ఏపీలో విపక్ష వైసీపీకి ప్లీనరి తర్వాత ఎక్కడా లేని జోష్ వచ్చేసింది. కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగి ఖాళీగా ఉంటోన్న వాళ్లు, ఇతర సీనియర్ నాయకులు తమ పొలిటికల్ ఫ్యూచర్ కోసం వైసీపీలో చేరితే ఎలా ఉంటుందా ? అన్న ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ బలంగా ఉన్న కర్నూలు జిల్లాలో పట్టున్న మాజీ సీఎం కోట్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి ఫ్యామిలీ వైసీపీలో చేరుతుందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి కాంగ్రెస్‌లో ఉన్న కోట్ల తన […]
Author: admin
డ్రగ్స్ దందాలో ఉన్న టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే
టాలీవుడ్‌ను కుదిపేస్తోన్న డ్రగ్స్ దందాపై సిట్ చకచకా కదులుతోంది. ఈ డ్రగ్స్ ఉదంతంలో పలువురు స్టార్ హీరోయిన్లు, హీరోలు, దర్శక, నిర్మాతలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టుల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. ఈ కేసును విచారించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం టాలీవుడ్‌లో పలువురికి నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. ఇక నోటీసులు అందుకున్న వారు ఆరు రోజుల్లోగా ఎప్పుడైనా విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారట. ఇక వీరి పేర్లు బయట పెట్టేందుకు దర్యాప్తు అధికారులు […]
హాలీవుడ్ సినిమాలో తెలుగు హీరో శ్రీ రాజ్
భద్రమ్ బీ కేర్ ఫుల్ బ్రదరూ అనే చిత్రంలో హీరోగా నటించిన యంగ్ టాలెంటెడ్ యాక్టర్ శ్రీ రాజ్ అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. హాలీవుడ్ స్క్రీన్ పై తన టాలెంట్ చూపించే బంపర్ ఆఫర్ సంపాదించగలిగాడు. స్టార్ డైరెక్టర్ మారుతి టీం వర్క్స్ భద్రమ్ బీ కేర్ ఫుల్ బ్రదరూ అనే చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాతో శ్రీ రాజ్ కు చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత తన నటన మరింత […]
మహిళా సాధికారతలో బాబు వెనుకడుగే
మహిళా సాధికారత, మహిళల రిజర్వేషన్లకు ఎప్పుడూ కట్టుబడి ఉన్నామని టీడీపీ అధినేత చంద్రబాబు పదేపదే చెబుతుంటారు. మొన్నటికి మొన్న ఉమెన్స్ పార్లమెంట్ ఘనంగా నిర్వహించి.. మహిళలకు అత్యంత గౌరవం ఇస్తున్నామని చెప్పే ప్రయత్నం చేశారు.ఇదంతా నాణేనికి ఒకవైపు! మరోవైపు.. సొంత పార్టీ ఎమ్మెల్యే మహిళా అధికారిపై చేయిచేసుకున్నా.. సొంత పార్టీ ఎమ్మెల్యేను వెనకేసుకొచ్చారు తప్ప.. ఆమెకు క్షమాపణలే చెప్పించలేదు. కానీ ఇప్పుడు ఒక మహిళా అధికారిణితో అసభ్యంగా ప్రవర్తించిన ఎమ్మెల్యేతో.. ఆమెకు క్షమాపణలు చెప్పించి.. తెలంగాణ సీఎం […]
ఆ పెద్ద పేపర్‌లో జీతాలకే దిక్కులేదా..!
తెలుగు రాష్ట్రాల్లో అగ్ర శ్రేణి పత్రిక తీవ్ర అప్పుల్లో కూరుకుపోయింది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటూ.. సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో మునిగిపోయింది. దీంతో సిబ్బంది తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పత్రికకు మంచి బ్రాండింగ్ ఉన్నా.. ఎవరికైనా అప్పగించాలన్నా.. కోర్టు కేసులు వెంటాడుతున్నాయి. దీంతో అటు యాజమాన్యం, ఇటు సిబ్బంది గందరగోళ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఇంగ్లీష్ పత్రికల్లో మేటిగా ఉన్న డెక్కన్ క్రానికల్ ఇప్పుడు తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయింది. తెలుగు రాష్ట్రాల్లోని అగ్రశేణి […]
ఆ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పెద్ద డ్రగ్గిస్టా..!
హైదరాబాద్‌లో కొద్ది రోజుల క్రితం బయటపడిన డ్రగ్స్ ముఠాకు టాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులకు లింక్ ఉందని వార్తలు రావడం పెద్ద కలకలం రేపుతోంది. ఈ కేసును విచారిస్తోన్న పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు తెలిసినట్టు తెలుస్తోంది. ఈ కేసును విచారించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం టాలీవుడ్‌లో పలువురికి నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. నోటీసులు అందుకున్న వారిలో ముగ్గురు యంగ్ హీరోలు.. ఒక స్టార్ హీరోయిన్, మరో మీడియం రేంజ్ హీరోయిన్, ముగ్గురు నిర్మాతలు, ఇద్దరు డైరెక్టర్లు, […]
రాహుల్ మెలికతో బాబు షాక్
ప్రతిపక్ష నేత జగన్ ఇచ్చిన హామీలతో ఇప్పటికే కొంత ఉక్కిరిబిక్కిరి అవుతున్న సీఎం చంద్రబాబుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ షాక్ ఇవ్వబోతున్నారు. 2019 ఎన్నికల్లో నియోజక వర్గాల పునర్విభజన మీదే టీడీపీ అధినేత ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు సరిగ్గా వీటిని చెదరగొట్టే మాస్టర్ ప్లాన్‌తో రాహుల్ సిద్ధమయ్యారు. ఏపీలో అంతోఇంతో మళ్లీ బలపడాలని కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే! ఇందులో భాగంగా ఇప్పుడు నియోజకవర్గాల పెంపుపై సరికొత్త మెలిక పెట్టింది. దీంతో చంద్రబాబు […]
నంద్యాలలో టీడీపీ ప్లస్‌లు – వైసీపీ ప్లస్‌లు ఇవే
ఏపీలో వచ్చే ఎన్నికలకు రెండేళ్లు టైం ఉండగా అప్పుడే ఎన్నికల ఫీవర్ స్టార్ట్ అయ్యింది. కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక అధికార టీడీపీ, విపక్ష వైసీపీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడ గత ఎన్నికల్లో గెలిచిన భూమా నాగిరెడ్డి వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి జంప్ అయ్యారు. దీంతో ఈ సీటు తమ సిట్టింగ్ అని వైసీపీ చెపుతుంటే, టీడీపీ లెక్క మాత్రం భూమా తమ పార్టీలోకి రావడంతో ఇది తమ సిట్టింగ్ సీటు అని […]
నాని రేటు పెంచేశాడు…. స్టార్ హీరోలకు ధీటైన రెమ్యునరేషన్
టాలీవుడ్‌లో వరుస హిట్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న నేచురల్ స్టార్ నాని తన రేటు పెంచేసినట్టు ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఎవడే సుబ్రహ్మణ్యంతో స్టార్ట్ అయిన నాని వరుస విజయాల పరంపర నిన్ను కోరి సినిమాతో ఓ రేంజ్‌కు వెళ్లిపోయింది. ఈ సినిమాతో వరుసగా ఏడో హిట్‌ను సొంతం చేసుకున్న నాని ఇప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరో అయిపోయాడు. నాని సినిమాలు రూ. 30 కోట్ల బిజినెస్ ఈజీగా చేస్తున్నాయి. నేను లోకల్ సినిమాతో […]