సీనియర్ నేత భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతితో ఖాళీ అయిన నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ సీటు అధికార టీడీపీది కావడంతో ఇక్కడ ఈ సీటును తిరిగి నిలుపుకునేందుకు టీడీపీ, ఇక్కడ నుంచి గెలిచిన భూమా వైసీపీ తరపున గెలవడంతో ఇక్కడ తిరిగి సత్తా చాటేందుకు వైసీపీ రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ నుంచి ఇక్కడ అభ్యర్థిగా పలువురు పేర్లు వినపడుతున్నా ఇప్పటి వరకు ఎవ్వరి పేరు ఫైనలైజ్ కాలేదు. […]
Author: admin
పాకిస్థాన్‌లో ” బాహుబలి 2 ” దూకుడు
బాహుబలి – ది కంక్లూజన్ ప్రపంచవ్యాప్తంగా ఓ ఊపు ఊపేసింది. ఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్ రూ. 1500 కోట్ల సినిమాగా రికార్డులకు ఎక్కిన ఈ సినిమా ఇండియాలో సౌత్ టు నార్త్ ఓ ఊపు ఊపేసింది. ఈ క్రమంలోనే బాహుబలి 2 మన దాయాది దేశమైన పాకిస్థాన్‌లోను వసూళ్ల సునామి క్రియేట్ చేస్తోంది. వాస్తవానికి బాహుబలి 2 రిలీజ్‌కు ముందు ఈ సినిమా హిందూ కల్చర్‌ను ఎలివేట్ చేసే సినిమా అని…ఈ సినిమాకు పాకిస్థాన్‌లో సెన్సార్ […]
గెలుపుకోసం శక్తికి మించి కష్టపడాల్సిందే
మాజీ మంత్రి నడికుదిటి నరసింహారావు రాజకీయ వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కొల్లు రవీంద్ర ఎమ్మెల్యేగా ఎన్నికైన ఫస్ట్ టైంలోనే అనూహ్యంగా మంత్రి కూడా అయ్యారు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం (బందరు) నుంచి 2009లో ఫస్ట్ టైం పోటీ చేసిన రవీంద్ర పేర్ని నాని చేతిలో ఓడిపోయారు. 2009లో ఓటమి చూసినా ఐదేళ్లపాటు నియోజకవర్గంలో కలియతిరిగి పార్టీలో పట్టు సాధించారు. 2014లో దూకుడు మీద ఉండి, గెలుపు ఖాయమన్న ధీమాతో ఉన్న పేర్ని నానిని ఓడించి […]
మంత్రి ఉమాకు ముందు నుయ్యి…వెనక గొయ్యి
కృష్ణా జిల్లా రాజకీయాల్లో అపర రాజకీయ చాణుక్యుడిగా పేరున్న మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పొలిటికల్ పరిస్థితి ప్రస్తుతం ముందునుయ్యి…వెనకగొయ్యి అన్న చందంగా మారింది. జిల్లా టీడీపీలోను, జిల్లా అధికార యంత్రాంగంలోను ఉమా అంటేనే తిరుగులేదు. ఇక నియోజకవర్గంలో అయితే ఉమాకు ఎదురే ఉండేది కాదు. అలాంటి ఉమ పరిస్థితి పైన పటారం…లోన లొటారం అన్నట్టుగా ఉంది. ఆయన ప్రాథినిత్యం వహిస్తోన్న మైలవరం నియోజకవర్గంలో ఆయనపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయం జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు పెద్ద […]
చిరు 151పై కొత్త ట్విస్ట్
పదేళ్ల గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు. కోలీవుడ్ హిట్ మూవీ కత్తి సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఈ జోష్‌తోనే చిరు తన 151వ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా చేస్తున్నాడు. ధృవతో హిట్ కొట్టి ట్రాక్‌లోకి వచ్చిన సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాను చిరు […]
వైసీపీ, జనసేన గుడ్ బై..!
ఏపీకి ప్రత్యేక హోదా అంశం కొన్ని నెలల వరకు ఏపీలో రాజకీయ పార్టీలకు ఓ ప్రధాన అస్త్రంగా మారింది. దీనిని క్యాష్ చేసుకునేందుకు విపక్ష వైసీపీతో పాటు జనసేన తీవ్రంగా పోటీపడ్డాయి. హోదా అంశాన్ని క్యాష్ చేసుకునేందుకు వైసీపీ అధినేత జగన్ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇటు జనసేన అధినేత పవన్ అయితే హోదా కావాలంటూ సభలు, సమావేశాలు, ప్రెస్‌నోట్లతో బాగానే హంగామా చేశారు. అంతే తర్వాత ఈ అంశాన్ని అక్కడితో వదిలేశారు. ప్రస్తుతం ప్రత్యేక […]
మహానాడు ముందు విశాఖ నేతలకు షాక్
అసలే మంత్రి పదవులు రాక తీవ్ర నిరుత్సాహంలో ఉన్న విశాఖ నేతలకు సీఎం చంద్రబాబు మరో షాక్ ఇచ్చారు. నామినేటెడ్ పదవుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న నేతల ఆశలు ఆవిరి చేసేశారు! ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడులో దీనిపై ఏదో ఒక ప్రకటన చేస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న నేతలను నీరుగార్చేశారు. ఎంపీలు – ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు ఇచ్చే ప్రసక్తి లేదని చంద్రబాబు ప్రకటించడంతో ఆ పదవులపై ఆశ పెట్టుకున్న కొందరు విశాఖ నేతలు […]
కోటగిరికి జగన్ షాక్… ఎంపీ సీటు నుంచి ఎమ్మెల్యే సీటుకు
వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం నిన్నటి వరకు సీనియర్ రాజకీయ నాయకుల వారసులను వరుసగా తన పార్టీలో చేర్చుకున్న జగన్ ఇప్పుడు సరికొత్త వ్యూహంతో వారికి ఒక్కొక్కరిగా షాకులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టే కనిపిస్తోంది. జగన్ కొద్ది రోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన దివంగత సీనియర్ మంత్రి కోటగిరి విద్యాధరరావు తనయుడు కోటగిరి శ్రీథర్‌కు ఏలూరు లోక్‌సభ నియోజకవర్గ వైసీపీ బాధ్యతలు అప్పగించారు. శ్రీథర్ సైతం వచ్చే ఎన్నికల్లో ఏలూరు వైసీపీ ఎంపీ టిక్కెట్టు తనదే అన్న […]
జగన్ కంచుకోటను కూల్చుతోన్న ఆ ఇద్దరు ఎవరు..!
వైఎస్.ఫ్యామిలీ పేరు చెపితే కడప జిల్లాలో….అందులోను పులివెందులలో ఆ ఫ్యామిలీ క్రేజ్, పట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాలుగు దశాబ్దాలుగా వైఎస్.ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న పులివెందుల కోటకు ఇప్పుడిప్పుడే బీటలు వారుతోంది. అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం టీడీపీ రోజురోజుకు స్ట్రాంగ్ అవుతోంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం ఉండి కూడా జగన్ చిన్నాన్న వైఎస్.వివేకానందరెడ్డి ఓడిపోవడం ఆ పార్టీ వర్గాలకు, వైఎస్ అభిమానులకు అస్సలు మింగుడు పడలేదు. వైఎస్ […]