పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మల్లూవుడ్ బ్లాక్‌బస్టర్ అయ్యప్ప కోషియమ్ రీమేక్ భీమ్లానాయక్ మరో మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో పవన్‌కు జోడీగా నిత్యామీనన్, రానాకు జోడీగా మళయళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ మళయాళంలో హిట్ అయిన సినిమా కావడంతో పాటు ఇక్కడ త్రివిక్రమ్ మార్క్ స్క్రీన్‌ప్లే, మాటల సహకారం ఉండడంతో ఈ సినిమా హిట్ అవుతుందన్న అంచనాలు, ఆశలతో మెగా, పవన్ అభిమానులు ఉన్నారు. […]
Author: admin
వేట మొదలైంది..#NBK107 నుండి కేకపెట్టించే అప్డేట్..బాలయ్య చంపేసావు పో సామీ..!!
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. తమ అభిమాన నటుడు సినిమాకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. దీంతో నందమూరి అభిమానులు ఆనందాని అవధులు లేకుండా పోయాయి. గతేడాది చివర్లో బాలయ్య.. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన ‘అఖండ’ ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెలిసిందే. ‘అఖండ’ మాస్ జాతరతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను సాధించినట్టు చిత్ర యూనిట్ […]
బాప్‌రే: ఆ ఒక్క దానికోసం అన్ని కోట్లా.. సమంత రేంజ్ మామూలుగా లేదే..?
స్టార్ హీరోయిన్ సమంత .. తెలుగులో ‘ఏమాయ చేశావే’ సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన కుందనుపు బొమ్మ. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని అక్కినేని ఇంటి కోడలై .. పట్టుమని పదేళ్ళు కూడా కాపురం చేయకుండానే.. నాగ చైతన్యకు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడి అందరికి షాక్ ఇచ్చింది. ఈ ప్రకటన తర్వాత సమంత పేరు ఎలా మారుమ్రోగిపోయిందో మనకు తెలిసిందే. లోకల్ మీడియా నేషనల్ మీడియాలో నెల […]
గౌతమ్ రెడ్డి మరణంతో భీమ్లా నాయక్ కి ఎదురుదెబ్బ..?
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. పవన్ సినిమా వస్తుందటే కోట్లాది అభిమానులు ఎంత ఆశగా ఎదురు చూస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ క్రమంలోనే ఆయన నటించిన భీమ్లా నాయక్ సినిమా మరో నాలుగు రోజుల్లో విడుదల కానుంది. దీని పై అఫిషీయల్ గా కూడా ప్రకటన వచ్చేసింది. ఇక సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవేంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేసింది. ఛీఫ్ గెస్ట్ గా […]
వైసీపీ ఎంపీ VS ఎమ్మెల్యే పంతం…. చేజేతులా వైసీపీ ఓడుతోందా..!
ఏపీలో అధికార వైసీపీలో పలు జిల్లాల్లో గ్రూపు రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. గత ఎన్నికలకు ముందు.. ఇంకా చెప్పాలంటే 2014 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినప్పటి నుంచి కష్టపడుతోన్న వారికంటే.. 2019 ఎన్నికల్లో పార్టీ గెలిచాక ఎమ్మెల్యేల చుట్టూ చేరుతోన్న కొత్త నేతలు, పిల్ల గ్యాంగ్‌లు, చిల్లర నేతల హంగామానే ఎక్కువుగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు కూడా తమ గెలుపు కోసం కష్టపడిన వారిని కాదని.. తమ చుట్టూ చేరి భజన చేస్తోన్న వారికే ప్రయార్టీ ఇస్తున్నారు. దీంతో నియోజకవర్గాల్లో పార్టీ […]
సన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్…మరి ఇంత దారుణమా..?
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సన్నాఫ్ ఇండియా సినిమా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. విడుదలకి ముందే ఈ సినిమాపై ఏ మాత్రం బజ్ లేదు. అసలు ఈ సినిమాను కొనేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో నిర్మాత మంచు విష్ణు సొంతంగా సన్ ఆఫ్ ఇండియాను రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇక తొలి రోజు 350 థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ చేయాలని అనుకున్నా జనాలు లేక కేవలం 250 థియేటర్లలోనే షోలు […]
గోపీచంద్ చించేసాడు..గూస్ బంప్స్ వచ్చేలా బాలయ్య 107 టైటిల్..ఫ్యాన్స్ కు పూనాకాలే..?
నందమూరి నట సింహం బాలకృష్ణ ..యంగ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా..ఇంకా పక్కాగా చెప్పాలంటే వాళ్లకంటే కూసింత ఎక్కువుగానే..వరుస సినిమాలకు కమిట్ అవుతూ..కమిట్ అయిన సినిమాలను వెంటనే తెరపైకి ఎక్కిస్తూ..తనదైన స్టైల్ లో దూసుకుపోతున్నాడు. నాతో నాకే పోటి..నాకు లేరు సాటి అన్న రీతిలో బాలయ్య ఫుల్ జోష్ మీద అటు సినిమాలో నటిస్తూ..ఇటు హోస్ట్ గా చేస్తూ..అదే టైంలో రాజకీయాలల్లోను తన దైన మార్క్ చూయిస్తున్నాడు. ఇక ఈ మధ్యన అఖండ అనే సినిమాతో తిరుగులేని […]
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ని ర్యాగింగ్ చేసిన ఎన్టీఆర్
టాలీవుడ్‌లో ఇవివి సత్యనారాయణ చనిపోయిన తరువాత ఇవివి ప్లేస్ చాల కాలం ఎవరు రీప్లేస్ చేయలేదు.ఆ తరువాత కాలంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆ ప్లేస్ని భర్తీ చేసాడు రచయితగా కెరీర్ స్టార్ చేసిన ఈయన.. నందమూరి కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన `పటాస్` మూవీతో డైరెక్టర్‌గా పరిచయం అయిన అనిల్ రావిపూడి ఆ తర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు చిత్రాలను చేసాడు .అనిల్ రావిపూడి ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ […]
లో దుస్తులతో అందాల రచ్చ చేస్తున్న అర్జున్ రెడ్డి బ్యూటీ..
లో దుస్తులతో అందాల రచ్చ చేస్తున్న అర్జున్ రెడ్డి బ్యూటీ..