మైండ్ బ్లాక్ చేస్తోన్న ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ సినిమా ప్రి రిలీజ్

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ – ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సినిమా అంటేనే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఎలాంటి అంచ‌నాలు ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గ‌తంలో వీరి కాంబోలో వ‌చ్చిన జ‌ల్సా, అత్తారింటికి దారేది మంచి స‌క్సెస్ సాధించాయి. అత్తారింటికి దారేది సినిమా అయితే అప్పటి వ‌ర‌కు ఉన్న ఇండ‌స్ట్రీ రికార్డులు బీట్ చేసి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఇక తాజాగా వీరి కాంబోలో తెర‌కెక్కుతోన్న తాజా సినిమాపై అప్పుడే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ సినిమా హక్కుల ధరలు […]

బాహుబ‌లి యాక్ట‌ర్ల‌లో రాజ‌మౌళి మెచ్చిన ది బెస్ట్ ఎవ‌రో తెలుసా…

బాహుబ‌లి సినిమాలో న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు, ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి ఇలా వీరంద‌రి క‌ష్టం ఐదేళ్లు. వీరితో పాటు సినిమాలో యుద్ధ స‌న్నివేశాలు, విజువ‌ల్ ఎఫెక్ట్స్ కూడా సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంలో కీల‌క‌పాత్ర పోషించాయి. ఇక సినిమాలో రాజ‌మౌళి క‌ష్టాన్ని ప‌క్క‌న పెడితే సినిమా కోసం ఐదేళ్ల‌పాటు క‌ష్ట‌ప‌డిన వారిలో ఎవ‌రు బెస్ట్ అన్న ప్ర‌శ్న‌కు ఇండియ‌న్ సినిమా జ‌నాలు ర‌క‌ర‌కాలుగా ఆన్సర్లు ఇచ్చారు. ఒక‌రు ప్ర‌భాస్‌, మ‌రొక‌రు రానా, దేవ‌సేన‌, క‌ట్ట‌ప్ప ఇలా ర‌క‌ర‌కాలుగా […]

గుంటూరు జిల్లా హ‌త్య కేసు.. ప‌రారీలో ఆ పార్టీ ఎమ్మెల్యే

గుంటూరు జిల్లాలో సంచ‌ల‌నం రేపిన ఓ హ‌త్య కేసుకు సంబంధించి విప‌క్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ప‌రారీలో ఉన్నారు. పల్నాడులోని మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన పాపిరెడ్డి హ‌త్య కేసులో ప‌దిమంది నిందితుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీకి చెందిన తాడిప‌ర్తి పాపిరెడ్డిని ఈ నెల 17న వైసీపీకి చెందిన కొంద‌రు వ్య‌క్తులు క‌త్తులు, రాడ్ల‌తో తీవ్ర‌గా గాయ‌ప‌ర‌చ‌డంతో ఆయ‌న మృతి చెందారు. ఈ సంఘ‌ట‌న పూర్వాప‌రాలు ఇలా ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల టైంలో కండ్ల‌కుంట గ్రామం రెండు […]

రేవంత్ రెడ్డి పాలిటిక్స్‌.. అదిరాయి! ఏపీలో ముద్దు.. తెలంగాణ‌లో వ‌ద్దు!

పాలిటిక్స్ అన్నాక ఎక్క‌డేసే తాళం అక్క‌డ వేయాల్సందే! అయితే, అది సృతి త‌ప్ప‌కుండా మాత్రం చూసుకోవాలి. ఏ మాత్రం సృతి త‌ప్పినా.. నాట‌కం బ‌య‌ట‌ప‌డిపోవ‌డ ఖాయం! ఇప్పుడివ‌న్నీ ఎందుకంటే.. టీడీపీ తెలంగాణ నేత రేవంత్ రెడ్డి.. చేస్తున్న వ్యాఖ్య‌లు డ‌బుల్ రోల్ పాలిటిక్స్‌ని త‌ల‌పిస్తున్నాయి. ఏపీలో ఉంటే ఒక‌లాగా, తెలంగాణ‌లో ఉంటే మ‌రోలాగా మాట్లాడ‌డం రేవంత్‌కి అల‌వాటైపోయింద‌ట‌! ఇప్పుడు ఆయ‌న వైఖ‌రిపై తెలుగు త‌మ్ముళ్లే ఆశ్చ‌ర్య‌పోతున్నారు. నాలుగు రోజుల కింద‌ట విశాఖ‌లో జ‌రిగిన టీడీపీ మ‌హానాడుకు రేవంత్ […]

గంటా చేతిలో వియ్యంకుడి భవితవ్యం

ఏపీ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాస‌రావు రూటే స‌ప‌రేటు. ఆయ‌న ఎన్ని పార్టీలు మారినా గెలుస్తూనే ఉంటాడు…ఏ పార్టీ మారినా మంత్రిగానే ఉంటాడు. ఆయ‌న గ‌త ప‌దేళ్ల‌లో టీడీపీ – ప్ర‌జారాజ్యం – కాంగ్రెస్ – తిరిగి టీడీపీ ఇలా ప‌లు పార్టీలు మారారు. గ‌త కాంగ్రెస్ పాల‌న‌లో మంత్రిగా ఉన్న గంటా గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలోకి జంప్ చేసి ఇక్క‌డ గెలిచి ఇక్క‌డ కూడా మంత్రి అయ్యారు. కేబినెట్‌లో మ‌రో మంత్రిగా ఉన్న […]

