టాలీవుడ్‌లో సంక్రాంతికి మాత్రమే ఒకేసారి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అప్పుడు కూడా ఒక రోజు తేడాలో మూడు నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యి హిట్ కొట్టాయి. ఆ తర్వాత ఒకేసారి పెద్ద సినిమాలు ఎప్పుడూ రాలేదు. అయితే ఈ శుక్రవారం మాత్రం ఒకేసారి మంచి అంచనాలు ఉన్న మూడు సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. జయ జానకి నాయక – లై – నేనే రాజు నేనే మంత్రి.. మూడింటిపైనా భారీ అంచనాలే ఉన్నాయి. […]
Author: admin
పూరి ఎఫెక్ట్ ‘ పైసా వసూల్ ‘ కావట్లేదా..!
యువరత్న నందమూరి బాలకృష్ణ – పూరి జగన్నాథ్ కాంబోలో వస్తోన్న పైసా వసూల్ సినిమా రికార్డు స్థాయిలో షూటింగ్ కంప్లీట్ చేసుకుని సెప్టెంబర్ 1న రిలీజ్‌కు రెడీ అవుతోంది. సినిమాపై అంచనాలు ఎలా ఉన్నా, అనుకున్న టైం కంటే ముందే రిలీజ్‌కు రెడీ అవుతున్నా సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ విషయంలో నిర్మాతలకు షాక్ తప్పేలా లేదంటున్నాయి ట్రేడ్ వర్గాలు. బాలయ్య-పూరీలది క్రేజీ కాంబోనే… పైగా బాలయ్య శాతకర్ణి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు బాలయ్య […]
త్వరలోనేనా రేవంత్ దండయాత్ర!
తెలంగాణలో 2019లో సీఎం కేసీఆర్‌ను ఎలాగైనా గద్దె దింపాలన్న టార్గెట్‌తో కులాలు, రాజకీయ నాయకులు, మేథావులంతా ఒక్కటయ్యే వేదిక త్వరలోనే ఏర్పాటు అవుతోంది. ప్రస్తుతం అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ టీఆర్ఎస్సే గెలుస్తుందని, కేసీఆరే సీఎం అవుతారని అందరూ చెపుతున్నారు. అక్కడ విపక్షాలు చాలా వీక్ అవ్వడం కూడా కేసీఆర్‌కు బాగా కలిసిరానుంది. వచ్చే ఎన్నికల వేళ ఏదైనా అనూహ్యం జరిగితే తప్ప మళ్లీ టీఆర్ఎస్సే గెలుస్తుందని చాలా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయితే […]
బాబు ఏరి కోరి తెచ్చుకుంటే బల్లెమవుతున్న మంత్రి!
ఇప్పటికే మంత్రులపై విపరీతమైన ఆరోపణలు.. ఒకరితో ఒకరికి సఖ్యత లేకపోవడం.. ఇలా సీఎం చంద్రబాబుకు మంత్రుల వల్ల తలనొప్పులు తప్పడం లేదు. ఇక తాజాగా మరో మంత్రిపై ఆయనకు ఫిర్యాదులు అందడం.. చర్చనీయాంశంగా మారింది. ఇసుక మాఫియా, డ్రగ్ మాఫియా.. ఇలా ఏపీలో ఆయిల్ మాఫియా కూడా చెలరేగుతోందనే విమర్శలు జోరందుకుం టున్నాయి. అంతేగాక దీనికి ఒక మంత్రి అండగా నిలుస్తున్నారని, కమీషన్లు తీసుకుంటూ దందాలకు పాల్పడుతు న్నారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఈ విషయంపై పారిశ్రామిక […]
రాజమౌళి తండ్రి పెన్ను పదును తగ్గిందా….బిగ్గెస్ట్ డిజాస్టర్
బాహుబలి సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి ఎంత క్రేజ్ వచ్చిందో ఆ సినిమా స్టోరీ రైటర్, ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్‌కు కూడా అంతే పేరు వచ్చింది. ఈ ఒక్క సినిమాకే కాదు రాజమౌళి ప్రతి సినిమా విజయం వెనక ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ పాత్ర ఎంతో ఉంది. బాలీవుడ్‌లో సైతం రాజమౌళి తండ్రి భజరంగీ భాయ్‌జాన్ లాంటి సూపర్ హిట్ సినిమాలకు కథ అందించాడు. అలాంటి రాజమౌళి తండ్రికి ఇప్పుడు ఘోర అవమానం ఎదురైంది. రంగం హీరోయిన్ కార్తీక […]
నంద్యాల గెలుపుపై ‘ జ్యోతి ‘, ‘ సాక్షి ‘ లకు వణుకు ఎందుకు..!
