టాలీవుడ్లో విషాదం ..ప్రముఖ డైరెక్టర్ మృతి

టాలీవుడ్ లో 2021 వ ఇయర్ ఎన్నో చేదు జ్ఞాపకాలు మరవకముందే ,కొత్త ఇయర్ లో సీనియర్ డైరెక్టర్ ప్రముఖ సినీ దర్శకుడు పి.చంద్ర శేఖర్ రెడ్డి గారు ఈ రోజు ఉదయం దాదాపు 8.30 నుండి 9 .00 గంటల వ్యవధిలో అయన చెన్నై లో మృతి చెందారు. ఆయన వయసు 86 సంవత్సరాలు…దాదాపు 80 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించగా , నాటి మేటి సూపర్ స్టార్స్ అయిన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ […]

కూకట్ పల్లి హోసింగ్ బోర్డు లో శివపార్వతి థియేటర్‌ భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్లో ఈ రోజు తెల్లవారుజామున కూకట్ పల్లి హోసింగ్ బోర్డు లో శివపార్వతి థియేటర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.శివ పార్వతి థియేటర్ మొత్తం మంటలు వ్యాపించడంతో హాల్‌ లోని సీట్లు, ఫర్నీచర్‌ , తెర అగ్నికి ఆహుతి అయ్యాయి.ఫైర్ సిబ్బంది వెంటనే ముగ్గురు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకొని, అక్కడ సిబ్బంది సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.అప్పటికే థియేటర్లో దాదాపు ఫర్నిచర్ అగ్నికి ఆహుతి అయ్యాయి .ఈ థియేటర్ లో నాని నటించిన “శ్యాం సింగ రాయ్’ […]

విడాకులు ముందు శ్వేతా బసు ఎంత నరకం అనుభవించిందో తెలుసా..

సినిమా ప్రపంచనికి చాలా మంది వస్తుంటారు పోతుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే అవకాశాల కోసం ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అదే సమయంలో కొంతమంది జీవితాలు మారిపోతాయి. హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్ పేరు చెప్పుకొంటె ఆమె చేసిన ఒక చిన్న తప్పు మూలంగా వ్యక్తిగత జీవితం కూడా చాలా ఇబ్బందుల్లో కి వెళ్ళింది. ఇంతకీ అసలు ఆమె జీవితంలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. అప్పట్లో వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన సినిమా కొత్త బంగారు లోకం […]

ఒకే కథ.. రెండు సినిమాలు సూపర్ హిట్..!

ప్యార్‌ జుక్తా నహీ.. అప్పట్లో బాలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్న సినిమా. మిథున్‌ చక్రవర్తి, పద్మినీ కొల్హాపురి హీరో, హీరోయిన్లుగా నటించారు. కె.సి.బొకాడియా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా రీమేక్ రైట్స్.. నిర్మాత అట్లూరి పూర్ణ చంద్ర రావు తీసుకున్నాడు. శోభన్ బాబుతో ఈ సినిమా చేయాలి అనుకున్నాడు. అటు క్రిష్ణ, శ్రీదేవితో కలిసి మిద్దె రామారావు ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. కొన్ని సీన్లతో పాటు పాటలు కూడా షూట్ చేశాడు. అయితే […]

ఆఫీసియల్: బాలయ్య కొత్త సినిమాకు విలన్ ఫైనల్

అఖండ మూవీ బ్లాక్ బస్టర్ విజయంతో పుల్ జోష్ ఉన్న బాలకృష్ణ ,క్రాక్ హిట్ సినిమాతో మంచి ఊపుతో ఉన్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ బ్యానర్ లో వస్తున్న చిత్రం మన అందరకి తెలిసిందే .ఈ చిత్రం లో కధానాయిక గా శృతి హాసన్ ఎంపిక చేసిన చిత్ర బృందం .ప్రతి నాయకుడు కోసం ఇప్పుడు వరకు అనేక మందిని వెతికిన చిత్ర బృందం ఒకానొక టైం లో హీరో అర్జున్ ని కధానాయకు […]

శ్రీనువైట్ల డైరెక్షన్ చేసిన ఆ మూవీ ‘రాడ్డుకే రాడ్’ అంటున్న రవితేజ

టాలీవుడ్లో సినీ అభిమానులతో మాస్ రాజా అని పిలుసుకుంటున్న రవితేజ తనకంటూ నటనలో ప్రత్యకమైన స్థానం ఏర్పాటు చేసుకొన్నాడు .అతను సినీ కేరీర్లో బ్లాక్ బస్టర్స్ మరియు ఘోరమైన ప్లాప్ కూడా ఉన్నాయి.ప్లాప్ స్టోరీ సినిమాలను రవితేజ ఎలా ఒప్పుకున్నాడో అర్థం కాదు. అన్ని సినిమాల ఫలితాలనూ ముందుగా అంచనా వేయడం కష్టం, కొన్నిసార్లు మంచి సినిమాలకు కూడా రిజల్ట్ తేడా కొట్టేస్తుంటుంది. కానీ కొన్ని సినిమాల ఫలితం ఏంటో ఫిలిం మేకింగ్ లో తెలిసిపోతుంటుంది. ఆలా […]

బన్నీతో ఆ డైలాగ్ చెప్పించే సరికి చుక్కలు కనిపించాయి:చిత్తూరు కుర్రాడు

నాలుగు ఫైట్లు.. మూడు పాటలు.. రెండు పంచు డైలాగులు.. 3 కామెడీ సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి అంటే చాలు హిట్.. సూపర్ హిట్.. బంపర్ హిట్.. ఒక స్టార్ హీరో ముఖం సినిమాలో కనిపించింది అంటే చాలు ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినట్లే. ఇదంతా ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులంతా పంథా మారిపోయింది. ఈ సినిమాలో కూడా కొత్తదనాన్ని వెతుక్కుంటున్నారు ప్రేక్షకులు.. ఈ క్రమంలోనే దర్శక నిర్మాతలు […]

2022 : తెలుగు సినిమా పై తమిళ హీరో దండయాత్ర

హీరోలతో సంబంధం లేకుండా సినిమా బాగుంటే చాలు ఆదరిస్తూ మంచి విజయాన్ని అందిస్తూ వుంటారు తెలుగు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే ఎంతో మంది తమిళ హీరోలు తమ సినిమాల్ని తెలుగులో కూడా డబ్ చేస్తూ ఉంటారు.. అయితే ఇటీవలి కాలంలో ఎంతోమంది తెలుగు హీరోలు పాన్ ఇండియా స్టార్ లుగా భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తున్నారు. దీంతో ఒకప్పటిలా వేగంగా సినిమాలను చేయడం లేదు. ఇలాంటి నేపథ్యంలో అటు టాలీవుడ్ ప్రేక్షకుల నిరీక్షణ క్యాష్ చేసుకునేందుకు తమిళ […]

కండలు పెంచి ఓకే.. కానీ బడ్జెట్ పెంచితే ఎలా.. అఖిల్ కోసం అంతనా?

సాధారణంగా స్టార్ కిడ్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వారు తక్కువ సమయంలోనే స్టార్ లుగా మారి పోతూ ఉంటారు. కానీభారీ బ్యాక్ గ్రౌండ్ లో ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్ కు మాత్రం ఇప్పటికీ సరైన స్టార్ డమ్ రాలేదనే చెప్పాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎందుకో అనుకున్నంతా స్టార్ డమ్ మాత్రం సంపాదించ లేక పోతున్నాడు. ఎన్నో ప్రయత్నాల తర్వాత ఇటీవలే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అనే సినిమాతో ఒక మోస్తరు హిట్ సాధించాడు […]