ఏపీ రాజ‌కీయాల‌కు టీడీపీ ఎమ్మెల్యే గుడ్ బై …. కారణం తెలిస్తే షాక్ !

ఏపీలో అధికార టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే పార్టీ మార‌డంలో విచిత్రం ఏం ఉంటుంది…ఏపీలో విప‌క్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలంద‌రూ వ‌రుస‌పెట్టి అధికార పార్టీ పంచెన చేరుతున్నారు. మ‌రి ఈ టైంలో అదే టీడీపీకి చెందిన ఎమ్మెల్యే పార్టీ మార‌డం ఏంటా అని మ‌నం బుర్ర‌బ‌ద్ద‌లు కొట్టుకుంటాం…మ‌రో షాక్ ఏంటంటే స‌ద‌రు టీడీపీ ఎమ్మెల్యే పొరుగు రాష్ట్ర‌మైన తెలంగాణ‌లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ చేస్తున్నార‌న్న గుస‌గుస‌లు వ‌స్తున్నాయి. నెల్లూరు జిల్లాలోని కోవూరు సిట్టింగ్ టీడీపీ […]

ఇక్క‌డ ప‌వ‌న్‌.. అక్క‌డ ర‌జ‌నీ.. అజెండా ఒక్క‌టే!!

ప‌వ‌న్‌.. ర‌జ‌నీ.. ఇప్పుడు పొలిటిక‌ల్‌గా వీరి పేర్లు మార్మోగుతున్నాయి. తెలుగు నాట ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్ప‌టికే జ‌న‌సేన పార్టీని స్థాపించ‌డంతోపాటు 2019లో ప్ర‌జాక్షేత్రంలో అడుగు పెడ‌తాన‌ని చెప్పాడు. అంతేకాదు, తాను, త‌న పార్టీ పుట్టింది ప్ర‌శ్నించ‌డానికేన‌ని వెల్ల‌డించాడు. ఇక‌, త‌మిళ‌నాట‌.. సూప‌ర్ స్టార్ ర‌జనీ కూడా పొలిటిక‌ల్ ఫీల్డ్‌లోకి అడుగు పెడుతున్నారు. అయితే, వీరిద్ద‌రి గురించి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టింగ్‌లు వ‌స్తున్నాయి. అలాగే వేల‌ల్లో కామెంట్లు కూడా కురుస్తున్నాయి. నిజానికి వీరిద్ద‌రూ భాష‌ల […]

నిఖిల్ కేశ‌వ 3 డేస్ క‌లెక్ష‌న్స్‌

యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ వ‌రుస హిట్ల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకు పోతున్నాడు. స్వామిరారా నుంచి స్టార్ట్ అయిన నిఖిల్ జైత్ర‌యాత్ర కార్తీకేయ‌, సూర్య వ‌ర్సెస్ సూర్య ఎక్క‌డికిపోతావు చిన్న‌వాడా విజ‌యాల‌తో దూసుకుపోతోంది. ఈ క్ర‌మంలోనే నిఖిల్ న‌టించిన లేటెస్ట్ థ్రిల్ల‌ర్ కేశ‌వ ఈ శుక్ర‌వారం బాక్సాఫీస్ వ‌ద్ద‌కు వ‌చ్చింది. తొలి రోజు రూ. 4. 6 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా రెండవ రోజైన శనివారం కూడా అదే జోరు కొనసాగించి రూ. 3.7 […]

బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ న‌ష్ట‌పోయిందా?

బీజేపీ-టీడీపీల బంధం ఈనాటిది కాదు! ప్ర‌స్తుతం తీవ్ర అనారోగ్యంతో మంచంలో ఉన్న మాజీ ప్ర‌ధాని వాజ‌పేయి కాలం నుంచి టీడీపీ -బీజేపీల మ‌ధ్య బంధం ఉంది. ఈ క్ర‌మంలోనే 2014 ఎన్నిక‌ల్లో ఏపీలో పొత్తు పెట్టుకుని చంద్ర‌బాబు గెలుపు బావుటా ఎగ‌రేశారు. అక్క‌డితో ఆగ‌కుండా కేంద్రంలోనూ బీజేపీ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ప‌లికి.. మంత్రి ప‌దవులు సైతం కొట్టేశారు. అదేవిధంగా ఏపీలోనూ బీజేపీ స‌భ్యుల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. ఇంత బ‌లంగా ఉన్న ఈ బంధం.. ఇప్పుడు బీట‌లు […]

ఇంట‌ర్నేష‌న‌ల్‌గా కూడా బాబు ప‌రువు తీసేస్తున్న వైసీపీ!

