ఆకాశం చూపించి ఆ పని చేసేసిందిగా..ఊహించని షాకిచ్చిన బికినీ బ్యూటీ..ఫ్యాన్స్ ఫైర్ ..!!

మాళ‌వికా మోహ‌న‌న్‌.. అమ్మడు పేరు ని ఎలా మర్చిపోతాం. తన పేరుని జనాలు మరచిపోనీకుండా ..ఎప్పటికప్పుడు తన హాట్ అందాలను చూపించి చూపించకుండా చూపిస్తూనే అన్ని కవర్ చేస్తుంది ఈ మాలీవుడ్ బ్యూటి. నటించింది కొన్ని సినిమాలో నే అయినా కావాల్సినంత పాపులారిటినీ, ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఎవరు ఏమనుకున్నా డోంట్ కేర్ అంటూ.. తనకు నచ్చిన పనులను నచ్చిన్నట్లు చేసేస్తుంది. ఈ విషయంలో మాలవికా మొహనన్ రూటే వేరు. తెలుగులో ఇంకా అరంగేట్రం చేయలేదు […]

2024లో కొడాలి నానిని కొట్టేందుకు బాబు ప్లాన్ ఏ – ప్లాన్ బీలు ఇవే…!

2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారంలోకి రావటం ఎంత ముఖ్యమో… వైసీపీలో కొందరు మంత్రులు కీలక నేతలను ఓడించడం కూడా అంతే ముఖ్యం గా కనిపిస్తోంది. జగన్ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్న కొడాలి నాని గత రెండేళ్లుగా చంద్రబాబు లోకేష్ తో పాటు టిడిపి ఇమేజ్ చాలా వరకూ డ్యామేజ్ చేస్తూ వస్తున్నారు. విచిత్రమేంటంటే కొడాలి నాని ఓడిపోవాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాకుండా.. పొరుగు రాష్ట్రమైన […]

బిగ్ షాక్ :ఏంటిది సారూ..రాత్రికి రాత్రి లెక్కలు మార్చేశారా..?

అనసూయ.. ఈ పేరు కు కొత్త పరిచయాలు అక్కర్లేదు లేండి. యాంకర్ గా కెరీర్ ప్రాంభించి..ఇప్పుడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న అందాల తార ఈ అనసూయ. యాంకర్ గా ఆమె ఎంత పాపులర్ అయ్యిందో తెలియదు కానీ.. ఆమె వేసే బట్టలు ద్వారా మాత్రం బాగా ట్రోలింగ్ కు గురి అవుతుంది. అనసూయ కు పెళ్లై.. ఇద్దరు కొడుకులు ఉన్నారు. కానీ, ఆమె ను చూస్తే ఎవ్వరు అలా అనుకోరు..అంతలా కత్తి లాంటి ఫిగర్ […]

రాజ‌కీయాల‌కు ఆ వైసీపీ యంగ్ ఎంపీ గుడ్ బై ?

ఏపీలో అధికార వైసీపీ నుంచి గత ఎన్నికల్లో ఏకంగా 22 మంది లోక్‌స‌భ సభ్యులు విజయం సాధించారు. జగన్ 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా దానంతట అదే వస్తుందని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. గుంటూరు – విజయవాడ – శ్రీకాకుళం మినహా అన్ని లోక్‌స‌భ సీట్లలో వైసిపి ఎంపీలు విజయం సాధించారు. ఈ ఎంపీల్లో ఎక్కువమంది రాజకీయాలకు పూర్తిగా కొత్తగా ఉన్న వారితో పాటు యంగ్ ఉన్న వారే ఉన్నారు. రాజకీయాల్లో ఏమాత్రం అవగాహన […]

కాంగ్రెస్‌తో పొత్తు.. లైన్ క్లీయ‌ర్ చేసుకుంటోన్న కేసీఆర్‌…!

