RRR..ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. అంతలా పబ్లిసిటీ చేసుకుంటున్నారు రాజమౌళి. సినిమాలో తెరకెక్కించడంలోనే కాదు..ఆ సినిమాలని ప్రమోట్ చేయడంలోను రాజమౌళి ధిట్టా. అయితే ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన అన్ని సినిమాల కంటే ఈ సినిమా కే ఎక్కువ ప్రమోషన్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీ కావడంతో అన్ని భాషల ప్రజలను కవర్ చేస్తూ..సినిమాకి మంచి హైప్ తీసోస్తున్నారు. ఎప్పుడో రిలీజ్ అవ్వాలసిన ఈ సినిమా మర్చీ 25 వ […]
Author: admin
పెన్ని సాంగ్ లో మహేష్ బాబు సర్ప్రైజ్ అదుర్స్..సర్కారు వారి పాట లో సితార..!!
సూపర్ స్టార్ మహేష్ బాబు..ఎప్పటికప్పుడు అభిమానులకు సర్ప్రైజ్ ఒస్తూ ఖుషీ చేస్తుంటారు. తాజాగా అలాంటి ఓ షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చి అభిమానులను ఉత్సాహ పరిచారు. మహేష్ బాబు డైనమిక్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ” సర్కారు వారి పాట” అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకుని ఉన్నారు. మహేష్ అభిమానులకు నచ్చేలా ఈ సినిమా ను తెరకెక్కిస్తున్న పరశురామ్..ప్రతి విషయంలోను ఎంతో జాగ్రత్తలు తీసుకుని ఈ […]
త్రిబుల్ ఆర్‌కు సవాల్ విసురుతోన్న పవన్.. ఇదేం ట్విస్ట్ బాబు…!
పవర్ స్టార్ అనే పేరే ఒక పండగ. అలాంటిది ఆయన సినిమా వస్తోందంటే డబల్ బొనాంజా అనడంలో సందేహం లేదు. అజ్ఞాతవాసి తర్వాత పవన్ గతేడాది వకీల్‌సాబ్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ యేడాది భీమ్లానాయక్ సినిమాతో గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు సినిమాలు కూడా రీమేక్‌లే. బాలీవుడ్‌లో హిట్ అయిన అమితాబ్ పింక్ సినిమాకు రీమేక్‌గా వకీల్‌సాబ్ వచ్చింది. ఇక మల్లూవుడ్‌లో హిట్ అయిన అయప్పనుం కోషియమ్ సినిమాకు రీమేక్‌గా భీమ్లానాయక్ […]
ప్రభాస్-మారుతి సినిమా..హాట్ టాపిక్ గా మారిన డార్లింగ్ రెమ్యూనరేషన్..?
పాన్ ఇండియా హీరో ప్రభాస్..సైలెంట్ కిల్లర్ మారుతి డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడన్న విషయం గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతుంది. ఇప్పటి వరకు ఈ సినిమా పై అఫిషియల్ ప్రకటన రాకపోయినా..బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం సినిమాలో నటించే నటీమణుల ఎంపిక కూడా జరిగిపోయింది అంటూ ఓ వార్త నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. ఆ వార్తల ఆధారంగా.. ప్రభాస్ మారుతి కాంబో లో రాబోతున్న ఆ సినిమాలో […]
పాపం ప్రభాస్.. రాధేశ్యామ్ కలెక్షన్స్ చూస్తే షాకే.. పుష్ప అఖండ తో పోలిస్తే..?
ఒకప్పుడు టాలీవుడ్ లో రెబల్ స్టార్ గా కొనసాగిన ప్రభాస్ ఇప్పుడు మాత్రం పాన్ ఇండియా స్టార్ గా ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు.. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన ప్రతి సినిమా కూడా 100ల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతు ఉండడం గమనార్హం. ఇక ప్రభాస్ హీరోగా నటిస్తున్న అన్ని సినిమాలు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కానీ బాహుబలి తర్వాత మాత్రం […]
తెలుగు వాళ్ళే అయినా.. ఇతర భాషల్లో మాత్రం స్టార్ లు..?
సినిమా ఇండస్ట్రీకి ప్రాంతంతో భాషతో సంబంధం లేదు అని చెబుతూ ఉంటారు. టాలెంట్ ఉండాలి కానీ ఏ భాషలో అయినా ఏ ఇండస్ట్రీలో అయినా రాణించవచ్చు అని అంటూ ఉంటారు. ఇక ఇదే విషయాన్ని ఎంతోమంది నటీనటులు నిజం చేసి చూపించారు. ఎందుకంటే ఒక భాషలో హిట్ కాలేకపోయిన వారు మరో భాషలో ఎంట్రీ ఇచ్చి సూపర్హిట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా తెలుగు నటీనటులు ఎంతోమంది తమిళ చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు. పుట్టింది పెరిగింది […]
వైసీపీ శిబిరంలో ఊగిసలాడుతున్న 130.. రీజన్ ఇదే.. !
రాష్ట్రంలో రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం కాను న్నాయి. సీఎం జగనే స్వయంగా చెప్పినట్టు.. వచ్చే ఎన్నికల్లో గెలుపే.. వైసీపీకి అత్యంత ప్రతిష్టాత్మకం కానుంది. వైసీపీని ఒంటరిని చేసి. అన్నిపక్షాలు కూటమి కట్టినా.. ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేనంతగా రాజకీయాలు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఏవిధంగా పుంజుకోవాలి..ఎలా ముందుకు వెళ్లాలి.. అనే విషయాలపై సీనియర్లు ఇప్పటి నుంచే దృష్టి పెట్టారు. వీరి అంచనా ప్రకారం.. రాష్ట్రంలోని 175 నియోజవకర్గాల్లో.. వైసీపీ ఖచ్చితంగా […]
సినీ రంగంలో ఎన్టీఆర్‌కు ఎఫైర్లు ఉన్నాయా… ఆ హీరోయిన్‌తో లింక్ ఏంటి ?
ఔను! సుదీర్ఘకాలం పాటు.. సినీ రంగాన్ని ఏలిన అన్నగారు ఎన్టీఆర్. వందలకొద్దీ సినిమాల్లో నటించారు. కృష్నాజిల్లా నుంచి మద్రాస్ వెళ్లి.. అక్కడే స్థిరపడిన (మొదట్లో) ఎన్టీఆర్ ఎన్నో ఏళ్లపాటు.. అక్కడే ఉన్నా రు. ఈయనొక్కరే కాదు.. అనేక మంది హీరోయిన్లు కూడా మద్రాస్‌లోనే స్థిరపడ్డారు. పైగా.. ఇప్పట్లా రెండు నెలలకోసారి.. హీరోయిన్లు మారిపోయే సినిమాలు అప్పట్లో ఉండేవి కాదు. ఏళ్ల తరబడి హీరో హీరోయిన్లు.. ఒకే సినిమాలో నటించిన సందర్భాలు కోకొల్లలు. పైగా.. అందరూ ఒకే కుటుంబం […]
రీమేక్‌లనే నమ్ముకున్న పవన్.. ఇలా అయితే కష్టం బాసూ!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు తెలుగు రీమేక్‌గా తెరకెక్కించగా, ఈ చిత్రాన్ని దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కించారు. అయితే ఈ సినిమాకు స్క్రిప్టు, మాటలను స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ అందంచడంతో పవన్ మార్క్ చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల్లోకి దూసుకెళ్లింది. ఇక ఈ సినిమా […]