దాసరి జీవితంలో ప‌ద్మనే టర్నింగ్ పాయింట్

ప్రేమాభిషేకం! తెలుగు చ‌ల‌న చిత్ర చ‌రిత్ర‌లో ఓ మైలు రాయి! దీనిని చెక్కిన శిల్పి దాస‌రి నారాయ‌ణ‌రావు. వెండితెర‌పై అద్భుత‌మైన ప్రేమ కావ్యాన్ని మ‌లిచిన దాస‌రి.. త‌న జీవితాన్ని కూడా ప్ర‌మే మ‌యం చేసుకున్నారు. త‌న అర్ధాంగి ప‌ద్మ‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అనుక్ష‌ణం ఆమెతోనే త‌న జీవితాన్ని మ‌లుచుకున్నారు. ఇలా దాస‌రి-ప‌ద్మ‌ల ప్రేమాభిషేకానికి వేదిక హైద‌రాబాద్‌లోని సుల్తాన్ బ‌జార్ అంటే ఆశ్చ‌ర్యం వేయ‌క మాన‌దు!! మ‌రి వీరిద్ద‌రి ప్రేమాభిషేకం ఎలా జ‌రిగిందో తెలుసుకుందామా?! ఉద్యోగం కోసం […]

జ‌గ‌న్ క‌ల ఫ‌లిస్తుందో.. కోరిక నెర‌వేరుతుందో చూడాలి

2019లో ఎట్టి ప‌రిస్తితిలోనూ ఏపీలో అధికార పీఠాన్ని కైవ‌సం చేసుకోవాల‌ని పంతం మీదున్న జ‌గ‌న్‌.. త‌న ప‌ట్టుద‌ల‌ను నెర‌వేర్చుకునేందుకు, త‌న క‌ల‌ల పీఠం ఎక్కేందుకు ఎంత‌టి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాడు! తాజాగా వెలుగులోకి వ‌చ్చిన ఓ స‌మాచారం ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తోంది. మొన్నామ‌ధ్య ప్ర‌ధానితో క‌లిసేందుకు జ‌గ‌న్ ఢిల్లీ వెళ్ల‌డం.. దీనిపై టీడీపీ పెద్ద ఎత్తున ర‌చ్చ‌చేయ‌డం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ ఢిల్లీ టూర్ వెన‌కాల జ‌రిగిందేంటో బ‌య‌ట‌కు వ‌స్తోంది. గ‌త వారంలో తెలుగు రాష్ట్రాల […]

ప‌వ‌న్ మూవీ రిలీజ్ డిలే.. అందుకేనా?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. మాట‌ల మాంత్రికుడు, డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో శ‌ర‌వేగంగా రూపుదిద్దుకుంటున్న మూవీ.. ఇప్ప‌ట్లో లేన‌ట్టేన‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. చాలా స్పీడ్‌గా మూవీ మేకింగ్ ఉన్న‌ప్ప‌టికీ.. దీనిని రిలీజ్ చేసే టైంకి అనేక స‌మ్య‌లు వ‌స్తున్నాయ‌ని, అందుకే రిలీజ్ డేట్‌ని మారుస్తున్నార‌ని తెలుస్తోంది. నిజానికి ఈ మూవీని వ‌చ్చే సెప్టెంబ‌రులోనే రిలీజ్ చేయాలని ప‌క్కా ప్లాన్ వేసుకున్నారు. దీని ప్ర‌కార‌మే.. షూటింగ్‌ను వేగంగా లాగించేస్తున్నారు. అయితే ఉన్న‌ట్టుండి ఈ రిలీజ్ డేట్ మారింద‌ని, వ‌చ్చ […]

కేసీఆర్‌కి త‌ల‌సాని పొగ‌డ్త‌ల వెనుక చాలా స్టోరీ ఉందే!!

పాలిటిక్స్ అన్నాక అధినేత‌ని ఇంద్రుడు, చంద్రుడు అని పొగ‌డ‌డం కామ‌నే! అయితే, ఇప్పుడు తెలంగాణలో మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవ‌ల సీఎం కేసీఆర్‌ను ఓ రేంజ్‌లో పొగిడేయ‌డం ప్రారంభించాడు. ఇంద్రుడు, చంద్రుడు అన‌డం కాకుండా.. కేసీఆర్‌ను ఏకంగా గొల్ల‌, కురుమల కులాలు కుల దైవంగా భావించి బీర‌ప్ప‌, మ‌ల్ల‌న్న‌ల ఇద్ద‌రి స్వ‌రూప‌మే కేసీఆర్ అంటూ.. త‌ల‌సాని బాజా భ‌జాయించాడ‌ట‌! ఇప్పుడు ఈ విష‌యంపైనే రాష్ట్రంలో చ‌ర్చించుకుంటున్నారు. ఊర‌క పొగ‌డ‌రు మ‌హాను భావులు అన్న‌ట్టు.. కేసీఆర్‌పై త‌ల‌సాని […]