టీజ‌ర్‌తోనే సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తోన్న “స్పైడ‌ర్”

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్‌తో పాటు యావ‌త్ టాలీవుడ్ సినీజ‌నాలంద‌రూ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తోన్న స్పైడ‌ర్ టీజ‌ర్ రానే వ‌చ్చేసింది. టీజ‌ర్ రిలీయ్ అయిన కొద్ది సేప‌టికే యూట్యూబ్‌లో జోరుగా ట్రెండ్ అవుతోంది. ఈ టీజ‌ర్‌కు సినీజనాల నుంచి ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ టీజ‌ర్‌కు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వీరాభిమాని నుంచి సైతం అదిరిపోయే ప్ర‌శంస వ‌చ్చింది. ఆ వీరాభిమాని ఎవ‌రో కాదు యంగ్ హీరో నితిన్‌. టీజ‌ర్ త‌న‌కు చాలా న‌చ్చింద‌న్న […]

దాస‌రి ఫ్యామిలీలో అప్పుడే ఆస్తి గొడ‌వ‌లా..?

ద‌ర్శ‌కుడు దాస‌రి నారాయ‌ణ‌రావు మ‌ర‌ణాన్ని ప్ర‌స్తుతం తెలుగు వాళ్లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన ఈ దిగ్గజద‌ర్శ‌కుడు ఆక‌స్మిక మ‌ర‌ణంతో తెలుగు ప్ర‌జ‌లంద‌రూ ఓ వైపు బాధ‌ప‌డుతుంటూ మ‌రోవైపు దాస‌రి ఫ్యామిలీలో అప్పుడే ఆస్తి చిచ్చు మొద‌లైన‌ట్టు ఆ ఫ్యామిలీ మెంబ‌ర్స్ వ్యాఖ్య‌ల ద్వారా తెలుస్తోంది. దాస‌రి మృతిప‌ట్ల ఓ వైపు దేశ‌వ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తుతుంటే దాస‌రి పెద్ద కోడ‌లు సుశీల మాత్రం దాస‌రిది స‌హ‌జ మ‌ర‌ణం కాద‌ని…ఆయ‌న మ‌ర‌ణం ఆస్తి కోసం జ‌రిగి ఉండ‌వ‌చ్చ‌న్న […]

ప్ర‌భాస్ సాహో రిజెక్ట్ చేసిన మెగా హీరోయిన్‌…పొగ‌రుక్కువా..!

బాహుబ‌లి దెబ్బ‌తో యంగ్‌రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ పేరు దేశ‌వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఓ తెలుగు హీరోకు ఇంత స్టార్‌డ‌మ్ తెచ్చిపెట్టిన ఘ‌న‌త బాహుబ‌లి (డైరెక్ట‌ర్ ప‌రంగా రాజ‌మౌళి)కే ద‌క్కుతుంది. బాహుబ‌లితో వ‌చ్చిన క్రేజ్‌ను కంటిన్యూ చేసేందుకు ప్ర‌భాస్ త‌న నెక్ట్స్ సినిమాను సైతం రూ.150 కోట్ల బ‌డ్జెట్‌తో తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో రూపొందించేలా ప్లాన్ చేసుకున్నాడు. ప్ర‌భాస్ సొంత బ్యాన‌ర్ యూవీ క్రియేష‌న్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు ర‌న్ రాజా ర‌న్ ఫేం సుజీత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ […]

ఓ బ‌ల‌మైన రాజ‌కీయ పార్టీ పెట్టాల‌ని ఎన్నో ప్ర‌య‌త్నాలు ..అడ్డుకుందెవ‌రు?

ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు తెలుగు పాలిటిక్స్‌లో ఓ సంచ‌ల‌నం. తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ద‌ర్శ‌కుడికి ఓ ఇమేజ్ తెచ్చిన ఘ‌న‌త దాస‌రిదే. ప్ర‌పంచ సినిమా చ‌రిత్ర‌లో ఓ ద‌ర్శ‌కుడు 100 సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఘ‌న‌త ముందుగా దాస‌రికే ద‌క్కింది. అలాగే 150 సినిమాలు చేసిన ఏకైక ద‌ర్శ‌కుడు కూడా దాస‌రే. దాస‌రి కెరీర్‌లో మొత్తం 151 సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇక సినిమా రంగంలో గురువుగా శాసించిన దాస‌రి ఎంతోమందిని వెండితెర‌కు ప‌రిచ‌యం చేసిన ఘ‌న‌త […]