తాను ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిగ‌ర్‌న‌ని, బిల్‌గేట్స్‌కి ఇండియా దారి చూపించింది తానేన‌ని, మైక్రోసాఫ్ట్‌కి హైద‌రాబాద్ ఎక్క‌డుందో చెప్పింది తానేన‌ని ప‌దేప‌దే చెప్పుకొచ్చే ఏపీ సీఎం చంద్ర‌బాబుకి.. జ‌గ‌న్ పార్టీ వైసీపీ మైండ్ తిరిగిపోయే షాక్ ఇస్తోంది! ఇటు రాష్ట్రం, దేశంలో బాబు ప‌రువును ప‌దేప‌దే బ‌జారున ప‌డేస్తున్న వైసీపీ ఇప్పుడు తాజాగా ఇంట‌ర్నేష‌న‌ల్‌గా కూడా బాబును ఏకేస్తోంది. దీనికి రాష్ట్రంలో ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాల‌ను వాడుకుంటోంది. సోష‌ల్ మీడియాలో సీఎం త‌నయుడు లోకేష్‌కి, శాస‌న మండ‌లికి వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు […]

త‌మిళ‌నాట.. క‌మ‌ల వికాసం!… నిజం చేసిన ప‌న్నీర్ ట్వీట్‌

త‌మిళ‌నాడు రాజ‌కీయాలు స‌రికొత్త మ‌లుపు తిరుగుతున్నాయా? ద‌క్షిణాదిలో కేవ‌లం క‌ర్ణాట‌క‌, ఏపీల‌తోనే స‌రిపెట్టుకున్న బీజేపీ.. ఇప్పుడు తాజాగా త‌మిళ‌నాడులోనూ పాగా వేసేందుకు పావులు క‌దుపుతోందా? ఆ దిశ‌గా ప్ర‌ధాని మోడీ చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయా? ఆయ‌నకు త‌మిళ‌నాడు మాజీ సీఎం, అమ్మ‌కు విధేయుడు ప‌న్నీర్ సెల్వ‌ల మ‌ధ్య పొత్తు విష‌యంలో రాజీకుదిరిందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. దీనికి ఢిల్లీ నుంచి చెన్నై చేరుకున్న ప‌న్నీర్‌.. పెట్టిన ట్వీటే పెద్ద సాక్ష్యం. అయితే, ఆయ‌న ప్ర‌జాగ్ర‌హానికి గుర‌వ్వాల్సి […]

జ‌న‌సేనలో సామాన్యుల‌కు చోటు లేదా?!

ఏపీలో నూత‌న పార్టీ జ‌న‌సేన చుట్టూ ఇప్పుడు ఆస‌క్తికర చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌డిచిన వారం రోజులుగా ఈ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు ఆహ్వానం పలుకుతోంది. అంతేకాదు, జ‌న‌సేన‌లో కీల‌క పోస్టుల నియామ‌కం కూడా చేస్తోంది. దీనికిగాను ఎంట్రీ టెస్ట్‌లు నిర్వ‌హించ‌డం బ‌హుశ దేశంలో ఇదే తొలిసారి కావొచ్చు. ఏ పార్టీ కూడా ఇంత రేంజ్‌లో ఎంట్రీ టెస్ట్‌లు పెట్టి కార్య‌క‌ర్త‌ల‌ను, నేత‌ల‌ను నియ‌మించిన సంద‌ర్భాలు లేవు. నిజానికి ఐఏఎస్ చ‌దివి.. ఉద్యోగానికి రిజైన్ చేసి లోక్‌స‌త్తా స్థాపించిన జేపీ […]

బోండా ఉమాపై బాబు చ‌ర్య‌లు ఖాయ‌మా?

విజయవాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే, టీడీపీ ఫైర్ బ్రాండ్‌గా ఎద‌గాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న బోండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావు.. ఉర‌ఫ్ బోండా ఉమా..కి పొలిటిక‌ల్‌గా మూడింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. రేపో మాపో ఆయ‌న‌పై బాబు వేటు వేయ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల కాలంలో బోండా ఉమా హ‌ద్దు మీరుతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఎంపీ నాని అండ చూసుకుని రెచ్చిపోతున్నార‌ని కూడా తెలుస్తోంది. ఆర్‌టీఏ గొడ‌వే దీనికి ప్ర‌ధాన ఉదాహ‌ర‌ణ. ఆర్టీఏ క‌మిష‌న‌ర్ సెక్యూరిటీని ఉమా బ‌లంగా నెట్ట‌డం అంద‌రికీ తెలిసిందే. ఇక‌, […]

” బాహుబ‌లి 2 ” 22 డేస్ ఏపీ+తెలంగాణ షాకింగ్ షేర్‌

బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ రిలీజ్ అయ్యి మూడు వారాలు అవుతున్నా ఇంకా బాక్సాఫీస్ వ‌ద్ద దూకుడు త‌గ్గ‌లేదు. వ‌సూళ్ల‌లో బాహుబ‌లి ఇంకా త‌న జోరు చూపిస్తోంది. నాలుగో వీకెండ్‌లోను బాహుబ‌లి 2 స‌త్తా చాటుతోంది. ఈ సినిమా రిలీజ్ అయిన 22వ రోజున కూడా ఏకంగా కోటిన్న‌ర షేర్ వసూలు చేసిందంటే ఈ సినిమాకు ఇప్ప‌ట‌కీ ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థ‌మ‌వుతోంది. ఈ 22 రోజుల్లో బాహుబ‌లి 2 ఏపీ+తెలంగాణ నుంచి రూ. 179.45 కోట్ల […]