పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే ఏ దర్శకుడైనా సరే ఎగిరి గంతులేస్తూ ఉంటాడు. సాధారణంగా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా కొనసాగుతున్న వారు పవన్ కళ్యాణ్ తో ఒక్కసారైనా సినిమా తీయాలి అని అనుకుంటూ ఉంటారు. అలాంటిది ఇండస్ట్రీకి కొత్త గా ఎంట్రీ ఇచ్చే దర్శకులు పవన్ కళ్యాణ్తో సినిమా చేసే ఛాన్స్ వస్తే ఇక అంతకంటే అదృష్టం ఏముంటుంది అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఒక్కసారి పవర్ స్టార్ తో సినిమా చేస్తే ఊహించని రేంజ్ […]
Author: admin
“బిగ్ బాస్ ఓటిటి షో ” కి హోస్ట్ గా ఆ యాంకర్ పేరు వైరల్.!
తెలుగు బుల్లి తెరపై రియాల్టీ షోస్ చేసినవి వేళ్ళ మీద లెక్కపెట్టుకోవచ్చు .వాటిలో ఎక్కువ ప్రేక్షక ఆదరణ పొందిన మాత్రం బిగ్ బాస్ .ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ పొందిన షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ మాత్రమే . ఈ షో మన దేశంలో అనేక భాషలో సూపర్ హిట్ అయింది .ఇంకా చెప్పాలంటే మన తెలుగు బుల్లి తెరపై బ్లాక్ బస్టర్ అనే చెప్పచ్చు .దీనితో ఇంత గొప్ప విజయాన్ని చుసిన […]
‘భీమ్లానాయక్ ‘ కోసం వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ అనౌన్సమెంట్!
రిలీజ్ డేట్లు మారుస్తూ వచ్చిన భీమ్లా నాయక్ ఎట్టకేలకు ఈ నెల 25 తేదీన వస్తుంది .అయితే పవర్ స్టార్ సినిమా రిలీజ్ అవుతుండటంతో ముందే ఇదే తేదీన రిలీజ్ డేట్ ప్రకటించిన సినిమాలన్నీ రిలీజ్ డేట్ పోస్ట్ ఫోన్ చేసుకున్నాయి .ఇందులో మొదటి సినిమా శర్వానంద్ హీరో గా వస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా పవన్ కోసం వాయిదా వేసుకున్నారు .అలాగే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సెబాస్టియన్ సినిమాలు మలి వారానికి వాయిదా […]
గౌతమ్‌రెడ్డి స్థానంలో కొత్త మంత్రి ఎవరంటే…!
ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడంతో అధికార పార్టీలో తీవ్ర నిర్వేదం అలుముకుంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గౌతమ్ జగన్‌కు ఎప్పటి నుంచో స్నేహితుడు. పైగా యంగ్ అండ్ డైనమిక్ పారిశ్రామికవేత్త కావడంతో జగన్ ఆయనకు భారీ పరిశ్రమల శాఖ కట్టబెట్టారు. మరో రెండు, మూడు నెలల్లో జగన్ తన కేబినెట్‌ను ప్రక్షాళన చేస్తారన్న వార్తల నేపథ్యంలో సడెన్‌గా ఆయన గుండెపోటుతో మృతిచెందారు. చిన్న వయస్సులోనే గౌతమ్ […]
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కొత్త డేట్ వచ్చేసింది …ఇక ఫ్యాన్స్ కి పండగే
పవన్ కళ్యాణ్ ,రానా దగ్గుబాటి హీరోలుగా సితార ఎంటర్టైన్మెంట్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ బ్యానేర్స్ పై స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ పర్యవేక్షణలో సాగర్ కే చంద్ర దర్శకత్వంలో సూ ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్లు చిత్ర బృందం ఒకొకటి చేస్తున్నారు .ట్రైలర్ ,ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉండగా ఏపీ మినిస్టర్ గౌతంరెడ్డి మరణంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ పోస్ట్ పోనే చేసిన చిత్ర యూనిట్ ట్రైలర్ మాత్రం రిలీజ్ చేసింది .అయితే చిత్ర యూనిట్ […]
పవన్ చెలగాటంతో భీమ్లానాయక్‌కు కొత్త టెన్షన్..!
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా స్టార్ హీరో మాత్రమే కాదు.. అటు ఓ పొలిటిషీయన్ కూడా..! పవన్ తన జనసేన పార్టీ ద్వారా గత ఎన్నికల్లో ఏపీలో పోటీ చేశాడు. సరే ఇదంతా సినిమాల్లో అనవసరం.. అయితే పవన్‌ను రాజకీయాల్లో ఉండడంతో ఆ ఎఫెక్ట్ ఇప్పుడు సినిమాలపై కూడా పడుతోంది. రాజకీయ నాయకులు పవన్‌ను సినిమాల పరంగా కూడా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఏపీలో ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా సినిమా టిక్కెట్లపై నియంత్రణ తీసుకువచ్చింది. […]
భీమ్లా నాయక్ రిలీజ్‌కు ముందే ఫ్యాన్స్‌కు బిగ్ డిజప్పాయింట్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చేసినా విమర్శించడానికి ఒక బ్యాచ్ సిద్ధంగా ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాలను కూడా కొందరు, కొన్ని పార్టీల వాళ్లు బాగా టార్గెట్ చేస్తూ ఉంటారు. వకీల్ సాబ్ సినిమా టైం నుంచే టిక్కెట్ల ధరలు నియంత్రణ ఏపీలో స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచే పవన్‌ను ఏపీలో కొందరు టార్గెట్ చేస్తున్నారు. అయితే అన్ని సార్లు పవన్‌ను కావాలనే టార్గెట్ చేయరు కాని.. కొన్నిసార్లు సినిమాల విషయంలో ఆయన వేస్తోన్న […]
ఒంటి మీద బట్టలు లేకుండా సెగలు పుట్టిస్తున్న సోఫియా.. వామ్మో మాములుగా లేదుగా.
ఒంటి మీద బట్టలు లేకుండా సెగలు పుట్టిస్తున్న సోఫియా.. వామ్మో మాములుగా లేదుగా.
గ్లింప్స్ తో రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన “మేజర్”
మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితాశం ఆధారం గా అడివి శేష్ హీరోగా సోని పిక్చర్స్ ఇండియా, GMB ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాణంలో శశి కిరణ్ తిక్క దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం మేజర్. అడివి శేషు నటిస్తున్న ఈ యాక్షన్ చిత్రంను సూపర్ స్టార్ మహేష్ బాబు, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ఫస్ట్ లుక్ ,టీజర్ చూశాక అభిమానాలు ఈ సినిమాపై […]