IPL 2022 వేలం: ఊత‌ప్ప‌, రాయ్‌కు ఎదురుదెబ్బ‌.. ఇంత చీఫ్ రేటా..!

భార‌త క్రికెట‌ర్ రాబిన్ ఊత‌ప్ప‌తో పాటు ఇంగ్లండ్ స్టార్ క్రికెట‌ర్ జాస‌న్ రాయ్‌కు ఐపీఎల్ వేలంలో బిగ్ షాక్ త‌గిలింది. ఈ రోజు బెంగ‌ళూరులో తీవ్ర ఉత్కంఠ మ‌ధ్య వేలం స్టార్ట్ అయ్యింది. ఈ వేలంలో ముందుగా భార‌త ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ అమ్ముడుపోయారు. ఆ త‌ర్వాత రాబిన్ ఊత‌ప్ప‌, జాస‌న్ రాయ్‌ల‌ను చాలా చీఫ్ రేటుకు ప్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. రాయ్‌ను గుజ‌రాత్‌, ఊత‌ప్ప‌ను చెన్నై కేవ‌లం రు. 2 కోట్ల‌కు ద‌క్కించుకున్నాయి. ఊత‌ప్ప సంగ‌తి […]

IPL 2022 వేలం: డీకాక్ పంట పండింది… రేటు డ‌బుల్ అయ్యింది..

IPL 2022 వేలంలో ద‌క్షిణాఫ్రికా స్టార్ క్రికెట‌ర్ క్వింట‌న్ డీకాక్ పంట పండింది. డీకాక్‌ను కొత్త టీం అయిన ల‌ఖ‌నోవ్ సూప‌ర్ జెయింట్స్ వేలంలో సొంతం చేసుకుంది. ల‌ఖ్‌న‌వ్ డీకాక్‌ను రు 6.75 కోట్ల‌కు సొంతం చేసుకుంది. ఈ రేటు చూస్తే డీకాక్ పంట పండింద‌నే చెప్పాలి. గ‌త ఐపీఎల్లో డీకాక్‌ను ముంబై రు 2.82 కోట్ల‌కు కొనుక్కుంది. ఈ సారి డీకాక్ రేటు డ‌బుల్ దాటేసింది.

IPL 2022 వేలం: డేవిడ్ వార్న‌ర్‌కు బ్యాండ్ ప‌డిపోయింది.. అయ్యో పాపం..

బెంగ‌ళూరు వేదిక‌గా IPL 2022 వేలం తీవ్ర‌మైన ఉత్కంఠ మ‌ధ్య కొన‌సాగుతోంది. కొంద‌రు ఆట‌గాళ్ల‌కు ఊహించ‌ని రేట్లు ప‌లుకుతున్నాయి. మ‌రి కొంద‌రు స్టార్ల‌కు షాకులు త‌గులుతున్నాయి. ఎక్కువ రేటు పలుకుతారు అనుకున్న స్టార్ క్రికెట‌ర్లు త‌క్కువ రేటుకే వేలంలో అమ్ముడుపోతున్నారు. ఆస్ట్రేలియా స్టార్ క్రికెట‌ర్‌, ఆ జ‌ట్టు స్టార్ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్‌కు ఈ సారి వేలంలో బిగ్ షాక్ త‌గిలింది. ఈ రోజు వేలంలో వార్న‌ర్‌ను హైద‌రాబాద్ వ‌దులుకుంది. రు. 6.25 కోట్ల‌కు ఢిల్లీ సొంతం […]

IPL 2022 వేలంలో టాప్ లేపిన క్రికెట‌ర్లు.. భారీ రేట్లు..?

IPL 2022 మెగావేలం బెంగ‌ళూరులో కొన‌సాగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న అప్‌డేట్స్‌ను బ‌ట్టి చూస్తే శ్రేయాస్ అయ్య‌ర్‌ను కోల్‌కొత్తా రు 12.25 కోట్ల‌కు సొంతం చేసుకుంది. ఈ రోజు రు. 10 కోట్లు వేలంలో ప‌లికిన ఒకే ఒక్క ఆట‌గాడిగా శ్రేయాస్ అయ్య‌ర్ రికార్డుల‌కు ఎక్కారు. అయ్య‌ర్ కోల్‌కొత్తా కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. ఇక మిగిలిన వారిలో ప్యాట్ క‌మిన్స్ రేటు రు 7.25 కోట్ల‌కు ప‌లికింది. క‌మిన్స్ రేటు గ‌త ఐపీఎల్‌తో పోల్చి చూస్తే 15.50 కోట్ల […]

టాప్ రేటుకు శ్రేయాస్ అయ్య‌ర్‌ను కొనేసిన కోల్‌క‌తా..