తెలంగాణ రాజకీయాలు గత నాలుగు నెలలుగా హాట్ హాట్ గా మారిపోయాయి. ఇటు గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ రాజకీయాల గురించి ఇప్పుడు ప్రధానంగా చర్చ నడుస్తోంది. తాజాగా సీఎం కేసీఆర్ మరోసారి బీజేపీని టార్గెట్గా చేసుకొని తీవ్రమైన విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అసోం సీఎం చేసిన వ్యాఖ్యలపై కెసిఆర్ తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు వెంటనే అస్సాం సిఎంను బర్తరఫ్ చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు…. బీజేపీ […]

లేచిపోయి సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్‌.. ఇంట్లో చిత‌క్కొట్టేశారా…!

ప్ర‌స్తుత స‌మాజంలో ఎక్క‌డ చూసినా.. ఏ రంగంలో చూసినా ప్రేమ వివాహాలు కామ‌న్ అయిపోయాయి. ఇప్ప‌ట్లో పెద్ద‌లు కుదిర్చిన పెళ్లిళ్లు బాగా త‌క్కువ అయిపోయాయి. ఈ ప్రేమ వివాహాల నేప‌థ్యంలోనే చాలా మంది పెళ్లికి ముందు స‌హ‌జీవ‌నాల‌కు అల‌వాటు ప‌డ్డారు. మ‌రి కొంద‌రు ఇంట్లో వాళ్ల‌కు తెలియ‌కుండానే స‌హ‌జీవ‌నాలు చేయ‌డం.. సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవ‌డం కూడా చేస్తూ ఉంటారు. ఈ క్ర‌మంలోనే సౌత్ ఇండియాకు చెందిన ఓ స్టార్ హీరోయిన్ కూడా ఏకంగా ఓ ద‌ర్శ‌కుడితో ప్రేమ‌లో […]

ఫుల్ డిస్సపాయింట్మెంట్..మహేష్ కు ప్ర‌శాంత‌త లేకుండా చేస్తున్న ఆ వ్యక్తి..!!

టాలీవుడ్ ప్రీన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పుడు కూల్ గా స్మైల్ తో హ్యాపీ గా కనిపిస్తుంటారు. పైకి నవ్వుతూ కనిపించినంత మాత్రన ఆయనకు ప్రాబ్లంస్ లేవు అని కాదు. మనిషి అన్న ప్రతి ఒక్కరికి ఏవో ఒక సమస్యలు ఉంటాయి. కానీ వాటి మ్యానేజ్ చేస్తూ..సంతోషాని వెత్తుకోవడం లోనే అసలు జీవితం. ఏదైన ప్రాబ్లం వస్తే బయపడి వెనకడుగు వేయకుండా ధైర్యంతో ముందడుగు వేయాలి..అప్పుడే మనం అనుకున్న విజయాలను […]

బంప‌ర్ ఆఫ‌ర్‌ కొట్టేసిన ఖిలాడి భామ.. ఇక కింద మీద ఊపే..?

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదైనా జరగచ్చు అని మరోసారి ప్రూవ్ చేసింది ఈ ఖిలాడి భామ. మాస్ మహారాజ రవి తేజ హీరోగా నటించిన ఖిలాడి సినిమాలో తనదైన స్టైల్ లో నటించి అదరగొట్టిన హాట్ బ్యూటీ డింపుల్ హయాతి. గల్ఫ్ అనే మూవీతో హీరోయిన్‌గా తొలిసారి ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. ఆ త‌ర్వాత అడ‌పా త‌డ‌పా చిత్రాల్లో నటించిన‌ప్ప‌టికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కానీ మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా వచ్చిన […]

జ‌గ‌న్ లెక్క‌లు మారిపోయాయి.. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ అప్పుడే…!

ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఎప్పుడా ? అని ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. అసలు జగన్ మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో చేస్తారా ? లేదా అన్న అనుమానాలు కూడా ఆ పార్టీ నేతలకు ఉన్నాయి. జగన్ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వెంటనే రెండున్నర సంవత్సరాల తర్వాత తాను మంత్రివర్గ విస్తరణ చేపడతానని చెప్పారు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయి మరో రెండు నెలలకు మూడు సంవత్సరాలు పూర్తవుతుంది. వాస్తవంగా గత దసరాకు జగన్ మంత్రివర్గాన్ని […]