“భీమ్లానాయ‌క్”ని అందుకే రిజెక్ట్ చేశా….. సాయిపల్లవి !

“లాలా భీమ్లా అడవి పులి గొడవపడి ఒడిసిపట్టు దంచికొట్టు కత్తిపట్టు అదరగొట్టు”.. ఇప్పుడు ఎవ్వరికి కాల్ చేసిన..ఆటో లో కానీ,కార్ లో కానీ వెళ్తున్న అందరికి ఈ పాటనే వినిపిస్తుంది. తమన్ అంత బాగా మ్యూజిక్ కంపోజ్ చేశాడు. బడా బడా స్టార్స్ కూడా ఈ పాటను పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారంటేనే ఈ పాట జనాలకు ఎంత బాగా రీచ్ అయ్యిందో మనం అర్ధం చేసుకోవచ్చు. సాగర్ చంద్ర డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కల్యాన్ […]

ప్రభాస్ పాన్ ఇండియా దర్శకుడితో పవన్..కల”సి”వచ్చేనా..?

పవన్ కళ్యాణ్..ఓ పక్క రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే మరోపక్క సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీ గా గడిపేస్తున్నారు. ఆయన రీసెంట్ గా హీరోగా నటించి విడుదలైన చిత్రం.. “భీమ్లా నాయక్”. సాగర్ చంద్ర డైరెక్షన్ లో వచ్చినా ఈ సినిమాలో..రానా దగ్గుబాటి విలన్ గా నటించగా..నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాక్స్ ఆఫిస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. ఈ సినిమా […]

బాల‌య్యకు షాక్ ఇచ్చిన మ‌రో హీరోయిన్‌.. నో చెప్పేసిందిగా…!

యువ‌ర‌త్న నందమూరి బాలకృష్ణ హీరోగా వరుస సినిమాలు రూపొందుతున్నాయి. అఖండ సినిమా ఇచ్చిన సక్సెస్ జోష్ తో బ్యాక్ టు బ్యాక్ గోపీచంద్ మలినేని – అనీల్ రావిపూడి సినిమాలు లైన్లో పెట్టేశాడు. ఆ త‌ర్వాత సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో కూడా మ‌రో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. మ‌లినేని గోపీచంద్ సినిమా ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌చ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ త‌ర్వాత అనిల్ రావిపూడి సినిమా ఉంటుంది.. ఇక బాల‌య్య‌కు గ‌త కొన్ని […]

బాక్సాఫీస్ వ‌ద్ద భీమ్లానాయ‌క్ ప్ర‌భంజ‌నం.. ఫ‌స్ట్ వీకెండ్‌లో భారీ వ‌సూళ్లు..!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ – ద‌గ్గుబాటి రానా సంయుక్తంగా క‌లిసి న‌టించిన సినిమా భీమ్లానాయ‌క్‌. శుక్ర‌వారం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. టిక్కెట రేట్లు కాస్త త‌క్కువుగా ఉన్న ఏపీ వ‌దిలేస్తే నైజాం, ఓవ‌ర్సీస్‌, రెస్టాఫ్ ఇండియాలో భారీ వ‌సూళ్ల‌తో భీమ్లాస‌రికొత్త రికార్డులు న‌మోదు చేస్తోంది. ఓవ‌ర్సీస్‌లో ప్రీమియ‌ర్ల‌తోనే మిలియ‌న్ మార్క్‌కు చేరువ అయిన భీమ్లా ఫ‌స్ట్ వీకెండ్ ముగిసే స‌రికే ఏకంగా 2 మిలియ‌న్ డాల‌ర్లు […]

భీమ్లా నాయక్ సినిమాలో నిత్యా మీనన్ కు అన్యాయం జరిగిందా ?