చైతు ఎఫెక్ట్‌: టాలీవుడ్‌లో జోరుగా గుస‌గుస‌లు

త‌న కుమారుడు నాగ‌చైత‌న్య‌కు త‌గిలిన దెబ్బ‌తో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ యంగ్ డైరెక్ట‌ర్‌కు షాక్ ఇచ్చాడ‌ట‌. ఇప్పుడు ఇదే విష‌యంలో టాలీవుడ్‌లో జోరుగా ట్రెండ్ అవుతోంది. గ‌తేడాది సంక్రాంతికి వ‌చ్చిన సోగ్గాడే చిన్ని నాయ‌నా సినిమాతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు కింగ్ నాగార్జున‌. ఆ సినిమా ఏకంగా రూ.55 కోట్ల షేర్ రాబ‌ట్టి నాగార్జున స్టామినా ఏంటో టాలీవుడ్‌కు చెప్పింది. సోగ్గాడు హిట్ త‌ర్వాత నాగార్జున ఈ సినిమా డైరెక్ట‌ర్ కుర‌సాల క‌ళ్యాణ్‌కృష్ణ‌కు […]

వైసీపీలో ఆ ఇద్ద‌రు సిట్టింగ్‌ల‌కు నో టిక్కెట్‌

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ఎన్నిక‌ల్లో తానే గెలుస్తాన‌ని తిరుగులేని మెజార్టీతో సీఎం అవుతాన‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ ఎంతో ధీమాతో ఉండేవారు. ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు ఎంతో ధీమాతో ఉన్న జ‌గ‌న్ ఎన్నిక‌ల్లో మాత్రం బొక్క‌బోర్లాప‌డ్డాడు. ప్ర‌తిప‌క్ష నేత‌గా స‌రిపెట్టుకున్నాడు. ఎన్నిక‌ల త‌ర్వాత కూడా జ‌గ‌న్ రోజు రోజుకు రాజ‌కీయంగా వీక్ అవుతూ వ‌స్తున్నాడు. వైసీపీ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో ఇప్ప‌టికే 21 మంది అధికార టీడీపీలోకి జంప్ చేసేశారు. ఈ క్ర‌మంలోనే […]

ర‌జ‌నీ పార్టీలోకి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు..

త‌మిళ‌నాడు సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ పార్టీ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన వెంట‌నే అక్క‌డ రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. ర‌జ‌నీ పార్టీలోకి ఇప్ప‌టికే ప‌లు రాజ‌కీయ పార్టీల‌కు చెందిన సీనియ‌ర్ నాయ‌కులు చేరేందుకు రెడీగా ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక కోలీవుడ్‌లో సీనియ‌ర్ హీరోయిన్లు న‌మిత‌, మీనా కూడా తాము ర‌జ‌నీకి మ‌ద్ద‌తుగా ఉంటామ‌ని ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ప్ర‌క‌ట‌న ఇలా ఉండ‌గానే ఇప్పుడు మ‌రో షాకింగ్ న్యూస్ త‌మిళ రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. ర‌జనీ పార్టీ ప్ర‌క‌ట‌న […]

టిక్కెట్లుతో పాటు ఎన్నికల ఖర్చు కూడా తామే భరిస్తాం

బుల్లి తెర నుంచి సిల్వ‌ర్ స్క్రీన్‌పైకి అటు నుంచి రాజ‌కీయ‌ల్లోకి వ‌చ్చిన వారిని మ‌నం చూశాం… చూస్తున్నాం.. అయితే, తాజాగా తెలంగాణ‌లో మాత్రం బుల్లి తెర నుంచే నేరుగా పోలిటిక‌ల్ ఆఫ‌ర్ సంపాయించేసిన యాంక‌ర్ల‌ను చూస్తే.. వారి ల‌క్కే ల‌క్క‌ని ముక్కున వేలేసుకోకుండా ఎవ‌రూ ఉండ‌లేరు. మ‌రి విష‌యం ఏంటో చూద్దాం.. తెలంగాణలో బిత్తిరి సత్తి.. సావిత్రిలు మంచి పాపుల‌ర్ ఫిగ‌ర్స్‌. వీ6 ఛానల్ లో వచ్చే తీన్మార్ వార్తలతో వీరిద్దరూ పాపులర్ అయ్యారు. ఇక సత్తి […]

చంద్ర‌బాబు అభివృద్ధిని ప‌రోక్షంగా ఒప్పుకున్న అంబ‌టి

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై ఎప్ప‌టిక‌ప్పుడు ఫైర‌య్యే వైసీపీ అధికార ప్ర‌తినిధ అంబ‌టి రాంబాబు తాజాగా చేసిన కామెంట్లు క‌ల‌క‌లం రేపాయి. బాబును తిట్టిపోస్తున్నాను అని అనుకుంటూనే.. ఆయ‌న ప్ర‌భుత్వాన్ని ప‌రోక్షంగా పొడిగేశాడు అంబ‌టి. నాలుగు రోజుల కింద‌ట ముగిసిన మహానాడులో లోకేష్‌, చంద్ర‌బాబు ల ప్ర‌సంగాల‌కు కౌంట‌ర్‌గా అంబ‌టి మాట్లాడారు. అయితే, ఆయ‌న తిడుతున్నాను అనుకుని బాబు పాల‌న‌ను పెద్ద ఎత్తున పొగ‌డ‌డమేకా కుండా బాబు చెబుతున్న విష‌యాల‌ను ప‌రోక్షంగా అంగీక‌రించేశాడు. అవేంటో చూద్దాం. హైద‌రాబాద్ లో […]