సోనియా అగర్వాల్.. 7/G బృందావన కాలని సినిమాతో తెలుగు జనాలకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తన నటనకు తెలుగు జనాలు బాగానే అట్రాక్ట్ అయ్యారు కూడా. అందంతో పాటు అభినయంతో జనాలను అలరించింది. తొలి సినిమానే మంచి విజయం అందుకోవడంతో ఆమెకు మరిన్ని అవకాశాల వస్తాయని చాలా మంది అనుకున్నారు. కానీ పెద్దగా రాలేదు. వచ్చిన అవకాశాలను కూడా అందిపుచ్చుకోలేదు. దానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. తొలి […]
Author: admin
దాసరిని అవమానించిన మేకప్ మెన్.. తర్వాత ఎన్టీఆర్ ఏం చేశాడో తెలుసా..?
దాసరి నారాయణ రావు. తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర దర్శకుడిగా వెలిగిన వాడు. సినిమా పరిశ్రమకు ఏ కష్టం వచ్చినా.. తాను ఉన్నానంటూ ముందుకు వచ్చిన వ్యక్తి. ఆయన ఉన్నంత కాలం సినిమా పెద్దగా గుర్తింపు పొందాడు. సినీ జనాలకు వచ్చిన ఇబ్బందులను తొలగించాడు. అయితే తనకు సినిమాల్లోకి రావాలని కోరిక ఉన్నా.. తొలినాళ్లలో చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు. ఇంతకీ తనకు ఎదురైన బాధాకర ఘటనలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. సుమారు 40 ఏండ్ల […]
RRR వల్ల తీవ్ర నష్టాల్లో తారక్.. నష్టాన్ని ఇలా పూడ్చబోతున్నాడా ?
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల ఆఖరు నిమిషంలో వాయిదా పడింది. దీంతో సినిమాల విడుదల ఈక్వేషన్స్ అన్నీ మారిపోయాయి. రాజమౌళి సినిమాతో పోటీ వద్దు అనుకున్న నిర్మాతలు ఈ సినిమా వాయిదాతో తమ సినిమాలను సంక్రాంతి బరిలోకి దింపుతున్నారు. అయితే త్రిఫుల్ ఆర్ సినిమా వాయిదాతో ఎక్కువ నష్టపోయింది మాత్రం ఎన్టీఆర్ అంటున్నారు సినీ జనాలు. మూడేళ్లుగా ఈ సినిమా కోసం తను పనిచేశాడు. మిగతా ఏ సినిమాలు కూడా చేయలేదు. కానీ […]
కాస్కో ప్రేక్షకుడా .. ఏప్రిల్ లోనే సినిమా పండగ రాబోతుంది
నార్త్, సౌత్ అనే తేడా లేకుండా సంక్రాంతికి చాలా సినిమాలు విడుదల అవుతాయి. ఆ తర్వాత సమ్మర్ పెద్ద సీజన్ సినిమాలకు. హాలీడేస్ ఎక్కువగా ఉండే సమ్మర్ ను టార్గెట్ చేసుకుని తమ తమ సినిమాలను విడుదల చేస్తుంటారు. అందుకే ఏప్రిల్ నెలలో చాలా సినిమాలు విడుదలకు రెడీ అవుతాయి. అందుకే సంక్రాంతికి మిస్ అయిన సినిమాలను ఏప్రిల్ లో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఇంతకీ వేసవిలో విడుదలకు సిద్ధం అవుతున్న సినిమాలు ఏంటో ఇప్పుడు […]
రాంగోపాల్ వర్మ ట్వీట్లకు మెగా బ్రదర్ నాగబాబు మద్దతు …మెగా ఫ్యాన్స్ ఫైర్ !