అవను. ఇప్పుడు మీడియాలోనే కాదు ప్రతి ఒక్కరిలోనూ ఇదే మాటవినిపిస్తోంది. విభజన తర్వాత ఏపీలో జరుగుతున్న తొలి ఉప ఎన్నిక ఇంత రణరంగంగా మారడం, అధికార, విపక్షాలు రెండూ పెద్ద ఎత్తున ఒకరినొకరు విమర్శించుకోవడం, కామెంట్లతోనే కత్తులు దూసుకోవడం వంటివి కామనైపోయాయి. దీంతో నంద్యాల ఉప ఎన్నిక గెలుపు సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది. రాష్ట్రంలో ఏ మూల చూసినా.. ఇప్పుడు నంద్యాల విషయాలే కనిపిస్తున్నాయి. వినిపిస్తున్నాయి. గెలుపెవరిది? మెజారిటీ ఎంత? సెంటిమెంట్ బలంగా ఉందా? నైతిక విలువలు […]
డ్రగ్స్ ఇష్యూ: 12 మందిలో ఇద్దరు బుక్
టాలీవుడ్‌ను `సిట్` వదలడం లేదు. డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటికే సుమారు 12 మందిని విచారించిన ఈ బృందం.. రెండో విడత కార్యాచరణను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా కొంతమంది అరెస్టులకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు సినీ ప్రముఖులు సిట్ వలలో చిక్కినట్టేననే సమచారం.. టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. ఆ ఇద్దరు ఎవరా? అనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వీరిని అతి త్వరలోనే తమ అదుపులోకి […]
రజనీ కొత్త పార్టీపై షాకింగ్ ట్విస్ట్… ఆ పార్టీతో పొత్తు..!
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ కొత్త పార్టీపై గత యేడాది కాలంగా తమిళనాడు మీడియాలో ఎన్నో వార్తలు ప్రకంపనలు రేపుతున్నాయి. రజనీ కొత్త పార్టీ పెడతారని ఓ సారి, ఆయన బీజేపీలోకి వెళతారని మరోసారి, రజనీ కొత్త పార్టీ పెట్టి, బీజేపీతో కలుస్తారని ఇలా రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. రజనీ కొద్ది రోజులుగా తన అభిమాన సంఘాలతో మీట్ అవుతున్నారు. రజనీ కొత్త పార్టీ పెడతారన్న వార్తలతో ఆయన పొలిటికల్ ఎంట్రీని కొందరు స్వాగతిస్తుండగా, మరి కొందరు ఆయన్ను […]
చంద్రబాబుకి హైకోర్టులో చక్కెదురు.. సంచలన తీర్పు
ఏపీ ప్రభుత్వాధినేత చంద్రబాబుకి హైకోర్టులో ఊహించని విధంగా షాక్ తగిలింది. ఇన్నాళ్లూ తాము చెప్పిందే వేదంగా నమ్మించిన బాబు బృందానికి హైకోర్టు గట్టి మొట్టికాయ లాంటి తీర్పు చెప్పింది. తమిళనాడులోని సదావర్తి సత్రం భూముల విషయంలో ప్రభుత్వం గతంలో నిర్వహించిన వేలం ముమ్మాటికీ చెల్లదని, దానిని రద్దు చేస్తూ.. మళ్లీ మరోసారి వేలం నిర్వహించాలని ఆదేశించింది. ఈ నిర్ణయం ఓ రకంగా ప్రభుత్వానికి, చంద్రబాబుకు గట్టి చెంప పెట్టుగా పేర్కొంటున్నారు విశ్లేషకులు. అదేసమయంలో తాము చెప్పిందే వేదం […]
