో రెండు వర్గాలు చాపకింద నీరులా అప్పుడే ప్రయత్నాలు స్టార్ట్ చేసేశాయి. ఈ మూడు గ్రూపులు అప్పుడే కార్యకర్తల సమావేశాలు స్టార్ట్ చేసుకుంటూ తాము రేసులో ఉన్నామంటూ అధిష్టానానికి గ్రీన్‌సిగ్నల్స్ పంపుతున్నారు. ముందుగా మాజీ మంత్రి […]
పవన్ వారిద్దరిని ఎలా హ్యాండిల్ చేస్తాడో!
ఏపీలో 2019 ఎన్నికల నాటికి జనసేన ఎంట్రీతో రాజకీయం చిత్రవిచిత్రంగా రంగులు మారనుంది. జనసేనాని పవన్ పూర్తిగా పొలిటికల్ క్షేత్రరంగంలోకి దూకితే అధికార టీడీపీ, విపక్ష వైసీపీ నాయకుల్లో చాలా మంది జనసేనలోకి జంప్‌చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీలో కీలకమైన విజయవాడ నగరంలో రాజకీయాలు సైతం సరికొత్తగా మారనున్నాయన్న చర్చలు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బొండా ఉమామహేశ్వరరావు మంత్రి పదవి రాకపోవడంతో కాపు […]
అమరావతిలో రోడెక్కిన టీడీపీ నాయకుల ఫైటింగ్
ఏపీ టీడీపీలో మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఏర్పడ్డ అసంతృప్తి జ్వాలలు ఇంకా చల్లారలేదు. మంత్రి పదవులు రాని సీనియర్ ఎమ్మెల్యేలు, ఆశావాహులు ఇప్పటికే వివిధ రూపాల్లో తమ అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మంత్రి వర్గ విస్తరణలో మంత్రి పదవి రాని ఓ ఎమ్మెల్యే అనుచరులు మంత్రి పదవి వచ్చిన మంత్రిని అడ్డుకుని నానా హంగామా చేశారు. ఇదంతా ఏపీ రాజధాని అమరావతిలో జరగడం విశేషం. మంత్రివర్గ ప్రక్షాళనలో గుంటూరు జిల్లా నుంచి రావెల […]
విజయవాడ ఎంపీ సీటుపై పురందేశ్వరి కన్ను..!
ఎన్టీఆర్ కూతురిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గుపాటి పురందేశ్వరి ముందుగా ఎన్టీఆర్ కుమార్తెగా రాజకీయాల్లో పునాది వేసుకున్నా తర్వాత ఆమె ఛరిష్మాతో పాటు సొంత టాలెంట్‌తో దేశవ్యాప్తంగా ఎంతోమంది రాజకీయ దిగ్గజాలతో శభాష్ అనిపించుకున్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో సోనియాగాంధీ దగ్గర ఓ రేంజ్‌లో చక్రం తిప్పిన పురందేశ్వరి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2014 ఎన్నికలకు ముందు ఏపీలో కాంగ్రెస్ పనైపోవడంతో ఆమెతో పాటు ఆమె భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీ […]
2019లో తెలంగాణ సీఎం అభ్యర్థిగా కేటీఆర్..!
తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ 2019 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ సీఎం అభ్యర్థిగా దాదాపు ఖరారైనట్టేనా ? అంటే ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ట్రెండ్ చూస్తుంటే అవుననే ఆన్సర్ వస్తోంది. కేసీఆర్ తర్వాత ఆయన నెక్ట్స్ వారసుడు ఎవరు ? అన్న ప్రశ్నకు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఈ రేసులో గత కొద్ది యేళ్లుగా కేసీఆర్ మేనళ్లుడు హరీష్‌రావుతో పాటు కుమారుడు కేటీఆర్ ఇద్దరూ ఉంటూ వచ్చారు. ఎప్పుడైతే 2014లో విజయం తర్వాత కేసీఆర్ సీఎం అయ్యారో […]
అగ్ర హీరోలకే తన సంపాదనతో సవాలు విసురుతున్న నాని
నేచురల్ స్టార్ నాని బిరుదుకు తగ్గట్టే చేసే ప్రతి సినిమాలో తన ఈస్ ఆఫ్ యాక్షన్తో నిర్మాతలకు కాసుల కనక వర్షం దర్శకులకు మంచి గుర్తింపు తెచ్చిపెడుతున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా స్టార్ట్ అయిన నాని ప్రస్తానం అంచలంచలుగా పెరిగి కోట్లు కొల్లగొట్టే బడా హీరో గా సినీ ఇండస్ట్రీలో ప్రయాణం చేస్తున్నాడు. పోయిన సంవత్సరం 2016 హాట్రిక్ హిట్టులు కొట్టిన నాని ఈ సంవత్సరం 2017 ‘ నేను లోకల్’ సినిమాతో వచ్చి బాక్స్ ఆఫీస్ […]