టాలీవుడ్‌లోకి పదిహేనేళ్ల క్రితం అడుగు పెట్టిన ఓ స్టార్ ఫ్యామిలీ వారసుడు వరుస సక్సెసలతో దూసుకు పోతున్నాడు. బలమైన లెగసీ కూడా ఉండడంతో తక్కువ టైంలోనే మంచి హిట్లు పడ్డాయి. స్టార్ డమ్ కూడా వచ్చేసింది. కెరీర్‌లో చిన్న వయస్సులోనే ఇండస్ట్రీ హిట్లు కూడా వచ్చాయి. కట్ చేస్తే తాను ప్రేమించిన అమ్మాయిని ఇంట్లో వాళ్లను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లయ్యి కూడా పదేళ్లు అవుతోంది. అయినా ఇంకా ఈ దంపతులకు పిల్లలు లేరు. […]
Author: admin
భీమ్లానాయక్ హిట్ అయిన నష్టాలు తప్పలేదే…!
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన భీమ్లానాయక్ గత శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. మల్లూవుడ్‌లో హిట్ అయిన అయ్యప్పనుం కోషియమ్ సినిమాకు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాలో రానా దగ్గుబాటి కూడా నటించారు. మల్టీస్టారర్ సినిమా కావడంతో పాటు నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించడం.. థమన్ మ్యూజిక్, త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, సంభాషణలు సమకూర్చడంతో సినిమా మామూలు అంచనాలతో రిలీజ్ కాలేదు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఫస్ట్ షోకు […]
చిరు లుక్ ని మార్చేసిన డైరెక్టర్ సుకుమార్ ..ఫోటో వైరల్
మెగాస్టార్ చిరంజీవిని స్టార్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ చేయబోతున్నాడ అనే సంగతి అందరికి తెలిసిందే.అయితే ఇక్కడొక ట్విస్ట్ ఉన్నది .ఆ ట్విస్ట్ ఏమిటంటే, సుకుమార్ దర్శకత్వం వహించేది సినిమా అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే .అది పక్క కమర్షియల్ ఇక ఈ కమర్షియల్ అనౌన్స్‌మెంట్ కోసమే సుకుమార్ చిరంజీవి లుక్‌ని పూర్తిగా మార్చేసిన లేటెస్ట్ లుక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో, చిరు డిఫరెంట్ హెయిర్‌స్టైల్‌తో సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. అయితే కొరటాల […]
గాలి జనార్ధనరెడ్డి కొడుకు ఫస్ట్ సినిమా టీజర్ విడుదల !
తెలుగు రాష్ట్రాలు ,కర్ణాటకలో మైన్ కింగ్ గాలి జనార్ధనరెడ్డి అంటే తెలియనివారెవ్వరు ఉన్న్డరు .వై ఎస్ రాజశేఖర్ సీఎం గా ఉన్నప్పుడు గాలి హావ ఎలా ఉండేదో అందరకి తెలిసిందే .అయన జైలు కి వెళ్లడం ,బెయిలు రావడానికి జడ్జికి లంచం ఇవ్వడం తెలిసిందే.ఇదంతా గతం ఇప్పుడు అయన ప్రస్తావన ఎందుకంటే అయన వారసుడు సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడు . వారాహి చలన చిత్రం పతాకంపై సాయి శివాని సమర్పణలో సాయి కొర్రపాటి ప్రొడక్షన్ లో […]
తన జెండర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రష్మిక.. షాకింగ్ లో ఫ్యాన్స్..
