కేంద్ర‌మంత్రి డీల్‌తో పితానికి మంత్రి ప‌ద‌వి

ఏపీ క్యాబినెట్లో క‌చ్చితంగా మంత్రి ప‌ద‌వి త‌ప్ప‌కుండా అవ‌కాశం ద‌క్క‌తుంద‌ని భావించిన వారంతా సైడ్ అయిపోయారు. మ‌రికొంత‌మంది అనూహ్యంగా తెరపైకి వ‌చ్చారు. వీరిలో పితాని స‌త్య‌నారాయ‌ణ ఒక‌రు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డం వెనుక కేంద్రమంత్రి చ‌క్రం తిప్పార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. అంతేగాక ఇందుకు భారీ ప్యాకేజీ కూడా ఆయ‌న అందుకున్నార‌ని అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్.. ఏకంగా సీఎం చంద్ర‌బాబుకు ఫిర్యాదు చేశార‌న్న వార్త చర్చ‌నీయాంశ‌మైంది. అంతేగాక […]

చంద్ర‌బాబు కంగారు వెన‌క అస‌లు రీజ‌న్ ఇదేనా..!

2019 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాల‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. రెండేళ్లు మాత్ర‌మే స‌మ‌యం ఉండ‌టంతో ఆయ‌న ఎన్నిక‌ల మూడ్‌లోకి వెళిపోయార‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాలు 2019 ఎన్నిక‌ల‌కు సన్నాహ‌కాల‌నే చ‌ర్చ జోరుగా జ‌రుగుతోంది. పార్టీకి అన‌వ‌స‌ర‌మ‌ని భావించిన‌వారిపై వేటు వేయ‌డం.. పార్టీకి అవ‌స‌ర‌మైన వాళ్లు విపక్షం నుంచి వ‌చ్చినా వారిని అంద‌ల‌మెక్కించ‌డం వంటి ప‌క్కా వ్యూహంతో బాబు వ్యూహాలు ర‌చిస్తున్నారి విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. పార్టీ ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌ని గట్టిగా చెప్పే చంద్ర‌బాబు.. […]

ఏపీ కేబినెట్లో ఆ సీనియ‌ర్ మంత్రి డ‌మ్మీ అయ్యారా..!

30 ఏళ్ల‌కు పైగా సుదీర్ఘ‌ రాజ‌కీయ అనుభ‌వం.. ఎన్నో కీల‌క‌మైన శాఖ‌ల‌ను స‌మ‌ర్థంగా నిర్వ‌హించిన సీనియారిటీ.. ఉంటేనేం శాఖ కేటాయింపుల్లో వేటినీ ప‌రిగ‌ణ‌న‌లోని తీసుకోలేదు! కీల‌క‌మైన శాఖ కేటాయించినా.. అందులో స్వ‌తంత్రంగా నిర్ణ‌యాలు తీసుకోలేని ప‌రిస్థితి! ఆశాఖ‌కు సంబంధించి ఉత్త‌ర్వులు జారీ చేయ‌డం మిన‌హా ఇంక ఏమీ చేయ‌లేని దుస్థితి క‌ళా వెంక‌ట‌రావుకు వ‌చ్చింద‌ని ఆయ‌న వ‌ర్గీయులు ఇప్పుడు ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు. చంద్ర‌బాబుకు ఏదో అక్క‌సు మ‌న‌సులో పెట్టుకుని త‌మ నాయ‌కుడికి ఇలాంటి అప్రాధాన్య శాఖ కేటాయించార‌ని […]

బాహుబ‌లిపై పూరి సెటైర్లు..!

తెలుగు సినిమాకు ప్ర‌పంచ‌స్థాయిలో గుర్తింపు పొందిన బాహుబ‌లి సినిమా అన్నా, రాజ‌మౌళి అన్నా ఇండియా వాళ్ల‌కు ఉన్న గౌర‌వం గురించి చెప్ప‌క్క‌ర్లేదు. అందుకే వాళ్లంతా ఈ నెల 28న వ‌స్తోన్న బాహుబ‌లి కోసం ఏరేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అలాంటి బాహుబ‌లి సినిమాపై టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ మాత్రం కాస్త సైటైరిక‌ల్‌గా స్పందించ‌డంతో ఈ న్యూస్ ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. బాహుబ‌లి లాంటి సినిమా కోసం తాను కొన్ని సంవ‌త్స‌రాల […]

టీడీపీలో అస‌మ్మ‌తి, అసంతృప్తికి కార‌ణ‌మిదేనా..!

