హాట్ బ్యూటీ అమలా పాల్.. నిజానికి అమల పాల్ డైరెక్ట్ గా తెలుగులో చేసింది చాలా అంటే చాలా తక్కువ సినిమాలే. కానీ తమిళ మూవీ డబ్బింగ్ ద్వారా అమ్మడు తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలే. ఇక అమ్మడు స్టార్ డైరెక్టర్ ని పెళ్లి చేసుకుని..ఆ తరువాత విడాకులు ఇచ్చేసి..ప్రస్తుతం సింగిల్ లైఫే మంచిది అన్నట్లుగా హ్యాపీగా జాలీగా గడిపేస్తుంది. ఇక సినిమాల్లో కూడా వీలైనంత అందంగా కనిపించాడానికి..ఎక్స్ పోజ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ క్రమంలోనే […]
Author: admin
ఏపీ కేబినెట్లో కృష్ణాలో ఎవరు అవుట్.. ఎవరు ఇన్..!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మే నెల చివరి నాటికి ఖచ్చితంగా కేబినెట్‌లో మార్పులు, చేర్పులు చేయనున్నారు. ఈ యేడాది జూన్ 8వ తేదీ నాటికి మంత్రి వర్గం ఏర్పడి మూడు సంవత్సరాలు అవుతోంది. ఈ తేదీకి కాస్త ముందుగానే మంత్రి వర్గంలో మార్పులు, చేర్పులు ఉంటాయన్న ప్రచారంతో వైసీపీ నేతలు జిల్లాల వారీగా ఎలెర్ట్ అవుతున్నారు. కీలకమైన కృష్ణా జిల్లాలో కొత్తగా ఎవరు కేబినెట్లోకి వస్తారు ? ఎవరు అవుట్ అవుతారు ? అన్నదానిపై జిల్లా […]
బేబమ్మా బ్యాడ్ టైం స్టార్ట్.. కృతి పై గుర్రుగా ఉన్న ఆ స్టార్ హీరో ఫ్యాన్స్..?
అదృష్టం ఎవ్వరిని ఎప్పుడు ఎలా వరిస్తుందో తెలియదు. అలా అనుకోకుండా వచ్చేస్తుంది. దానిని మనం కరెక్ట్ గా వినియోగించుకుంటే..లైఫ్ లో ఇక తిరుగుండదు. అలాంటి పనిలోనే బిజీ గా ఉంది లెటేస్ట్ సెన్సేషన్ కృతి శెట్టి. అమ్మడు అదృష్టాని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుందో, బ్యాక్ పాకెట్ లో పెట్టుకుని తిరుగుతుందో తెలియదు కానీ..పట్టిందల్లా బంగారమే అన్నట్లు..చేసిన ప్రతి సినిమా హిట్ కొడుతూ పోతుంది. ఇప్పటి వరకు కృతి చేసిన మూడు సినిమాలో బాక్స్ ఆఫిస్ వద్ద […]
మాస్ మసాలా మిక్స్ చేసి..అద్దంలో అందాలు చూపిస్తూ జాన్వీ … అబ్బో అది చెప్పలేం చూసేయండి..!!
జాన్వీ కపూర్.. మనకు బాగా పరిచయం ఉన్న పేరే. అతిలోక సుందరి అనగానే మనందరికి టక్కున గుర్తు వచ్చేది శ్రీదేవి. తన అందం తో నటనతో కొన్ని దశాబ్ధాలు సినీ ఇండస్ట్రీని ఏలేసింది. ఇప్పుడు మనకున్న స్టార్ హీరోలు కూడా ఆమె తో ఒక్క సినిమా కూడా చేయలేకపోయామే అని బాధపడుతుంటారు. ఏటువంటి క్యారెక్టర్ కి అయినా తన బాడీనీ సెట్ చేసుకునే క్యపాసిటీ చాలా తక్కువ మంది హీరోయిన్లకే ఉంటుంది. ఇక అలాంటి వారిలో శ్రీదేవి […]
ఖిలాడి 6 డేస్ కలెక్షన్స్.. రవితేజకు దెబ్బడిపోయిందిగా…!