రష్మిక మందన్నా..సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిఫోయింది. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. అమ్మడు యాక్టింగ్ ఒక్క కారణం అయితే..నటించిన ప్రతి సినిమాలోను తనకంటూ ఓ ఢిఫరెంట్ స్టైల్ ను మెయిన్ టైన్ చేస్తుంది. అంతేనా సినిమా ప్రమోషన్స్ లో కూడా చురుగ్గా పాల్గొంటుంది. దీంతో రష్మిక తో సినిమా చేయదానికి స్టార్ డైరెక్టర్లు కూడా ఇంట్రెస్ట్ చూయిస్తూ..రష్మిక కి మంచి మంచి ఆఫర్లు ఇచ్చారు. వాటిని కరెక్ట్ గా […]
సమంత అలాంటిదే.. షాకింగ్ విషయాలను లీక్ చేసిన జిమ్ ట్రైనర్..!!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత..ఓ కత్తిలాంటి ఫిగర్ అంటారు అభిమానులు. కొందరు అయితే కుందనపు బొమ్మలా ఉంది అంటారు..మరి కొందరు ఓ బేబీ అంటూ కామెంట్స్ చేస్తుంటారు ఎవ్వరు ఎలా పిలిచిన సమంత హ్యాపీగానే ఫీల్ అవుతుంది. అది ఆమె క్యారెక్టర్. సమంత కి సరదాగా ఉండడం అన్నా..జాలీగా తిరగడం అన్నా చాలా ఇష్టమట. ఈ విషయాని చాలా సంధర్భాలల్లో చెప్పుకొచ్చింది. ముఖ్యంగా అమ్మడుకి ఫిట్ నెస్ పిచ్చి ఉంది. బాడీ ఫిట్ గా ఉండాలి .. […]
వద్దన్నా వినకుండా స్టేజీ పైనే అసలు సీక్రేట్ చెప్పేసిన రానా..క్లాస్ పీకినా సూర్య..!!
సింహం సింహం హీ ఈజ్ నరసింహం..ఈ పాట వినగానే మనందరికి గుర్తు వచ్చేది..కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. కళ్లల్లో ఆ పవర్..చూపుల్లో ఆ కోపం..మాటల్లో నిజాయితి..ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో..ఉన్నాయి సూర్య గురించి. సూర్య ఒక గొప్ప నటుడే కాదు..మంచి భర్త..మంచి తండ్రి..అంతకు మించిన గొప్ప మనిషి. ఇప్పుడున్న సెలబ్రిటీలో చాలా మంది ఎవ్వరికైనా సహాయం చేస్తే మీడియాలో వచ్చే వరకు కూడా ఆగకుండా తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా పబ్లిసిటీ చేసుకుంటుంటారు. కానీ సూర్య అలా […]
R R R టోటల్ బడ్జెట్ అంచనాలు మించిందా… టెన్షన్‌లో రాజమౌళి…!
దర్శకధీరుడు రాజమౌళి బాహబలి – ది కంక్లూజన్ సినిమా తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా త్రిబుల్ ఆర్. డీవీవీ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాను ముందుగా రు. 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించాలని అనుకున్నారు. ఈ సినిమా కోసం ఏకంగా మూడేళ్లు టైం కేటాయించారు ఇద్దరు క్రేజీ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్. వాస్తవంగా చూస్తే ఈ ఇద్దరు హీరోల రెమ్యునరేషన్ ఎంత లేదన్నా ఒక్కొక్కరికి రు.50 కోట్లు అంటే […]
అల్లు అర్జున్ VS నాగ చైతన్య..అయ్యయ్యయో ఎంత పని చేసావు సమంతా..?
టాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో అల్లు ఫ్యామిలీకి, అక్కినేని ఫ్యామిలీకి మంచి ఫ్రెండ్లీ రిలేషన్ షిప్ నే ఉంది. ఫోన్లు చేసుకుని హాయ్ బాయ్ చెప్పుకునే అంత స్నేహం లేకపోయినా..ఏ ఫంక్షన్ లో నైన కనిపించిన్నప్పుడు మాత్రం చక్కగా నవ్వుతూ మాట్లాడుకుంటారు. అయితే పుష్ప సినిమా షూటింగ్ వరకు బాగానే ఉన్న వీళ్ళ ఫ్రెండ్ షిప్ ఆ తరువాత బెడిసికొట్టిన్నట్లు తెలుస్తుంది. నాగ చైతన్య మాజీ భార్య సమంతతో అల్లు అర్జున ఊ అంటావా మావా అంటూ […]