నెటిజన్లతో ఘోరంగా తిట్లుతిన్న బాలీవుడ్ బ్యూటీస్..

సినిమా జనాలు ఏది చేసినా వింతగానే ఉంటుంది. వారి ప్రతి కదలికను ఎంతో జాగ్రత్తగా గమనిస్తారు ప్రజలు. వారు స్టైలిష్ గా కనిపించినా.. ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకున్నా.. అందాలను ఆరబోసినా.. ఏం చేసినా హెడ్ లైన్స్ లోనే ఉంటారు. అయితే ఒక్కోసారి హీరోయిన్ వేసుకునే డ్రెస్సులు విపరీతమైన ట్రోలింగ్స్ కు గురవుతారు. తాజాగా డ్రెస్ సెన్స్ లేదంటూ పలువురు ముద్దుగుమ్మలపై మండిపడుతున్నారు జనాలు. కొత్తగా ఉంటుందనో.. డిఫరెంట్ గా ఉంటుందనో వేసుకున్న డ్రెస్సులు బూమరాంగ్ అవుతున్నాయి. ఇవేం […]

చైతు ..సమంత విడాకులపై నేనేం మాట్లాడలేదంటున్న నాగార్జున

టాలీవుడ్ తో పాటు యావత్ సినిమా పరిశ్రమను ఆశ్చర్యానికి గురి చేసిన ఘటన సమంతా, నాగ చైతన్య విడాకుల వ్యవహారం. సుమారు నాలుగు నెలల క్రితం వీరిద్దరు తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం వీరిద్దరు పలు క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నారు. అయితే సమంతా విడాకుల వ్యవహారంపై పలు రూమర్లు పుట్టాయి. వారు ఈ కారణాలతోనే విడిపోయారంటూ ఎవరికి తోచిన విధంగా వారు వార్తలు రాశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తాజాగా ఈ […]

పిల్లల కోసం ప్రియాంక దంపతుల ఫ్యూచర్ ఫ్లాన్స్ ఏంటో తెలుసా?

ప్రియాంకా చోప్రా.. బాలీవుడ్ లో సత్తా చాటిన ఈ అమ్మడు.. హాలీవుడ్ లోకి వెళ్లింది. అక్కడ కూడా పలు సినిమాలు, వెబ్ సిరీస్ లతో సత్తా చాటుతుంది. బాలీవుడ్ లోనూ ఇండియన్స్ సత్తా చాటిన ఈ ముద్దుగుమ్మ.. గత కొంత కాలం క్రితం పాప్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకుంది. తన కంటే నిక్ వయసులో 10 ఏండ్లు చిన్న. తొలి రోజుల్లో అంత చిన్న వాడితో ప్రియాంక లైఫ్ ను ఎలా లీడ్ […]

స‌మంత – చైతు… ముందుగా విడాకులు కోరింది ఎవ‌రంటే…!

నాగార్జున కుమారుడు యంగ్ హీరో నాగ‌చైత‌న్య‌, స్టార్ హీరోయిన్ స‌మంత విడాకుల తంతు ముగిసి నాలుగైదు నెల‌లు అవుతున్నా ఇప్ప‌ట‌కీ ఈ విడాకుల గురించి ఏదో ఒక వార్త మీడియాలో, సోష‌ల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటోంది. ఈ విడాకుల వ్య‌వ‌హారంపై నాగార్జున ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నారు. నాగ్ – నాగ‌చైత‌న్య క‌లిసి న‌టించిన బంగార్రాజు సినిమా సంక్రాంతికి వ‌చ్చి హిట్ అయ్యింది. బ్రేక్ ఈవెన్‌కు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేసిన బంగార్రాజు హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ జోష్‌లో ఉన్న నాగార్జున […]

పుష్పలో అవకాశం వచ్చినా వదులుకున్న స్టార్స్ ఎవరో తెలుసా?