IPL 2022 వేలం కొన‌సాగుతోంది. ఈ రోజు జ‌రుగుతోన్న వేలంలో టాప్ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీల మ‌ధ్య భీక‌ర యుద్ధం న‌డుస్తోంది. శ్రేయాస్ అయ్య‌ర్ కోసం భారీ పోటీ జ‌రిగింది. ఈ పోటీలో కోల్‌కతా నైట్ రైడర్స్ అతని సేవలను 12.25 కోట్ల రూపాయలతో గెలుచుకుంది.

చిరు కోరిక‌ను బాల‌య్య అందుకే రిజెక్ట్ చేశారా…?

తాజాగా ఏపీ ప్ర‌భుత్వం వ‌ర్సెస్ టాలీవుడ్ మ‌ధ్య కొంత కాలంగా ఉన్న గ్యాప్‌ను ఫిల్ చేసేందుకు ఇండ‌స్ట్రీ టాప్ హీరోలు, టాప్ ద‌ర్శ‌కులు వెళ్లి ఏపీ సీఎం జ‌గ‌న్‌తో భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ భేటీకి కొద్ది నెల‌ల ముందు నుంచే ప‌లువురు సినీ ప్ర‌ముఖులు జ‌గ‌న్‌ను క‌లుస్తూ వ‌చ్చారు. అంత‌కుముందు సురేష్‌బాబు, చిరంజీవి, నాగార్జున లాంటి వాళ్లు ఓ సారి వెళ్లి జ‌గ‌న్‌ను క‌లిసి వ‌చ్చారు. త‌ర్వాత కొద్ది రోజుల క్రిత‌మే చిరంజీవి ఒక్క‌రే […]

R R R రిలీజ్ మ‌ళ్లీ డౌటే.. ఈ సారి మ‌రో కొత్త చిక్కు..!

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో త్రిబుల్ ఆర్ సినిమా ఏ ముహూర్తాన స్టార్ట్ అయ్యిందో కాని.. అప్ప‌టి నుంచి అన్నీ స‌మ‌స్య‌లే ఎదుర‌వుతున్నాయి. మూడేళ్ల‌కు పైగా ఈ సినిమా షూటింగ్ జ‌రుపుకుంటూనే ఉంది. ముందు షూటింగ్‌లో రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ఇద్ద‌రూ రెండేసి సార్లు గాయ‌ప‌డ్డారు. ఆ త‌ర్వాత ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ వ‌చ్చిన త్రిబుల్ ఆర్ మూడు సార్లు వాయిదాలు ప‌డింది. ఎప్పుడో 2020 జూలైలో రావాల్సిన ఈ సినిమా 2021కు వాయిదా ప‌డింది. ఆ త‌ర్వాత 2021 సంక్రాంతి […]

6 నెల‌ల్లో 2439 మందిపై రేప్‌.. రోజుకు 11 మందిపై రేప్‌.. ఇంత దారుణ‌మా..??

దాయాది దేశం అయిన పాకిస్తాన్‌లో రోజు రోజుకు అత్యాచారం సంస్కృతి బాగా పెరిగిపోతోంది. ముఖ్యంగా పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో గ‌త ఆరు నెల‌ల్లో ఏకంగా 2439 మంది మ‌హిళ‌లు అత్యాచారానికి గుర‌య్యార‌ని నివేదిక‌లు చెపుతున్నాయి. కుటుంబ గౌర‌వం, ప‌రువు పేరుతో మ‌రో 90 మంది చంప‌బ‌డ్డార‌ని.. పంజాబ్ ఇన్ప‌ర్‌మేష‌న్ క‌మిష‌న్ డేటా చెపుతోంది. ఇదే స‌మ‌యంలో పంజాబ్ రాజ‌ధాని లాహోర్‌లో 400 మంది మ‌హిళ‌లు రేప్‌కు గురికాగా… మ‌రో 2300 మంది మ‌హిళ‌లు కిడ్నాప్‌కు గుర‌య్యారు. పాకిస్తాన్ […]

బన్నీ ఫామ్‌హౌజ్‌లో ప్ర‌త్యేక‌మైన పూజాలు..మెగా అభిమానుల్లో టెన్షన్..?

అల్లు వారి అబ్బాయి..స్టార్ ప్రోడ్యూసర్ అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్..గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తందైన స్టైల్ లో సినిమాలు చేస్తూ..స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. రీసెంట్ గా ఈయన హీరోగా నటించిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెలిసిందే. కని విని ఎరుగని రీతిలో బన్నీ కెరీర్ లోనే ఎక్కువ కలెక్షన్స్ సాధించిన మూవీగా రికార్డ్ నెలకొల్పింది . ఈ సినిమా తో అల్లు అర్జున్ […]