“ఆడవాళ్ళు మీకు జోహార్లు”..శర్వానంద్ హీరోగా-రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం రీసెంట్ గానే రిలీజై మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. తిరుమల కిషోర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ముఖ్య పత్రల్లో ఒకప్పటి స్టార్ హీరోయిన్లు ..రాధిక,ఖుష్బు నటించి మెప్పించారు. నిజం చెప్పాలంటే ఈ సినిమాలో హీరోయిన్ నటన కన్నా కూడా ఖుష్బు పర్ ఫామెన్స్ నే బాగుంది.. నటనకు స్కోప్ ఉన్న పాత్ర ఇది అని అంతా అనుకుంటున్నారు. శర్వానంద్ సినిమా […]
Author: admin
కొత్త క్యారెక్టర్‌లో నటసింహం… దేవుడిగా బాలయ్య…!
నందమూరి నటసింహం బాలకృష్ణకు పౌరాణిక, సాంఘీక, చారిత్రక పాత్రలు ఏవైనా అలవోకగా చేసేస్తారు. నాలుగు దశాబ్దాల నట జీవితంలో తండ్రి ఎన్టీఆర్ వారసత్వం అందిపుచ్చుకున్న బాలయ్యకు ఏ పాత్రలు అయినా కొట్టిన పిండే. పౌరాణిక పాత్రలతో పాటు భైరవద్వీపం లాంటి జానపద చిత్రంలోనూ, ఆదిత్య 369 లాంటి వైవిధ్యమైన కథలోనూ, ఇటు ఫ్యాక్షన్, యాక్షన్ సినిమాలకు కూడా బాలయ్య కేరాఫ్. తాజాగా వచ్చిన అఖండ సినిమాతో అయితే ఏకంగా అఘోరాగా నటించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిపడేశాడు. ఈ […]
ఆ సీక్రేట్ చెప్పను..చెప్పలేను.. ప్రభాస్ షాకింగ్ కామెంట్స్..!!
ప్రభాస్..ఆరు అడుగుల అందగాడు అంత ఈజీగా ఏ విషయాని బయటపెట్టడు. గత కొన్ని సంవత్సరాల నుండి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావ్ అని అడిగి అడిగి కోట్లాది మంది ప్రజలు అలసిపోయారు. ఫైనల్ గా మొన్నటి ప్రెస్ మీట్ లో లైవ్ ఫెయిల్యూర్ అంటూ చెప్పి పెళ్లి మ్యాటర్ నుండి తప్పించుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి అలాంటి కామెంట్స్ నే చేసి మిడియా వాళ్లకు షాక్ ఇచ్చాడు. పూజా హెగ్డే-ప్రభాస్ జంటగా నటిస్తున్న చిత్రం “రాధేశ్యామ్”. రాధ కృష్ణ […]
ఆయనతో ఓ సారి అలా..వామ్మో..పూజా ఓపెన్ గా చెప్పేసిందిగా..?
పూజా హెగ్డే..పాప మంచి స్వింగ్ మీద ఉన్నట్లు తెలుస్తుంది. ఒకప్పుడు ఐరెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ఇప్పుడు..గొల్డెన్ లెగ్ గా మారిపోయింది. ఇప్పుడు ప్రతి డైరెక్టర్ కి,హీరోకి ,నిర్మాతలకి పూజానే కావలి. ఆమె కాల్ షీట్ల కోసం సినిమా నే వాయిదా వేసుకుంటున్నారు. అంతలా తన రేంజ్ ను మార్చేసుకుంది ఈ బ్యూటీ. దాదాపు టాలీవుడ్ లో అందరి హీరోలతో కలిసి నటించిన ఈ అమ్మడు ప్రజెంట్ ప్రభాస్ తో నటించిన రాధేశ్యామ్ […]
పక్కా బ్లాక్ బస్టర్ బొమ్మ ఇదే… ‘ డీజే టిల్లు ‘ ఫైనల్ కలెక్షన్స్..!
కరోనా మూడో వేవ్ తర్వాత అఖండ లాంటి పెద్ద సినిమాతో వరుసగా సినిమాలు థియేటర్లలోకి రావడం మొదలు పెట్టేశాయి. బాలయ్య అఖండ తర్వాత, బన్నీ పుష్ప కూడా వచ్చింది. ఇక సంక్రాంతికి బంగార్రాజు వచ్చింది. ఈ మూడు పెద్ద సినిమాలు హిట్ అయ్యాయి. ఇక చిన్న సినిమాల్లో పెద్ద హిట్ ఏదంటే ఖచ్చితంగా డీజే టిల్లునే అని చెప్పాలి. నిజంగా ఈ యేడాది చిన్న సినిమాలకు పెద్ద బూస్టింగ్‌గా ఈ సినిమా నిలిచింది. యంగ్ అండ్ టాలెంటెడ్ […]
తూచ్..టైటిల్ అది కాదు..ప్రభాస్ సినిమా పేరు మారిపోయిందోచ్..?