పుష్ప.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన తాజా సినిమా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందాన నటించిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజిలో తెరకెక్కింది. భారీ అంచనాల నడుమ పలు భాషల్లో విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అన్ని చోట్లా భారీగా వసూళ్లను చేపట్టింది. ఈ సినిమాకు సంబంధించిన పాటలు, సీన్లు, డైలాగులు ఓ రేంజిలో ఫేమస్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాలో నటించే అవకాశం ఉన్నా.. పలువురు […]

థర్డ్ వేవ్ తర్వాతే మళ్లీ షూటింగ్స్ మొదలవుతాయా?

టాలీవుడ్ లో మళ్లీ కరోనా భయం అలుముకుంది. వైరస్ ప్రభావం చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోయినా.. స్టార్స్ అంతా ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇప్పటికే పలువురు కరోనా బారినపడి ఐసోలేషన్ లో ఉన్నారు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా బారినపడి కోలుకున్నాడు. అయినా తను ఇంకా ఇంట్లోనే ఎక్కువ గడుపుతున్నాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా అంటుకుంది. ప్రస్తుతం ఆయన కూడా హోం ఐసోలేషన్ లోనే కొనసాగుతున్నాడు. తనని కలిసిన వారిని కూడా […]

హిమజ భర్తతో విడిపోతుందా? ఆమె చేసిన తాజా పని అదే చెప్తుందా?

వెండి తెర.. బుల్లితెర.. ఏ తెర అయితేనేం.. అంతా ఆ తాను ముక్కలే. ఈ గ్లామర్ ప్రపంచంలో ఎవరు.. ఎప్పుడు.. ఏం చేస్తారో చెప్పడం కష్టం. ఎవరితో కలిసి ఉంటారో? ఎవరితో డేటింగ్ చేస్తారో? ఎవరితో ప్రేమలో పడతారో? ఎవరితో పెళ్లి చేసుకుంటారో? ఎప్పుడు విడిపోతారో? చెప్పడం చాలా అంటే చాలా కష్టం. సోషల్ మీడియాలో సినీ, టీవీ తారలు చేసే ప్రతి యాక్టివిటీ జనాలకు ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రస్తుతం బ్రేకప్పులు కాలం నడుస్తున్న […]

చిరంజీవిని ఫోన్లో పరామర్శించిన సీఎం కెసిఆర్..అయన ఏమన్నారంటే ?

టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవికి రెండు రోజులు క్రితమే కరోనా సోకింది. స్వల్ప లక్షణాలు ఉండటంతో టెస్టు చేయించుకోవడంతో పాజిటివ్ వచ్చింది.దీన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన చిరంజీవి తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వెంటనే టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ఎన్టీఆర్ ,నాని ,అల్లు అర్జున్ వంటి హీరోలు అయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా ట్విట్ రూపంలో తెలియజేసారు . అలాగే రాజకీయ నాయకులూ కూడా చిరంజీవి త్వరగా కోలుకోవాలని పలువురు ట్విట్ […]

చిరంజీవికి కరోనా …చాల సంతోషంగా ఉందంటూ అల్లు అర్జున్ ట్విట్ !

ప్రపంచంలో కరోనా ఎంత అల్ల కల్లోలం చేస్తుందో మనకు కళ్ల ముందు కనబడుతుంది .కరోనా దెబ్బకి ఎన్నో దేశాలు అల్లాడిపోయాయి .ఆ జాబితాలో భారత్ కూడా ఉన్న సంగతి మన అందరకి తెలిసిందే .కరోనా ఫస్ట్ ,సెకండ్ వేవ్ లు ఈని చేదు జ్ఞాపకాలు మిగిల్చిందో అందరకి తెలిసిందే .ఇప్పుడు కరోనా ఓమైక్రాన్ థర్డ్ వేవ్ రూపంలో ఎంత చేలరేగిపోతుందో దేశంలో రోజువారీ కేసుల లెక్కలను బట్టి మనకు అర్ధం అవుతుంది .ఈ కరోనా చిన్న ,పెద్ద […]