కాంట్రవర్సీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గురించి అందరికి తెలిసిందే .రాంగోపాల్ వర్మ తరచుగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఎప్పుడు కెలికితాడు,అది ఎంతలాగంటే ఆర్జీవీ ఆఫీస్ మీదకి వచ్చి దాడి చేసేంతగా అయినా వర్మ మెగా హీరోలను ఉద్దేశించి ట్వీట్స్ చేయడంలో ముందే ఉంటారు. పవన్ కళ్యాణ్ మీద ‘పవర్ స్టార్’ పేరుతో ఏకంగా ఒక సినిమా తీసేసాడు ఆర్జీవీ.. అది ఆడిందా లేదా వేరేసంగతి . ఈ కాంట్రవర్సీ డైరెక్టర్ తో ఎప్పుడు మెగా బ్రదర్ […]
బూరెల బుట్టలో పడ్డ బంగార్రాజు.. ఇక తిరుగు లేదు?
సంక్రాంతి వచ్చిందంటే చాలు సినీ ప్రేక్షకులందరికీ పండగే. ఎందుకంటే ప్రతి హీరో తమ సినిమాలను సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తూ ఉంటాడు. సంక్రాంతికి విడుదల చేస్తే ఆ కలెక్షన్స్ వేరే లెవెల్ లో ఉంటాయి అని భావిస్తూ ఉంటారు దర్శక నిర్మాతలు కూడా. అందుకే సంక్రాంతి వచ్చింది అంటే బాక్సాఫీస్ వద్ద ఎన్నో సినిమాలు పోటీ పడుతూ ఉంటాయి. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలు ఎక్కువగా సందడి చేస్తూ ఉంటాయ్. అయితే ఈ సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ మేనియా […]
చాలా ఆఫర్లు వచ్చాయి.. కానీ నేను అందాన్ని అమ్ముకోలేను : బిగ్‌బాస్ బ్యూటీ
డ్రెస్సింగ్‌తో బాగా సోషల్ మీడియాలో తరచుగా ట్రోలింగ్ గురవుతూ ఎప్పుడు లైం లైట్లో ఉంటుంది ఉర్ఫీ జావేద్ . అంతేకాకుండా బిగ్ బాస్ తో పాపులారిటీ సంపాదించిన నటి ఉర్ఫీ జావేద్. ఎలాంటి బెరుకు లేకుండా అందరితో తన మనసులోని ఆలోచనలను పంచుకుంటుంది. అయితే తాజాగా ఈ భామ ‘ఉల్లు’ టైప్ వెబ్‌సిరీస్‌ల గురించి బోల్డ్‌గా మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. ఆమెకు సెక్సువల్ కంటెంట్‌తో ఉండే వెబ్‌సిరీస్‌లో చాలా ఆఫర్లు వచ్చినట్లు వెబ్ మీడియాతో జరిగిన […]
ఆర్‌ఆర్‌ఆర్ విడుదలపై మరో పిడుగు.. హైకోర్టులో స్టే..?
టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టిస్టారర్ మూవీ RRR కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తునారు. ప్రస్తుతం ఈ సినిమా పై మరో కొత్త వివాదం చుట్టుకుంది.ఈ సినిమా పై తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పశ్చిమ గోదావరి జిల్లా కి చెందిన అల్లూరి సౌమ్య ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీం చరిత్రను వక్రీకరించారంటూ పిల్ దాఖలు చేశారు. అసలు ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దంటూ పిటిషనర్ కోరారు దానితో పటు సినిమా రిలీజ్ కి […]
“సేనాపతి ” సినిమాపై చిరంజీవి రివ్యూ కేక ..!
కరోనా పుణ్యమాని సినిమా థియేటర్స్ మూతపడిని తరువాత ,ఓటీటీ హావ మొదలైంది .చిన్న సినిమాలు ,పెద్ద సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి .ఒకరకంగా చిన్న సినిమాలను ఓటీటీ బ్రతికించింది. రీసెంట్ గా ఓటిటి లో పలు ఆసక్తికర సినిమాలే రిలీజ్ అవుతూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరి అలా మన తెలుగుకి చెందిన ఓటిటి ప్లాట్ ఫామ్ “ఆహా” లో కూడా కొన్ని సినిమాలు వస్తున్నాయి.ఆహాఓటీటీ గత కొన్ని రోజులు కితమే రిలీజ్ అయ్యిన ఇంటెన్స్ థ్రిల్లర్ […]









