రాజకీయాలైనా.. సినిమాలైనా.. వారసులకు కొదవలేదు. ఆయా రంగాల్లో తమ వారసత్వం కొనసాగాలని కోరు కునేవారు చాలా మంది ఉంటారు. ఎక్కడో ఒకరిద్దరు తప్ప.. అందరూ వారసులకు అగ్రస్థానం కల్పించేందు కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇలాంటి వారిలో అన్నగారు ఎన్టీఆర్ కూడా ముందువరుసలోనే ఉన్నారు. తొలినాళ్లలో ఆయన సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యారు. ఈ క్రమంలో ఆయన కూడా తన వారసులను రంగంలొకి తెచ్చారు. అయితే.. అందరిలా కాకుండా..అన్నగారి దూర దృష్టి విభిన్నంగా ఉండేది. నిజానికి అప్పట్లో(పాతతరం) […]
Author: admin
భీమ్లా నాయక్ తో పవన్ వాళ్ళ పంచ ఊడగొట్టిన్నట్లెనా..?
కోట్లాడి మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశ గా ఎదురు చూస్తున్న మూవీ ‘భీమ్లా నాయక్’ ఎట్టకేలకు ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అదో జాతర.. అదో పండగ అభిమానులకి. నిజం చెప్పాలంటే ఆయన సినిమా లు రిలీజ్ అవుతున్నాయి అంటే కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులకే కాదు, పవన్ కళ్యాణ్‌ని ద్వేషించేవారికీ కంటి మీద కునుకు […]
Officially Official: రెండో బిడ్డ ఆన్ ది వే..గుడ్ న్యూస్ చెప్పిన నిషా అగర్వాల్..!!
నిషా అగర్వాల్..మనకు తెలిసిన వ్యక్తే. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చెల్లెలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి కొన్ని సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలు పెద్దగా క్లిక్ అవ్వలేదు. వరుణ్ సందేశ్ తో కలి ఏమైంది ఈవేళ్ల అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ అమ్మడు అందం పరంగా మెప్పించగల్గింది కానీ..నటన పరంగా యావరేజ్ మార్కులే వేయించుకుంది. అయితే మొదటి సినిమాలోనే టూ హాట్ గా నటించిన నిషా..ఖచ్చితంగా రానున్న రోజుల్లో మంచి హీరోయిన్ అవుతాది […]
మారుతి సినిమాకు ప్రభాస్ పెట్టిన ఒక్కేఒక్క కండీషన్ ఇదే..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..తగ్గేదేలే అన్నట్లు వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఫుల్ బిజీ బిజీ గా ఉన్నాడు. బాహుబలి సినిమాతో తన రేంజ్, రెమ్యూనరేషన్ రెండు మార్చేసుకున్న ఈయన..ఇప్పుడు ఏ హీరో కూడా టచ్ చేయలేనంత భారీ పారితోషకాని తీసుకోవడమే కాకుండా..అదే రేంజ్ బడ్జేట్ లో సినిమాలు తీస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న అన్నీ సినిమాల బడ్జేట్ 150 కోట్ల పైమాటే. ఇక సినిమా రిలీజ్ అయ్యాక అదే స్దాయిలో నే లాభాలు వస్తాయి. అదే […]
‘భీమ్లానాయక్’ రివ్యూ &రేటింగ్
టైటిల్: భీమ్లానాయక్ బ్యానర్: సితారా ఎంటర్టైన్‌మెంట్ నటీనటులు: పవన్‌కళ్యాణ్ – దగ్గుబాటి రానా – నిత్యామీనన్ – సంయుక్త మీనన్ తదితరులు సినిమాటోగ్రఫీ: రవి కె. చంద్రన్ ఎడిటింగ్: నవీన్ నూలీ మ్యూజిక్: థమన్. ఎస్ నిర్మాత: సూర్యదేవర నాగవంశీ స్క్రీన్ ప్లే, సంభాషణలు: త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం: సాగర్ కె. చంద్ర రిలీజ్ డేట్: 25 ఫిబ్రవరి, 2022 పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి కలయికలో సితార ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య దేవరనాగవంశీ […]
అలనాటి హీరోయిన్ పూర్ణిమ.. ఇప్పుడు ఇలా మారిపోయింది ఏంటి?
నటి పూర్ణిమ మీకు గుర్తుండే ఉంటుంది.. ఏంటి మర్చిపోయారా.. తప్పు లేదు లేండి ఆమె సినిమా ఇండస్ట్రీకి దూరమైన చాలా ఏళ్లు గడిచిపోతున్నాయి.. మరి ఆమె సినిమాల పేరు చెప్తే మాత్రం నటి పూర్ణిమ తప్పకుండా మీకు గుర్తొస్తుంది.. ఇంతకీ ఆమె టాలీవుడ్ లో ఏం సినిమాల్లో నటించింది అంటారా.. అనగనగా 40 ఏళ్ల క్రితం వచ్చిన జంధ్యాల ముద్దమందారం సినిమాలో హీరోయిన్ గా నటించింది పూర్ణిమ. చూడ చక్కనైన మొఖం ఆకట్టుకునే సౌందర్యం బక్కపలచగా పొట్టిగా […]
టాప్ హీరోలు అయితేనేం.. ఇప్పటికీ తెలుగు సరిగా మాట్లాడ్డం రాదు..
సినిమా పరిశ్రమలో వారసత్వం కామన్. టాలీవుడ్ లో ఇప్పటికి మూడు తరాల నుంచి నటీనటులు వస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి ఈ వారసత్వం కొనసాగుతూనే ఉంది. చిరంజీవి ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా పరిశ్రమలోకి అడుగు పెట్టి.. మెగాస్టార్ గా ఎదిగాడు. ఆయన ఫ్యామిలీ నుంచి ప్రస్తుతం ఎంతో మంది హీరోలు వచ్చారు. చిరంజీవి తనయుడు రాంచరణ్ ఇప్పుడు టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. అటు సూపర్ స్టార్ కృష్ణ కొడుకు మహేష్ బాబు కూడా ప్రస్తుతం […]
అది అసలు మ్యాటర్..అందుకే నిత్యా ప్రీ రిలీజ్ కి రాలేదనమాట..తెర వెనక ఇంత జరిగిందా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి మల్టీ స్టారర్ గా తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమాకి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా కు రీమేక్ గా ఈ చిత్రం మన ముందుకు రాబోతుంది. ‘భీమ్లా నాయక్’ సినిమాలో పవన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫిసర్ రోల్ లో కనిపించనున్నారు. దీంతో అభిమానులు ఈ సినిమా పై భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు. […]
స్నేహా కంటే ముందే బన్నీ ఆ హీరోయిన్ ని లవ్ చేశాడా..వామో ఇదేం ట్వీస్ట్ సామీ..?
టాలీవుడ్ స్టైలీష్ స్టార్ బన్నీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఫుల్ ఫన్ ఉంటాది. పక్కాగా చెప్పాలంటే ఓ పండగ లాంటి వాతావరణం ఉంటుంది. మొదటి నుండి బన్నీ చాలా చలాకీ అయినా కుర్రాడట. చిన్నతనంలో కూడా ఏదైన ఫంక్షన్ కి వెళ్లితే అందరిని తనవాళ్లే అనుకుంటూ..కలిసిపోయి మాట్లాడుతూ ఉండేవాడట. ఇక పెద్ద అయ్యాక కూడా అదే అలవాటు కంటీన్యూ అయ్యింది. ఇప్పటికి బన్నీ ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్లితే […]