భీమ్లా నాయక్.. మొత్తానికి మంచి విజయాన్నే అందుకుంది. అంచనాలను అనుగుణంగా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక సినిమాకు సంబంధించిన పలు విషయాలను పక్కన పెడితే.. నిత్యా మీనన్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సినిమాలో నిత్యా మీనన్ తో పాటు సంయక్త మీనన్ అనే మరో కేరళ నటి కూడా యాక్ట్ చేసింది. తను కూడా మంచి నటన కనబర్చింది. అయితే కీ రోల్ మాత్రం నిత్యా మీనన్ దే. ఈ రీమేక్ సినిమా అయ్యప్పనుం కోషియం. […]

పూరి భార్య లావ‌ణ్య చిరంజీవి తో షాకింగ్ రిలేషన్ .. ఈ వ‌ర‌స మీకు తెలుసా..!

టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ విచిత్రమైన డైరెక్టర్. ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న యంగ్ స్టార్ హీరోలతో పాటు సీనియర్ హీరోలతో సినిమాలు తీసి హిట్ కొట్టిన ఘనత పూరి జగన్నాథ్ సొంతం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 2000 సంవత్సరంలో వచ్చిన బద్రి సినిమాతో డైరెక్టర్ గా మెగాఫోన్ పట్టిన పూరి రెండు దశాబ్దాల చరిత్రలో ఎన్నో సార్లు కింద పడ్డారు.. ఎన్నోసార్లు పైకి లేచారు. అంతకుముందు రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీ దగ్గర పూరి […]

గుడివాడ‌లో కొడాలి నానిపై టీడీపీ క్యాండెట్ ఎవ‌రు.. ముహూర్తం పెట్టిన బాబు..!

ఏపీలో కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం మంత్రి కొడాలి నానికి కంచుకోటగా మారిపోయింది. అసలు ఇక్కడ పార్టీలతో సంబంధం లేకుండా నాని వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నారు. 2004 – 2009 ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచిన నాని 2014 – 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయాలు సాధించారు. గత ఎన్నికల్లో వరుసగా నాలుగో సారి ఎట్టకేలకు మంత్రి పదవి దక్కింది. 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అప్పటి నుంచి తనకు కంచుకోటగా ఉంటూ వచ్చారు. […]

ఏపీలో ఒక్క‌ట‌వుతోన్న కాపులు… తెర‌వెన‌క క‌థ న‌డుపుతోందెవ‌రు..!

ఏపీ కాపు నాయకులు ఇప్పుడు మంచి వేడి మీద ఉన్నారనే చెప్పాలి. ఇటీవ‌ల వారు త‌ర‌చూ స‌మావేశ‌మ‌వుతున్నారు. వారు చాలా త్వ‌ర‌గా త‌మ భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌కు రెడీ అవుతున్నారు. పార్టీల‌తో నిమిత్తం లేకుండా కాపు నాయ‌కులు త‌ర‌చూ భేటీ అవుతుండ‌డం.. ఈ భేటీలో కొంద‌రు కీల‌క కాపు నేత‌ల‌ను కూడా ప‌క్క‌న పెడుతూ ఉండ‌డంతో అస‌లు ఏం జ‌రుగుతుందో కూడా చాలా మందికి అర్థం కావ‌డం లేదు. తాజాగా కాపు ప్రముఖులు విశాఖపట్నంలోని ఒక హోటల్లో సమావేశం […]

ఇండస్ట్రీకి ఆమె లేడీ పవన్ కళ్యాణ్..సుకుమార్ భజన మరీ టూ మచ్ గా లేదు..?

‘ఆడవాళ్లు మీకు జోహార్లు’.. సినిమా టైటిల్ తోనే సగం మంది ఆడవాళ్ళను ఫిదా చేసేశారు డైరెక్టర్ కిషోర్ తిరుమల. మన ఇళ్లల్లో ,లైఫ్ లో ఆడవాళ్లు ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తున్నారని..సీరియస్ గా చూపిస్తూనే..సరదా గా ఫన్నీ గా డైలాగ్స్ పెట్టి ..చక్కటి ఆహ్లాదకరమైన సినిమా గా తెరకెక్కించిన్నట్లు ట్రైలర్ చూస్తుంటేనే అర్ధమైపోతుంది. ఈ సినిమాలో యంగ్ హీరోహీరోయిన్లు శర్వానంద్, రష్మిక మందన జంటగా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్లు ఖుష్బు,రాధిక ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మార్చి […]