RRR..గత కొంత కాలంగా ఈ పేరు అందరి నోట నానిపోతుంది. ఎవ్వరు ఊహించని విధంగా రాజమౌళి మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కించాలి అనుకోవడం..వాళ్ళ తండ్రి విజయేంద్రప్రసాద్ స్టోరీ చెప్పగానే మొదట కోలీవుడ్ హీరో రజీనికాంత్ తో ఈ సినిమాను తెరకెక్కించాలి అనుకున్నారట. ఆ తరువాత కోలీవుడ్ మెగా బ్రదర్స్ సూర్య-కార్తి లతో తెరకెక్కిదాం అనుకున్నా..ఎందుకో తెలియదు అది వర్క్ అవుట్ కాలేదు. దీంతో..ఈ కధ అటు ఇటు తిరుగుతూ..ఫైనల్ గా చరణ్-తారక్ లకు దక్కింది. మరి కొద్ది […]
Author: admin
ఆ ఇద్దరు సీనియర్ మంత్రులకు మళ్లీ నో ఛాన్స్… జగన్ దెబ్బ మామూలుగా లేదుగా..!
ఉగాదికి జగన్ కొత్త కేబినెట్ మన ముందుకు రానుంది. ప్రస్తుత మంత్రుల్లో ఒకరిద్దరిని మినహాయించి అందరిని తప్పించేస్తున్నట్టు జగన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. కొత్త మంత్రులుగా ఎవరెవరు వస్తారన్న దానిపై ఎవరికి వారు రకరకాల లెక్కల్లో మునిగి తేలుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే జగన్ షాకులు ఊహించని విధంగా ఉంటాయంటున్నారు. ఎవ్వరూ ఊహించని విధంగా ఖచ్చితంగా కేబినెట్లో ఉంటారని అందరూ అనుకుంటోన్న ఇద్దరు మంత్రులను కూడా తప్పించేయబోతున్నారట. ఆ మంత్రులు ఇద్దరు కూడా జగన్ కేబినెట్లో […]
ఏపీ, తెలంగాణలో RRR టార్గెట్ ఎన్ని కోట్లో తెలిస్తే ఫ్యీజులు ఎగరాల్సిందే..!
భారతదేశ వ్యాప్తంగా సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR. ఈ నెల 25న భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర ఎన్నో సంచలన రికార్డులు క్రియేట్ చేస్తోంది. ప్రి రిలీజ్ బజ్ ఇలా ఉందంటే ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమాకు ఓవరాల్‌గా రు. 500 కోట్ల బడ్జెట్ అయ్యింది. రు. 1000 […]
అందరూ వెయిట్ చేస్తున్న త్రిబుల్ ఆర్.. మొదటి రివ్యూ వచ్చేసింది?
ప్రస్తుతం భారతదేశం మొత్తం ఒక సినిమా గురించి చర్చ జరుగుతుంది. అదే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా గురించి. బాహుబలి తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా కావడం.. ఇక ఈ సినిమాలో ఒకరు కాదు ఏకంగా ఇద్దరు స్టార్ హీరోలు నటించడం.. అంతకుమించినా విషయం ఏమిటంటే ఇక ఇద్దరు స్టార్ హీరోలు కూడా ఏకంగా స్వాతంత్ర సమరయోధుల పాత్రలో నటించడం తో ఇక ఈ సినిమా పై పెరుగుతున్న అంచనాలూ మాటల్లో […]
వావ్: తన ఫేవరెట్ పాట పాడిన ఎన్టీఆర్..ఎంత బాగా పాడారో చూడండి..!!
కొద్ది గంటలే..మరొ కొద్ది గంటల్లోనే..కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురు చూస్తున్న సినిమా రిలీజ్ కాబోతుంది. దర్శకధీరుడు రాజమౌళి..ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మూవీ “రణం రౌద్రం రుధిరం”. దాదాపు నాలుగేళ్ళు ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపి..ఎంతో కష్టపడి తెరకెక్కించిన సినిమానే ఈ RRR. ఒక్క రొమాంటిక్ సీన్ లేకుండా..ఒక్క వల్గారిటీ పదం వాడకుండా..ఐటెం సాంగ్ లేకుండా ఈ రోజుల్లో సినిమా తీయ్యాలంటే పెద్ద సాహసమనే చేప్పాలి. ఎందుకంటే.. నేటి కాలం యువత చాలా […]
మల్లెమాల షాకింగ్ డెసీషన్..భారీ బొక్క తప్పదా..?
మల్లెమాల సంస్థ..గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మంచి మంచి షోలను తీస్తూ..బాగా పాపులరిటీని సంపాదించుకుంది. ముఖ్యంగా మల్లెమాల అనగానే మనకు బాగా గుర్తు వచ్చేది జబర్దస్త్. ఈటీవీ లో ప్రసారమయ్యే ఎన్నో షో లో జబర్దస్త్ షో కి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకప్పుడు ఈ షో వస్తుందంటే..పెద్ద వాళ్లు సైతం టీవీకి అత్తుకుని కూర్చునే వారు. ఆ స్కిట్ చూసి ఆ స్కిట్ లల్లో కామెడీ పంచ్ డైలాగులు విని పడి […]
తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్ నయనతార..షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిందిరోయ్..?
అటు కోలీవుడ్ లోను ఇటు టాలీవుడ్ లో రెండు ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో నటీస్తూ..ఓ స్పెషల్ స్ధానాన్ని సంపాదించుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందానికి అందం నటనకి నటన..ముఖ్యంగా లేడీ ఓరియేంటేడ్ పాత్రల్లో చించేస్తుంది. ఎటువంటి పాత్రనైన అవలీలగా నటించి ఆ పాత్ర తన కోసమే పుట్టిందా అని అనిపిస్తుంది..అంత టాలెంట్ గల నటి నయనతార. కాగా, గత కొంత కాలంగా నయన్..కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో పీకల్లోతు ప్రేమలో […]
RRR వరల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్.. టార్గెట్ ఎన్ని కోట్లు అంటే…!
భారతదేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినిమా అభిమానులు ఆర్ఆర్ఆర్ కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో చెప్పడానికి ఈ ఒక్క శాంపిల్ చాలు. బుక్ మై షో లో టికెట్స్ ఆలా ఓపెన్ అయ్యాయో లేదో వారం రోజుల పాటు టికెట్స్ అన్ని ఫుల్ అయ్యాయి. ఏపీ, తెలంగాణలో అయితే టిక్కెట్ల కోసం పెద్ద యుద్ధమే నడుస్తోంది. వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున సినిమా రిలీజ్ అవుతుండడం తో సినిమాను చూసేందుకు […]
TJ ప్రీ రివ్యూ : RRR ( రౌద్రం – రణం – రుధిరం).. ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో ?
అబ్బా తెలుగు నాట అంతా త్రిబుల్ ఆర్ మానియా ఊపేస్తోంది. ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా ఇప్పుడు త్రిబుల్ ఆర్.. త్రిబుల్ ఆర్ ఇదే చర్చ నడుస్తోంది. బాహుబలి ది కంక్లూజన్ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందని మూడేళ్లుగా ఎదురు చూశారు. ఇక ఇప్పుడు రేపు ఈ సినిమా వస్తున్నా ఈ కొద్ది గంటలు కూడా ఎప్పుడు అవుతాయా ? అని ఒక్కటే ఉత్కంఠ. అటు టాలీవుడ్‌లోనే […]