ప్రభాస్ వరుస పాన్ ఇండియా మూవీలతో ఫుల్ బిజీ బిజీ గా గడిపేస్తున్న నటుడు. ప్రజెంట్ ఆయన హీరోగా నటించిన “రాధేశ్యామ్” సినిమా మరో ఐదు రోజుల్లో గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా విక్రమ ఆదిత్య గా ప్రభాస్ మనకి కనిపించనున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో ఫస్ట్ టైం ఘాటైన్ రొమాన్స్ చేశాడట డార్లింగ్. ఈ విషయాని ఆయన స్వయంగా చెప్పారు. పూజా తో ముద్దు సీన్ల ఉంటాయని…షర్ట్ విప్పి మరీ […]
అద్గధి..ఎన్టీఆర్ అభిమానా మజాకా..RRR కోసం ఏం చేశాడో తెలుసా..!!
ఎన్టీఆర్..సినీ ఇండస్ట్రీలోకి నందమూరి వారసుడిగా ఎంట్రీ ఇచ్చి..తాతకు తగ్గ మనవడిగా పేరు సంపాదించుకున్నారు. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ.. సినిమా సినిమాకి వేరియేషన్స్ చూయిస్తూ..తప్పులు చేసినా వాటిని సరిదిద్దుకుంటూ..అభిమానులను ఎంటర్ టైన్ చేయడానికి నిరంతరం శ్రమిస్తుంటారు. సినిమా కోసం బరువు పెరగమన్నా పెరుగుతారు..తగ్గమన్నా తగ్గుతాడు..కష్టమైన స్టెప్స్ ని ఇస్తే..” నో, చేయలేను,లేదు, నా వాల్ల కాదు”అనకుండా ..ట్రై చేసి ఫైనల్ గా సాధిస్తాడు . అది ఎన్టీఆర్ అంటే.. ప్రజెంట్ ఆయన మెగా పవర్ స్టార్ […]
అవికాతో అసభ్యకరంగా మాట్లాడిన మన తెలుగు స్టార్ హీరో .. ఛీ ఛీ ఇంత నీచుడా..?
అవికా గోర్..పేరుకి పెద్దగా పరిచయం లేదు. చిన్నప్పుడే తనలోని నటనా టాలెంట్ ని అందరికి చూయించి కోట్లాది మందితో శభాష్ అనిపించుకుంది. ఈమె ప్రధాన పాత్రల్లో నటించి చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ఎంతో మంది అమ్మాయిల హృదయాలను కదిలించింది. చదువుకు ఉన్న గొప్పతనం గురించి..ఆడ పిల్లకి కూడా చదువు ముఖ్యమని తెలిసి వచ్చేలా చేసింది. ఇంతటి మంచి సీరియల్ లో నటించిన పాప పెద్దయ్యాక కూడా సినిమాలో నటించి చించేస్తాది అని అంతా అనుకున్నారు. ఐశ్వర్య […]
పూజా హెగ్డేతో చాలా ఇబ్బందులు పడ్డ..నా వల్ల కాలేదు..సంచలన విషయాలను బయటపెట్టిన ప్రభాస్..!!
పాన్ ఇండియా హీరో ప్రభాస్..తగ్గెదేలే అన్నట్లు సినిమాల పరంగా దూసుకుపోతున్నాడు. ఏ ముహుర్తాన బాహుబలి సినిమాకి సైన్ చేసాడో కానీ అదృష్టాని బ్యాక్ పాకెట్ లో పెట్టుకుని తిరుగుతున్నాడు. ఫ్లాప్ అయిన సినిమాకి కూడా కోట్లలల్లో పారితోషకం తీసుకుంటూ..ఏ హీరో కూడా టచ్ చేయని విధంగా టాప్ పోజీషన్ లో ఉన్నాడు . శుక్ర మహాదశ అంటే అదేనేమో.. అలా రాసిపెట్టుంది ప్రభాస్ కి. వరుస పాన్ ఇండియా మూవీలు చేస్తూ బిజీగా ఉన్న ప్రభాస్ మరో […]