అస‌మ్మ‌తి, అసంతృప్తికి ఆమ‌డ దూరంలో ఉంటే టీడీపీ నాయ‌కులు.. ఈ మ‌ధ్య త‌మ ఆవేద‌న, ఆక్రంద‌న‌ను బాహాటంగా వినిపిస్తున్నారు. వ్య‌క్తుల కంటే పార్టీ ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌ని.. క్ర‌మ‌శిక్ష‌ణ త‌ప్పితే ఉపేక్షించేది లేద‌ని అధినేత చంద్ర‌బాబు ప‌దేప‌దే స్ప‌ష్టంచేస్తున్న కొద్దీ.. పార్టీలో అసంతృప్తులు స‌ద్దుమ‌ణ‌గ‌డం లేదు. మంత్రి వ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌తో మొద‌లైన ఈ అసంతృప్తి జ్వాల‌లు ఇంకా చ‌ల్లార‌లేదు. పైగా ఇంకా ఇంకా ర‌గులుతూనే ఉన్నాయి. ద‌ళితుల‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతోంద‌ని సాక్షాత్తూ  చిత్తూరు ఎంపీ శివప్ర‌సాద్ […]

`ప‌శ్చిమ‌`లో మంత్రి వర్సెస్ జెడ్పీ చైర్మ‌న్‌

టీడీపీ, బీజేపీ మ‌ధ్య అంత‌ర్గ‌తంగా ఉన్న విభేదాలు మ‌రోసారి వెలుగులోకి వ‌చ్చాయి. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన నాటి నుంచి బీజేపీ, టీడీపీ నాయ‌కుల మ‌ధ్య స‌యోధ్య కుద‌ర‌డం లేద‌నే  విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ముఖ్యంగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఇవి మ‌రింత ముదిరిపోయాయి.  మంత్రి, జెడ్పీ చైర్మ‌న్ మ‌ధ్య జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల విష‌యంలో వివాదం చెల‌రేగింది. వార‌స‌త్వ సంప‌ద‌గా తీర్చుదిద్ద‌తామ‌ని ఒక‌రు.. పాఠ‌శాల చుట్టూ వాణిజ్య స‌ముదాయం నిర్మించి అభివృద్ధి చేస్తామ‌ని మ‌రొక‌రు ఇలా.. మంకు […]

విజ‌య‌వాడ టీడీపీ ఎంపీగా ల‌గ‌డ‌పాటి?

ఆంధ్రా ఆక్టోప‌స్ మ‌ళ్లీ రాజకీయాల్లో బిజీబిజీ కాబోతున్నారా? రాజ‌కీయ సన్యాసం ప్ర‌క‌టించిన ఆయ‌న మ‌ళ్లీ ఆ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోబోతున్నారా? విభ‌జ‌న‌ను తీవ్రంగా వ్య‌తిరేకించి విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌… సైకిల్ ఎక్కేందుకు సిద్ధ‌మ‌వుతున్నారా? మ‌ళ్లీ త‌న‌కు క‌లిసొచ్చిన విజ‌య‌వాడ నుంచే పోటీ చేయ‌బోతున్నారా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల్లో అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఏపీ సీఎం చంద్ర‌బాబుతో ల‌గ‌డ‌పాటి ఏకాంతంగా భేటీ కావ‌డం స‌రికొత్త రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌కు తావిస్తోంది. ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ఇటీవ‌ల మ‌ళ్లీ వార్త‌ల్లో […]

జ‌యంతిని వ‌ర్థంతిగా మార్చేసిన లోకేష్‌

ముందు తెలిసో తెలియ‌కో మాట జార‌డం.. త‌ర్వాత వాటిని స‌రిజేసుకోవ‌డం ముఖ్య‌మంత్రి త‌న‌యుడు, ఐటీ పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్‌కు బాగా అలవాటైపోయింది. మాటల్లో ఆయ‌న తీవ్రంగా త‌డ‌బ‌డుతున్నారు. ఇటీవ‌లే మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం రోజున‌.. అంత‌కుముందు ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ ఆయ‌న ఇదే విధంగా స్లిప్ అయిన విష‌యం తెలిసిందే! తాజాగా అంబేడ్క‌ర్ జ‌యంతి రోజున కూడా ఆయ‌న మాట జారి న‌వ్వుల‌పాల‌య్యారు.ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్న చిన‌బాబు.. త‌న‌ పొర‌పాట్ల‌తో సొంత పార్టీ నేత‌లు ఖంగు తినేలా […]

ఆ ప్ర‌చార‌మే ఎంఐఎం కొంప‌ముంచుతోందా..?

రాజ‌కీయాల్లో అస‌ద్దుద్దీన్ సోద‌రులు అంటే అంద‌రికీ హ‌డ‌లే! అటు అసెంబ్లీ, ఇటు పార్ల‌మెంటు స‌మావేశాల్లో వారు మాట్లాడే విధానం వింటే.. వారికి సమాధానం చెప్ప‌డానికి కొంత ఆలోచించాల్సిందే! త‌మ వాగ్దాటితో అంద‌రినీ హ‌డ‌ల‌గొడుతుంటారు ఈ సోద‌రులు! ముఖ్యంగా ముస్లింలు ఎక్క‌డుంటే అక్క‌డ‌.. పోటీ చేసి ఎంఐఎం స‌త్తా చాటాల‌ని కోరుకుంటారు. కానీ ఇదే వాళ్ల కొంప‌ముంచుతోంద‌ట‌. ముఖ్యంగా బీజేపీ అంటే ఆమ‌డ దూరంలో ఉండే వీరు.. బీజేపీతో క‌లిసిపోయార‌నే ప్ర‌చారం జోరందుకుంది. దీంతో పార్టీ నాయ‌కుల్లో ఇది […]