రెండు దశాబ్దాల క్రితం మహేష్ బాబు హీరోగా వచ్చిన మురారి సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ సోనాలి బింద్రే. అప్పట్లో సోనాలి అంటే బాలీవుడ్ లో పాపులర్ హీరోయిన్. ఆమెకు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మురారి సినిమాలో మహేష్ బాబు పక్కన సోనాలి అయితేనే బ్యూటిఫుల్ గా సెట్ అవుతుందని భావించిన దర్శకుడు కృష్ణవంశీ ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారు. మురారి సినిమాలో మహేష్ – బాబు సోనాలి […]
Author: admin
ప్రభాస్ అలాంటి వాడే..తెర పై కొత్త బాంబ్ పేల్చిన నటి..!!
ప్రభాస్ ఆరు అడుగుల అందగాడు..అమ్మాయిల కలల రాకుమారుడు. ఆ కటౌట్ చూసి పడిపోని గర్ల్స్ ఉంటారా..నో ఛాన్స్. అందం విషయంలోనే కాదు..అంతకుమించిన మంచి మనసు. ఈ మాట ఆయన తో పని చేసే వాలే ఎన్నోసార్లు పలు ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చారు. అంత స్టార్ స్టేటస్ కలిగి ఉన్నా..ఎంతో సింపుల్ గా ఉండటం ఆయనను చూసే నేర్చుకోవాలి అంటారు ఆయన అభిమానులు. బాహుబలి సినిమా తరువాత ఆయన రేంజ్ మారిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్ పేరు చెప్పితే […]
అంతా ఊహించిందే జరిగిందిగా..షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన నయన్, విఘ్నేశ్..?
నయనతార..అందానికి అందం..నటనకి నటన..హీరోలకి ఏ మాత్రం తీసిపోని క్రేజ్ తో సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. టాలీవుడ్ లోను కోలీవుడ్ లోను వరుస సినిమాలకు సైన్ చేస్తూ బిజీ బిజీ గా గడిపేస్తున్న ఈ అమ్మడు.. ఎంతో మంది బాయ్ ఫ్రెండ్స్ ని మార్చిన సంగతి తెలిసిందే. లవ్ అంటూ కొంత కాలం తిరిగి..ఆ తరువాత బాండింగ్ కుదరడం లేదంటూ..టాటా బైబై చెప్పేసింది. అబ్బో..లవ్ పేరుతో ఈ అమ్మడు చేసిన పనులు అప్పట్లో పెద్ద దుమారానే లేపాయి. అయితే, […]
వైసీపీలో ఆ పది మంది అదృష్టవంతులు ఎవరు.. ?
మంత్రి వర్గ మార్పు. కొన్నాళ్లుగా ఏపీలో జరుగుతున్న పెద్ద చర్చ. అయితే.. అందరినీ మార్చేస్తారని.. కొన్నాళ్ల కిందట.. సీఎం జగన్‌కు బంధువు, కీలక నేత అయిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పుకొచ్చారు.. తాజాగా మాత్రం దీనికి విరుద్ధంగా సంకేతా లు వస్తున్నాయి. పూర్తిగా కాకుండా.. కొందరిని మాత్రమే మంత్రి మండలి నుంచి తప్పిస్తారని.. అంటున్నారు. ఈ క్రమంలో ఎవరెవరు పక్కకు తప్పుకొంటారు? ఎవరు కొనసాగుతారు? అనే చర్చ ఓవైపు సాగుతుంటే.. కేవలం పది మందికే చాన్స్ దక్కుతుందని […]
‘ అఖండ ‘ 100 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్లు.. ఏరియాల వారీ షేర్
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అఖండ. గ్లామరస్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాలయ్య – బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా రికార్డులకు ఎక్కింది. సింహా, లెజెండ్, అఖండ ఈ మూడు సినిమాలు బాలయ్య – బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ హిట్లుగా నిలిచాయి. అఖండ బాక్సాఫీస్ దగ్గర అఖండ గర్జన మోగించింది. తాజాగా ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది. కర్నూలులో […]
మేకపాటి కుటుంబంలో అప్పుడే టిక్కెట్ చిచ్చు…!
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మేకపాటి కుటుంబ ఆధిపత్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత మూడున్నర దశాబ్దాలుగా మేకపాటి కుటుంబం జిల్లాలో ఆనం, నల్లపురెడ్డి, సోమిరెడ్డి, నేదురుమిల్లి ఇలా ఎన్ని బలమైన కుటుంబాలు ఉన్నా కూడా తన ఆధిపత్యాన్ని నిలుపుకుంటూ వస్తోంది. అలాంటి బలమైన ఫ్యామిలీలో ఇప్పుడు టిక్కెట్ చిచ్చు రాజుకున్నట్టు తెలుస్తోంది. మేకపాటి రాజమోహన్ రెడ్డి నెల్లూరు, ఒంగోలు, నరసారావుపేట నుంచి పలుమార్లు ఎంపీగా గెలిచారు. ఇక ఆయన కుటుంబానికి ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో మంచి పట్టు […]
వైసీపీని కుదిపేస్తున్న రెండు హాట్ టాపిక్‌లు.. ఎందుకంటే…!
ఏపీ అధికార పార్టీ వైసీపీలో నేతలను.. రెండు కీలక విషయాలు కుదిపేస్తున్నాయి. ఈ రెండు అంశాలపైనే చర్చ జరుగుతోంది. ఏ ఇద్దరు నేతలు కలిసినా.. ఈ రెండు అంశాలే కేంద్రంగా చర్చ సాగుతుండడం గమనార్హం. ఎందుకంటే.. ఇటీవల కాలంలో ఈ రెండు అంశాలను ప్రధాన ప్రతిపక్షం టీడీపీ భారీ ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లింది. దీంతో ఆయా అంశాలపై ప్రజల్లో చర్చకు దారితీయక ముందే.. టీడీపీ నేతలు చర్చిస్తుండడం గమనార్హం. ఇంతకీ.. అవేంటంటే.. ఔను! మనల్ని మనం హైలెట్ […]
బ్రేకింగ్: సినీ పరిశ్రమలో విషాదం..ప్రముఖ గేయ రచయిత కన్నుమూత..!!
ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీ నుండి వరుసపెట్టి విషాద వార్తలు వినిపిస్తున్నాయి. ఒకరు మరణ వార్త విని ఆ బాధ నుండి తెరుకోకముందే మరో మరణ వార్త వింటూ సినీ ఇండస్ట్రీ పెద్దలు శోకశంద్ర లో మునిగిపోతున్నారు. ఇప్పటికే మాయదారి మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది బడా బడా సినీ ప్రముఖులు మరణించడం మన చూశాం. మరి కొందరు అనారోగ్య కారణాలతో తిరిగిరాని లోకాలకు వెళ్లడం సినీ ప్రియులను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో […]
జగన్ కేబినెట్లో ఈ 4 గురికి మంత్రులకు మళ్లీ ఛాన్స్.. మిగిలినోళ్లు అవుట్ …!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉగాది కానుకగా తన క్యాబినెట్ ను ప్రక్షాళన చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో సైతం జగన్ క్యాబినెట్ ను ఉగాదికి మారుస్తానని మంత్రులతో చెప్పిన సంగతి తెలిసిందే. ఈనెల 15వ తేదీన వైఎస్సార్ సీఎల్పీ మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్ లో క్యాబినెట్ లో ఎవరు ఉంటారు ? ఎవరు బయటకు వస్తారు ? ఎవరు కొత్తగా వస్తారు ? అన్నదానిపై ఓ క్లారిటీ వచ్చే […]