మాస్ మహరాజ్ రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఖిలాడి మూవీ బాక్సాఫీస్ వద్ద వారం రోజులు తిరక్కుండానే చేతులు ఎత్తేసింది. ఈ నెల 11న రిలీజ్ అయిన ఈ సినిమా ఆరు రోజులకే ప్లాప్ దిశగా వెళుతోంది. మరోవైపు ఈ సినిమాకు పోటీగా వచ్చిన సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు భారీ లాభాలతో బ్లాక్‌బస్టర్ టాక్ దిశగా వెళుతోంది. 6 రోజులకు ఖిలాడీ వసూళ్లు ఇలా ఉన్నాయి. డే 1: 4.30 కోట్లు డే […]
ఆలీకి జగన్ బంపర్ గిఫ్ట్.. ముందే చెప్పాడు.. పదవి ఇచ్చాడు..!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి పదవి ఇవ్వడమో లేదా ఏదోలా న్యాయం చేసుకుంటూ వస్తున్నారు. ఇక గత ఎన్నికలకు ముందు ఇండస్ట్రీలో చాలా మంది సినీ నటీనటులు జగన్ పార్టీ గెలుపు కోసం ప్రచారం చేశారు. చాలా మంది ప్రత్యక్షంగానే ఏపీలో వైసీపీ తరపున ప్రచారం చేశారు. పార్టీ ఏకంగా 151 సీట్ల బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వికి జగన్ ముఖ్యమంత్రి […]
బ్రేకింగ్: డీజే టిల్లుకు రికార్డ్ స్థాయి కలెక్షన్లు.. ఏం కుమ్ముడ్రా బాబు..!
ఈ యేడాది టాలీవుడ్ నుంచి వచ్చిన హిట్ సినిమాల్లో మరో సూపర్ హిట్ సినిమా డిజే టిల్లు. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా ఉన్న సిద్ధు జొన్నలగడ్డ నటించిన ఈ సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. మాస్ మహరాజ్ రవితేజ నటించిన ఖిలాడి సినిమాకు పోటీగా వచ్చిన ఈ సినిమా ఖిలాడి ముందు నిలబడుతుందా ? అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అయితే ఆ అంచనాలు తల్లకిందులు చేస్తూ డిజే టిల్లు దూసుకుపోతోంది. అసలు […]
‘భీమ్లా నాయక్ ‘ హక్కులని సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ !
మెగా ఫ్యాన్స్ ,టాలీవుడ్ ఆడియెన్స్ ఎంత ఎదురుచూస్తున్నా సినిమా భీమ్లా నాయక్ .ఈ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అవాల్సివుండగా ‘ఆర్ఆర్ఆర్’ దెబ్బకి పోస్ట్ పోనే అయింది ,ఏపీలో సినిమా టిక్కెట్ల రేటు తగ్గిచటం,కరోనా దెబ్బకి సినిమా ఎప్పటికప్పుడు రిలీజ్ డేట్ మారుస్తున్నారు చిత్రం బృందం . తాజా న్యూస్ ఏమిటంటే భీమ్లా నాయక్ ఓటీటీ హక్కులు ప్రముఖ సంస్థ దక్కించుకుందంట అని ఫిల్మ్ నగర్లో టాక్ .అదేనండి డిస్నీ హాట్ స్టార్ ఓటీటీ ఫ్యాన్సీ ప్రైస్ ఇచ్చి […]
ఆచార్య రిలీజ్ ప్లాన్… మళ్లీ మారింది.. మెగా ఫ్యాన్స్‌లో టెన్షన్..!
మెగాస్టార్ చిరంజీవి – ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్లో వస్తోన్న ఆచార్య సినిమా గత రెండున్నరేళ్లుగా షూటింగ్ జరుపుకుంటూనే వస్తోంది. అసలు ఈ సినిమా ఏ ముహూర్తాన మొదలు పెట్టారో కాని.. ఎప్పుడూ ఏదో ఒక అవాతరం ఎదురవుతూనే వస్తోంది. ముందుగా చిరు పక్కన హీరోయిన్ సెట్ కాలేదు.. ఆ తర్వాత చిరంజీవికి కరోనా రావడం.. రామ్‌చరణ్‌కు కరోనా ఎటాక్ కావడం.. కరోనా రెండు సార్లు రావడంతో షూటింగ్ అనుకున్న టైం కంటే […]